Category: News

  • విప‌త్తుల స‌మ‌యంలో విష ప్ర‌చారం త‌గ‌దు

    విప‌త్తుల స‌మ‌యంలో విష ప్ర‌చారం త‌గ‌దు

    మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై నారా లోకేష్ సీరియ‌స్ అమ‌రావ‌తి : ప్ర‌స్తుతం విప‌త్తులు నెల‌కొన్న త‌రుణంలో దురుద్దేశ పూర్వ‌కంగా అస‌త్య ప్ర‌చారాలు చేయ‌డం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు నారా లోకేష్ మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. గ‌తంలో సీఎంగా ఉన్న త‌ను ఇలాంటి చ‌వ‌క‌బారు కామెంట్స్ చేయ‌డం భావ్యం కాద‌న్నారు. ఇవాళ మొంథా తుపాను ప్ర‌భావం కార‌ణంగా ఏపీని వ‌ర్షాలు ముంచెత్తాయ‌ని, సీఎం చంద్ర‌బాబు నాయుడు,…

    Continue Reading

  • తీరం దాటిన మొంథా తీవ్ర తుఫాన్

    తీరం దాటిన మొంథా తీవ్ర తుఫాన్

    నేల కొరిగిన చెట్లు, పొంగుతున్న వాగులు అమ‌రావ‌తి : మొంథా తుపాను ఏపీని అత‌లాకుత‌లం చేసింది. భారీ ఎత్తున వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఎక్క‌డ చూసినా నీళ్లే. వాగులు, వంక‌లు పొంగి పొర్లుతున్నాయి. నరసాపూర్ సమీపంలో తీరం దాటింది మొంథా తుపాను. అర్ధ‌రాత్రి 11:30-12:30 మధ్య తీరం దాటింది. ఇవాళ ఉద‌యం తీవ్ర రూపం దాల్చింది.అల్లకల్లోలంగా మారింది సముద్రం. తీరంలో ఎగసి పడుతున్నాయి అలలు. తుఫాన్ ప్రభావంతో భారీగా వీస్తున్నాయి ఈదురు గాలులు. ‘మొంథా’ ప్రభావంపై 12 గంటల…

    Continue Reading

  • స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేయాలి

    స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేయాలి

    స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమ‌రావ‌తి : మొంథా తుపాను తీవ్ర‌త కొన‌సాగుతుండ‌డంతో ఏపీని వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌మీక్ష చేప‌ట్టారు. ఆయా శాఖ‌ల అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అలాగే పశువులకు ఇబ్బంది లేకుండా అవసరమైన పశుగ్రాశాన్ని కూడా గ్రామాల్లో ఉంచాల‌న్నారు. డిప్యూటీ సీఎం ఆదేశాల మేర‌కు జల వనరుల శాఖ సిబ్బందిని సమాయత్తం చేశారు. పోలీసు, అగ్నిమాపక, రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బంది సమన్వయం చేసుకొంటున్నారు.…

    Continue Reading

  • బుక్ ఎగ్జిబిష‌న్ కోసం సీఎంకు ఆహ్వానం

    బుక్ ఎగ్జిబిష‌న్ కోసం సీఎంకు ఆహ్వానం

    విజ‌య‌వాడ‌లో జ‌న‌వ‌రి 2 నుంచి 7 వ‌ర‌కు అమ‌రావ‌తి : దక్షిణ భారత దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే విజయవాడ బుక్ ఎగ్జిబిషన్‌కు హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆహ్వానించింది. 2026 జనవరి 2 నుంచి 7 వరకు ఈ 36వ బుక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. దక్షిణ భారత దేశంలోని పుస్తక పబ్లిషర్లు, ప్రింటర్లు, పాఠకులు పెద్దఎత్తున హాజరు కానున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. అందరిలో పుస్తక పఠనంపై ఆసక్తి పెరిగేలా…

    Continue Reading

  • బ‌మృక్నుద్దౌలా చెరువు పున‌రుద్ద‌ర‌ణ

    బ‌మృక్నుద్దౌలా చెరువు పున‌రుద్ద‌ర‌ణ

    ప‌నుల‌ను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్ హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. చెరువుల‌ను పున‌రుద్ద‌రించే ప‌నిలో ప‌డింది. ఇందులో భాగంగా పాత‌బ‌స్తీలోని చారిత్రిక నేప‌థ్యం క‌లిగిన బ‌మృక్నుద్దౌలా చెరువు పున‌రుద్ద‌ర‌ణ ప‌నులు యుద్ద ప్రాతిప‌దిక‌న కొన‌సాగుతున్నాయి. ప‌రిశీలించారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. నాటి చారిత్ర‌క ఆన‌వాళ్ల‌ను ప‌రిర‌క్షిస్తూనే,న‌గిషీలు చెక్కుతున్నారు. నిజాంల కాలంలో రాతితో నిర్మించిన బండ్‌ను చెక్కు చెద‌ర‌కుండా కాపాడుతూ మ‌రింత ప‌టిష్టం చేస్తున్నారు. చెరువులో కూడా మ‌ట్టిలో క‌లిసిపోయిన నాటి రాళ్ల‌ను బ‌య‌ట‌కు తీసి…

    Continue Reading

  • రౌడీ షీట‌ర్ న‌ని నిరూపిస్తే రాజీనామా చేస్తా

    రౌడీ షీట‌ర్ న‌ని నిరూపిస్తే రాజీనామా చేస్తా

    స‌వాల్ విసిరిన కాంగ్రెస్ అభ్య‌ర్థి న‌వీన్ యాద‌వ్ హైద‌రాబాద్ : జూబ్లీ హిల్స్ శాస‌న స‌భ ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన నవీన్ యాద‌వ్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. త‌న‌పై ప‌దే ప‌దే బీఆర్ఎస్ నేత‌లు రౌడీ షీట‌ర్ అంటూ పేర్కొన‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ద‌మ్ముంటే తాను రౌడీ షీట‌ర్ న‌ని నిరూపించాల‌ని లేక పోతే బాగుండ‌ద‌ని వార్నింగ్ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా నిప్పులు చెరిగారు…

    Continue Reading

  • ఆల్మ‌ట్టి ఎత్తు పెంచితే సీఎం మౌన‌మేల‌..?

    ఆల్మ‌ట్టి ఎత్తు పెంచితే సీఎం మౌన‌మేల‌..?

    నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత పాల‌మూరు జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె ఈఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని ఏకి పారేశారు. జాగృతి జ‌నం బాట కార్య‌క్ర‌మంలో భాగంగా పాల‌మూరు జిల్లాలో ప‌ర్య‌టించారు. ఉద్దండాపూర్, క‌రివెన గ్రామాస్తుల‌తో మాట్లాడారు. పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్టు 80 శాతం ప‌నులు పూర్త‌య్యాయ‌ని, ఇంకా 20 శాతం మాత్ర‌మే ప‌నులు కావాల్సి ఉంద‌న్నారు. కాంగ్రెస్ స‌ర్కార్ వ‌చ్చి 2…

    Continue Reading

  • నిర్వాసిత రైతుల‌ను ఆదుకోవాలి : క‌విత

    నిర్వాసిత రైతుల‌ను ఆదుకోవాలి : క‌విత

    మార్కెట్ ధ‌ర‌ను చెల్లించాల‌ని డిమాండ్ పాల‌మూరు జిల్లా : జాగృతి జ‌నం బాట కార్య‌క్ర‌మంలో భాగంగా మంగ‌ళ‌వారం పాల‌మూరు జిల్లాలో ప‌ర్య‌టించారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఈ సంద‌ర్బంగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో కీలకమైన ఉద్దండపూర్ జలాశయంలోని నిర్వాసిత రైతులను కలిశారు. వారి సమస్యలను సావ‌ధానంగా విన్నారు. ఇప్ప‌టికే ప్రాజెక్టుకు సంబంధించి 80 శాతం ప‌నులు పూర్త‌య్యాయ‌ని తెలిపారు. ఇంకా 20 శాతం ప‌నులు పూర్తి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. భూ నిర్వాసితుల హ‌క్కుల‌ను…

    Continue Reading

  • విద్యార్థుల ఆరోగ్యంపై మంత్రి స‌విత ఆరా

    విద్యార్థుల ఆరోగ్యంపై మంత్రి స‌విత ఆరా

    మొంథా తుపాను ప్ర‌భావంపై జ‌ర జాగ్ర‌త్త అమ‌రావ‌తి : రాష్ట్రంలోని వివిధ సంక్షేమ హాస్ట‌ళ్ల‌లో చ‌దువుకుంటున్న బీసీ విద్యార్థుల‌ను కాపాడు కోవాల్సిన బాధ్య‌త ఉంద‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి ఎస్. స‌విత‌. మంగ‌ళ‌వారం ఆమె త‌న కార్యాల‌యంలో స‌మీక్ష చేప‌ట్టారు. ప్ర‌స్తుతం ముంథా తుపాను కొన‌సాగుతోందని, దీని కార‌ణంగా పెద్ద ఎత్తున వ‌ర్షాలు కురుస్తున్నాయ‌ని తెలిపారు. అంద‌రూ అప్ర‌మత్తంగా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు మంత్రి. ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ల ఆదేశాలను…

    Continue Reading

  • ప‌లు చోట్ల ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించిన హైడ్రా

    ప‌లు చోట్ల ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించిన హైడ్రా

    హ‌స్తినాపురం, చందాన‌గ‌ర్ ల‌లో క‌బ్జాలు తొల‌గింపు హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆక్రమణలను హైడ్రా మంగ‌ళ‌వారం తొలగించింది. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల నేప‌థ్యంలో క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులతో పరిశీలించిన అనంత‌రం హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఆదేశాల మేర‌కు ఈ చ‌ర్య‌లు తీసుకుంది. రంగారెడ్డి జిల్లా స‌రూర్‌న‌గ‌ర్ మండ‌లం క‌ర్మ‌న్‌ఘాట్ విలేజ్‌లోని హ‌స్తినాపురం నార్త్ ఎక్స్‌టెన్ష‌న్ కాల‌నీలో 1.27 ఎక‌రాల పార్కు క‌బ్జా చేశారంటూ అసోసియేష‌న్ ప్ర‌తినిధులు హైడ్రాకు ఫిర్యాదు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports