Category: News
-

హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలి : సీఎం
మెరుగైన సేవలు అందించేలా చూడాలని ఆదేశం హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా రష్ట్రంలో వసతి గృహాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంపై ప్రత్యేకంగా శ్రద్ద కనబర్చాలని కోరారు. ఆయన ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టారు. హాస్టల్ విద్యార్థులకు అందించే యూనిఫాంలు, పుస్తకాలు సకాలంలో సక్రమంగా అందేలా చూడాలన్నారు. హాస్టళ్లలో ఉన్న సౌకర్యాలు, ఇతర వసతులు, వాటి నిర్వహణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు డాష్‌బోర్డ్‌లో అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేశారు.హాస్టళ్లలోని…
-

నరేంద్ర మోదీతో చంద్రబాబు ములాఖత్
విశాఖ సీఐఐ సదస్సుకు హాజరు కావాలి ఢిల్లీ : న్యూఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పర్యటనలో భాగంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ నివాసంలో తనను కలుసుకున్నారు. ఈ ఇద్దరి మధ్య దాదాపు గంట సేపు చర్చలు జరిగాయి. వీరిద్దరి భేటీలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఉన్నారు. ఈనెల 16న ఏపీలో పర్యటించనున్నారు ప్రధానమంత్రి. తన టూర్ లో భాగంగా ప్రసిద్ద పుణ్యక్షేత్రం శ్రీశైలం…
-

జూబ్లీహిల్స్‌లో కొడితే ఢిల్లీలో అదరాలె
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఓటమిని కోరుకుంటున్నదని అన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తారని అన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటరుకు కాంగ్రెస్ బాకీ కార్డులను ఇవ్వాలన్నారు. కారు-బుల్డోజర్ మధ్య పోరాటమే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక అని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…
-

సీఐఐ సదస్సును విజయవంతం చేయాలి : సీఎం
నవంబర్ 14, 15వ తేదీలలో విశాఖ నగరంలో అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విశాఖ నగరం వేదికగా వచ్చే నెల నవంబర్ లో 14, 15 తేదీలలో 4వ సారి సీఐఐ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోమవారం సచివాలయంలో సమీక్ష చేపట్టారు. ఈసందర్బంగా విశాఖ సదస్సును సక్సెస్ చేసేందుకు ప్రయత్నం చేయాలన్నారు. ఏపీని ఐటీ , ఏఐ, ఎంఐ హబ్ గా మార్చుతున్నామని చెప్పారు.…
-

రాష్ట్రాన్ని అవినీతిమయంగా చేసిన సర్కార్
సంచలన ఆరోపణలు చేసిన తన్నీరు హరీశ్ రావు హైదరాబాద్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని ఆదర్శంగా మారిస్తే సీఎం రేవంత్ రెడ్డి దానిని పనిగట్టుకుని అవినీతిమయంగా మార్చేశాడని సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆరు నూరైనా సరే మన స్థానాన్ని మనం నిలబెట్టు కోవాలని పిలుపునిచ్చారు. బిల్డింగ్ పర్మిషన్‌కు స్క్వేర్ ఫీట్‌కు రూ. 75, ఫైనాన్స్ బిల్లు క్లియర్ కావాలంటే 12 శాతం కమీషన్…
-

రైతుల సమస్యలకు సీఆర్డీఏ పరిష్కారం
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. సోమవారం రాష్ట్ర రాజధాని అమరావతిలో నూతనంగా నిర్మించిన సీఆర్డీఏ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించారు సీఎం. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని స్పష్టం చేశారు. ఇవాళ వ్యవసాయ రంగానికి ఏ రాష్ట్రంలో లేనంతగా తాము మద్దతు…
-

ఏపీఎస్పీడీసీఎల్ ఎండీగా శివ శంకర్ లోతేటి
తిరుపతిలో బాధ్యతలు చేపట్టిన ఉన్నతాధికారి తిరుపతి : తిరుపతి లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా సోమవారం శివశంకర్ లోతేటి బాధ్యతలు స్వీకరించారు. తిరుపతిని ప్రధాన కార్యాలయానికి ఆయన తన కుటుంబంతో కలిసి చేరుకున్నారు. ఈ సందర్బంగా ఉద్యోగులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. శివ శంకర్ లోతేటి కార్యాలయంలో పూజలు చేశారు. అనంతరం ఎండీగా, చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్…
-

కరూర్ ఘటనపై సిట్ కాదు సీబీఐతో విచారణ
మద్రాస్ హైకోర్టుకు సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఢిల్లీ : తమిళనాడులో చోటు చేసుకున్న కరూర్ తొక్కిసలాట ఘటనపై సంచలన తీర్పు వెలువరించింది భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఈ ఘటనకు సంబంధించి మద్రాస్ హైకోర్టు ఇటీవల విచారణ చేపట్టింది. టీవీకే పార్టీ విజయ్ ను ఏకి పారేసింది. ఎందుకు తనపై కేసు నమోదు చేయలేదంటూ ప్రశ్నించింది. ఇదే సమయంలో కరూర్ ఘటనపై సిట్ ను ఏర్పాటు చేయాలని తమిళనాడు డీఎంకే ప్రభుత్వాన్ని, సీఎంను ఆదేశించింది.…
-

ఓటర్ల జాబితాపై బీఆర్ఎస్ నేతలు దృష్టి సారించాలి
స్పష్టం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాపై బీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని స్పష్టం చేశారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే తమ పార్టీకి చెందిన బూత్ ఇంఛార్జ్ ల పరిశీలనలో యూసుఫ్ గూడలోని ఓ అపార్టమెంట్ లో ఏకంగా 40కి పైగా ఓటర్లు ఉన్నట్లు తేలిందన్నారు. అంతే కాకుండాకృష్ణానగర్ ఎ , బి…
-

ఎవరీ పరశురామ్ పాక ఏమిటా కథ..?
ఇంజనీరింగ్ ఆవిష్కరణలలో టాప్ హైదరాబాద్ : అద్భుతాలు ఆకాశం నుంచి ఊడి పడవు. అవి నేల మీదనే రూపు దిద్దుకుంటాయి. భిన్నమైన ఆలోచనలే కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతాయి. అలాంటి కలను కనడమే కాదు ఆచరణలో అద్భుతంగా చేసి చూపించాడు తెలంగాణ మట్టి బిడ్డ. తను ఎవరో కాదు పరశురామ్ పాక. తన స్వస్థలం కరీంనగర్ జిల్లా సిరిసిల్ల. తన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు, ప్రశంసలు కురిపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. ఆయన…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











