Category: News

  • తీర ప్రాంత కాలుష్యంపై డిప్యూటీ సీఎం ఫోక‌స్

    తీర ప్రాంత కాలుష్యంపై డిప్యూటీ సీఎం ఫోక‌స్

    ప‌టిష్ట‌మైన ప్ర‌ణాళిక త‌యారు చేయాల‌ని ఆదేశం అమ‌రావ‌తి : ఉప్పాడ తీర ప్రాంతంలో చోటు చేసుకున్న కాలుష్యంపై దృష్టి సారించాల‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌. స‌చివాలయంలో ఆయ‌న స‌మీక్ష చేప‌ట్టారు. రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. కొత్త కొత్త పరిశ్రమలు రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో భాగస్వామ్యమవుతున్నాయి. అయితే పెరుగుతున్న పరిశ్రమలతోపాటు ప్రజల్లో ఆందోళనలు, సందేహాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ముఖ్యంగా తీర ప్రాంతాల…

    Continue Reading

  • రిజ‌ర్వేష‌న్ల సాధ‌న కోసం బీసీ జేఏసీ ఉద్య‌మం

    రిజ‌ర్వేష‌న్ల సాధ‌న కోసం బీసీ జేఏసీ ఉద్య‌మం

    అక్టోబ‌ర్ 18న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపు హైద‌రాబాద్ : 42 శాతం రిజ‌ర్వేష‌న్ల సాధ‌న కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్య‌మాన్ని ఉధృతం చేస్తామ‌ని ప్ర‌క‌టించింది బీసీ జేఏసీ. హైద‌రాబాద్ లో 136 సంఘాల‌కు చెందిన నేత‌లు స‌మావేశం అయ్యారు. రిజ‌ర్వేష‌న్లు ప్ర‌క‌టించేంత వ‌ర‌కు చ‌ట్టంగా రూపొందించేంత దాకా త‌మ ఉద్య‌మం ఆగ‌ద‌ని హెచ్చ‌రించారు బీసీ జేఏసీ నేత‌లు. 60 శాతం ఉన్న బీసీల ఓట్లు కావాలంటే 18న తాము తలపెట్టిన బంద్ కు అన్ని…

    Continue Reading

  • పాకిస్తాన్ ప్ర‌జ‌ల‌తో ఎలాంటి స‌మ‌స్య‌లు లేవు

    పాకిస్తాన్ ప్ర‌జ‌ల‌తో ఎలాంటి స‌మ‌స్య‌లు లేవు

    స్ప‌ష్టం చేసిన ఆఫ్గ‌నిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఢిల్లీ : ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌మ దేశానికి చెందిన రాయ‌బారికి పాకిస్తాన్ ప్ర‌భుత్వం స‌మ‌న్లు జారీ చేయ‌డం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం తెలిపారు. ఆదివారం ఆయ‌న ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పాకిస్తాన్ , ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలపై సీరియ‌స్ గా స్పందించారు. పాకిస్తాన్ ప్రజలు, మెజారిటీ, శాంతిని ఇష్టపడే వార‌ని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌తో మంచి సంబంధాలను కోరుకుంటున్నారని చెప్పారు.…

    Continue Reading

  • కాకా రేపుతున్న మంత్రి వివేక్ కామెంట్స్

    కాకా రేపుతున్న మంత్రి వివేక్ కామెంట్స్

    మ‌రోసారి మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ పై ఫైర్ నిజామాబాద్ జిల్లా : మంత్రి వివేక్ వెంకటస్వామి హాట్ కామెంట్స్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఆదివారం జ‌రిగిన మాల‌ల స‌ద‌స్సులో పాల్గొని ప్ర‌సంగించారు. మంత్రి లక్ష్మణ్ నన్ను ఎందుకు టార్గెట్ చేసి విమర్శిస్తున్నాడో అర్థం కావడం లేదన్నారు. కష్టపడి పనిచేస్తున్న నాపై కుట్రలు చేయ‌డం దారుణ‌మ‌న్నారు. మంత్రికి ఇది త‌గ‌ద‌న్నారు. రాజకీయాల్లోకి అడ్లురి లక్ష్మణ్ ని ప్రోత్సహించిందే మా నాన్న కాకా వెంక‌ట స్వామి అని గుర్తు చేశారు.…

    Continue Reading

  • ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు దామోద‌ర్ రెడ్డి పేరు

    ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు దామోద‌ర్ రెడ్డి పేరు

    ప్ర‌క‌టించిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి సూర్యాపేట జిల్లా : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ -2 ప్రాజెక్టుకు దివంగ‌త మాజీ మంత్రి రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డి పేరు పెడ‌తామ‌న్నారు. ఆదివారం ఇటీవ‌లే మ‌ర‌ణించిన రాంరెడ్డి ద‌శ‌దిన ఖ‌ర్మ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఆయ‌న‌కు ఘ‌నంగా నివాళులు అర్పించారు. అనంత‌రం ఏర్పాటు చేసిన సంతాప స‌భ‌లో ప్ర‌సంగించారు రేవంత్ రెడ్డి. రాంరెడ్డి సోద‌రులు ఇద్ద‌రూ కాంగ్రెస్ పార్టీ బ‌లోపేతం కోసం కృషి…

    Continue Reading

  • ఆర్ఎస్ఎస్ కార్య‌కలాపాలు ప్ర‌మాద‌క‌రం

    ఆర్ఎస్ఎస్ కార్య‌కలాపాలు ప్ర‌మాద‌క‌రం

    క‌ర్ణాట‌క మంత్రి ప్రియాంక్ ఖ‌ర్గే కామెంట్స్ బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖ‌ర్గే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఆర్ఎస్ఎస్ ను ల‌క్ష్యంగా చేసుకున్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడారు మంత్రి. ప్రజా, సామాజిక ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలను నిషేధించాలని డిమాండ్ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు కర్రలను బహిరంగంగా ప్రదర్శించడంలో పాల్గొంటారని దీని వ‌ల్ల విద్యార్థులు, చిన్నారులు , అమాయ‌కులు ఎక్కువ‌గా ప్ర‌భావితం అవుతార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.…

    Continue Reading

  • కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే మోరీలో వేసినట్లే

    కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే మోరీలో వేసినట్లే

    సంచ‌ల‌న కామెంట్స్ చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లువురు తెలంగాణ భ‌వ‌న్ లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్బంగా కేటీఆర్ ప్రసంగించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి పనికిరాని పార్టీ అంటూ మండిప‌డ్డారు. ఈసారి జ‌రిగే ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే మోరీలో వేసినట్లేన‌ని అన్నారు. హైదరాబాద్ నగరం తిరిగి అభివృద్ధి గాడిన పడాలి అంటే కేసీఆర్ సారు తిరిగి…

    Continue Reading

  • వ‌స‌తి గృహాలను త‌నిఖీ చేసిన మంత్రి స‌విత‌

    వ‌స‌తి గృహాలను త‌నిఖీ చేసిన మంత్రి స‌విత‌

    విద్యార్థుల‌తో క‌లిసి భోజ‌నం చేసిన వైనం తూర్పు గోదావ‌రి జిల్లా : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత ఆదివారం ప‌లు హాస్ట‌ళ్ల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా భోజ‌న నాణ్య‌త‌ను ప‌రిశీలించారు. క‌నీస సౌకర్యాలు వారికి అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. అంత‌కు ముందు పిల్ల‌ల‌తో క‌లిసి భోజ‌నం చేశారు. పిల్ల‌ల పేరెంట్స్ తో ముచ్చ‌టించారు. పిల్ల‌లు ఎలా చ‌దువుకుంటున్నార‌ని అడిగారు. స్త్రీ శక్తి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం…

    Continue Reading

  • ప్ర‌జ‌ల చేతుల్లో ఆర్టీఐ పాశుప‌తాస్త్రం : టీపీసీసీ

    ప్ర‌జ‌ల చేతుల్లో ఆర్టీఐ పాశుప‌తాస్త్రం : టీపీసీసీ

    యూపీఏ హ‌యాంలో రెండు ప‌వ‌ర్ ఫుల్ చ‌ట్టాలు హైద‌రాబాద్ : స‌మాచార హ‌క్కు చ‌ట్టం 2005 తో పాటు జాతీయ ఉపాధి హామీ చ‌ట్టం తీసుకు వ‌చ్చిన ఘ‌న‌త కాంగ్రెస్ పార్టీకి ద‌క్కుతుంద‌న్నారు టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్. ఈ చట్టం ప్రజలకు ప్రభుత్వ విభాగాల సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చి పాలనలో పారదర్శకత, బాధ్యతాయుతమైన విధానాన్ని తీసుకొచ్చిందన్నారు. ఆదివారం గాంధీ భ‌వ‌న్ లో ఆయ‌న మాట్లాడారు. స‌రిగ్గా ఇదే రోజు ఆర్టీఐ చ‌ట్టంగా అమ‌లులోకి వ‌చ్చింద‌న్నారు.…

    Continue Reading

  • మోదీ నిర్వాకం ఆర్టీఐ చ‌ట్టం ఆగ‌మాగం

    మోదీ నిర్వాకం ఆర్టీఐ చ‌ట్టం ఆగ‌మాగం

    నిప్పులు చెరిగిన వైస్ ష‌ర్మిలా రెడ్డి విజ‌య‌వాడ : ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని ఏకి పారేశారు. ఆయ‌న 2014లో దేశంలో ప్ర‌ధాన‌మంత్రిగా కొలువు తీరిన నాటి నుంచి నేటి దాకా దేశంలోనే అత్యంత శ‌క్తివంత‌మైన చ‌ట్టం స‌మాచార హ‌క్కు చ‌ట్టాన్ని నిట్ట నిలువునా నిర్వీర్యం చేశార‌ని ఆరోపించారు. ఆదివారం ష‌ర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ చ‌ట్టం త‌మ కాంగ్రెస్ పార్టీ హ‌యాంలో ఆనాడు 2005వ స‌వంత్స‌రంలో…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports