Category: News

  • స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మా విధానం

    స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మా విధానం

    స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ : స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది త‌మ విధాన‌మ‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఢిల్లీలో జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న ప్ర‌సంగించారు. 2026 జనవరి నాటికి ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటం కంప్యూటర్ పని చేయటం ప్రారంభిస్తుంద‌న్నారు. ఆ తదుపరి రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్ పరికరాలను కూడా ఉత్పత్తి చేసే దశకు చేరుకుంటామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. 15 శాతం వృద్ధిరేటు లక్ష్యంగా…

    Continue Reading

  • ఏపీని ఏరో స్పేస్ హ‌బ్ చేస్తాం : లోకేష్

    ఏపీని ఏరో స్పేస్ హ‌బ్ చేస్తాం : లోకేష్

    రెనె ఒబెర్మాన్ ను క‌లిసిన ఐటీ మంత్రి ఢిల్లీ : ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీ బిజీగా ఉన్నారు తండ్రీ కొడుకులు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌. తాజాగా దేశ రాజ‌ధానిలో ఎయిర్ బ‌స్ బోర్డు చైర్మన్ రెనే ఒబెర్మాన్ నేతృత్వంలోని బృందాన్ని క‌లిశారు. త‌మ రాష్ట్రంలో ఏరోస్పేస్ తయారీ కేంద్రానికి అనుమ‌తి ఇవ్వాల‌ని లోకేష్ ప్ర‌తిపాదించారు. వేగవంతమైన అనుమతులు ఇస్తామి, సింగిల్ విండో ఫెసిలిటేషన్ క‌ల్పిస్తామ‌ని చెప్పారు.…

    Continue Reading

  • నాలాల ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించండి

    నాలాల ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించండి

    హైడ్రా ప్ర‌జావాణికి 29 ఫిర్యాదులు హైద‌రాబాద్ : వ‌ర్షాలు కొన‌సాగుతున్న వేళ నాలాల ఆక్ర‌మ‌ణ‌ల‌పైనా అదే స్థాయిలో ఫిర్యాదులు అందుతున్నాయి. ఆక్ర‌మ‌ణ‌ల‌తో త‌మ‌ కాల‌నీలు, నివాస ప్రాంతాల‌ను వ‌ర‌ద ముంచెత్తుతోంద‌ని ప‌లువురు బాధితులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. నాలాల‌ను ఆక్ర‌మించి ప్ర‌వాహ వేగాన్ని త‌గ్గిస్తున్నార‌ని, దీంతో వ‌ర‌ద పోటెత్తుతోంద‌ని ప‌లువురు వాపోయారు. ఓపెన్ నాలాల‌ను మూసేయ‌డంతో సిల్ట్ రిమూవ‌ల్ స‌రిగా సాగ‌డం లేద‌ని పేర్కొన్నారు. మొత్తం 29 ఫిర్యాదులు అందాయి. ఇందులో అధిక మొత్తం నాలాల…

    Continue Reading

  • బ‌హుజ‌నుల‌ను నిలువునా మోసం చేసిన జ‌గ‌న్

    బ‌హుజ‌నుల‌ను నిలువునా మోసం చేసిన జ‌గ‌న్

    జ‌గ‌న్ పై మంత్రి కొలుసు పార్థ‌సార‌థి షాకింగ్ కామెంట్ మంగ‌ళ‌గిరి : మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి బ‌హుజ‌నుల గురించి మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంద‌న్నారు రాష్ట్ర స‌మాచార శాఖ మంత్రి కొలుసు పార్థ‌సారిథి. టీడీపీ కేంద్ర కార్యాల‌యంంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌న హ‌యాంలో అన్ని చైర్మ‌న్లు, ఇత‌ర నామినేటెడ్ ప‌ద‌వుల‌న్నింటిని అగ్ర‌వ‌ర్ణాలు, త‌న సామాజిక వ‌ర్గానికి క‌ట్ట‌బెట్టార‌ని ఆరోపించారు. పేద‌లు, బ‌హుజ‌నుల గురించి ఆలోచించిన పాపాన పోలేద‌న్నారు పార్థ‌సార‌థి. కానీ కూట‌మి స‌ర్కార్ రాష్ట్రంలో కొలువు…

    Continue Reading

  • కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు శాపం

    కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు శాపం

    నిప్పులు చెరిగిన గుండ్ల‌క‌ట్ల జ‌గ‌దీశ్ రెడ్డి హైద‌రాబాద్ : కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇచ్చిన హామీల‌ను గాలికి వ‌దిలి వేసింద‌న్నారు మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి. ఆయ‌న హైద‌రాబాద్ లోని తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. ప్ర‌జా పాల‌న పేరుతో ప్ర‌జ‌ల‌ను నిలువునా మోసం చేశార‌న్నారు. మెట్రో రైలు నుంచి కావాల‌ని ఎల్ అండ్ టి కంపెనీని త‌ప్పించార‌ని ఆరోపించారు. దీని వ‌ల్ల రాష్ట్ర ప్ర‌జ‌ల‌పై ఏకంగా రూ. 1500 కోట్ల‌కు పైగా భారం ప‌డుతుంద‌న్నారు. హైదరాబాద్…

    Continue Reading

  • ఆర్టీసీ ఎండీగా కొలువుతీరిన నాగిరెడ్డి

    ఆర్టీసీ ఎండీగా కొలువుతీరిన నాగిరెడ్డి

    వీసీ స‌జ్జ‌నార్ కు సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) నూత‌న మేనేజింగ్ డైరెక్ట‌ర్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించారు సీనియ‌ర్ ఐపీఎస్ ఆఫీస‌ర్ నాగిరెడ్డి. ఇప్ప‌టి వ‌ర‌కు సంస్థ ఎండీగా ఉన్న వీసీ స‌జ్జ‌నార్ నుంచి ఆయ‌న వైస్ చైర్మ‌న్ గా, ఎండీగా కొలువు తీరారు. . కనెక్టివిటీని విస్తరించడం, సేవలను మెరుగు పరచడం, కార్పొరేషన్ కార్యకలాపాలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్ట‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు నాగిరెడ్డి. బస్…

    Continue Reading

  • ప్ర‌జా పాల‌న అస్త‌వ్య‌స్తం ప్ర‌జ‌ల పాలిట శాపం

    ప్ర‌జా పాల‌న అస్త‌వ్య‌స్తం ప్ర‌జ‌ల పాలిట శాపం

    నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌జా పాల‌న గాడి త‌ప్పింద‌ని, ప్ర‌జ‌ల పాలిట శాపంగా మారింద‌న్నారు మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్ ప్రభుత్వ అసమర్థతతో హైదరాబాద్‌లో చెత్త తీసేవారు కరువయ్యారని, డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయని, వీధి దీపాలు వెలగడం లేదని మండిపడ్డారు. ఉన్న నగరాన్ని ఉద్ధరించలేని వారు కొత్త నగరం కడతామని ఫోజులు కొట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు.కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో 42 ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మిస్తే, కాంగ్రెస్…

    Continue Reading

  • ఏపీలో కూట‌మి ఆధ్వ‌ర్యంలో జీఎస్టీ ఉత్స‌వ్

    ఏపీలో కూట‌మి ఆధ్వ‌ర్యంలో జీఎస్టీ ఉత్స‌వ్

    పెద్ద ఎత్తున ప్ర‌చారం చేప‌ట్టాల‌న్న సీఎం అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూట‌మి ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున జీఎస్టీ ఉత్స‌వ్ కార్య‌క్ర‌మ‌న్ని నిర్వ‌హించాల‌ని స్ప‌ష్టం చేశారు. ఆదివారం టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా సీఎం దిశా నిర్దేశం చేశారు. ప్ర‌తి ఒక్క‌రు ఇత‌ర పార్టీల నేత‌ల‌తో క‌లిసి స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని సూచించారు. కార్యకర్తల భాగస్వామ్యంతో యోగాడే సక్సెస్ అయిందన్నారు…

    Continue Reading

  • సామాజిక న్యాయం ప్ర‌భుత్వ ల‌క్ష్యం

    సామాజిక న్యాయం ప్ర‌భుత్వ ల‌క్ష్యం

    డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు హైద‌రాబాద్ : రాష్ట్రంలో ఉన్న మేధోశక్తిని ప్రపంచానికి చాటిచెప్పే అవకాశం గ్రూప్‌-1 అభ్యర్థులకు దక్కిందని అన్నారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. యువకుల పోరాటంతోనే రాష్ట్రాన్ని సాధించుకున్నామనీ, వారి ఆకాంక్షలను నెరవేర్చడంలో భాగంగానే ప్రజా ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తున్నదని అన్నారు. గత పాలకులు అనేక విధాలుగా అవహేళన చేస్తూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధికి రాక్షసుల్లాగా అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నా, దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.…

    Continue Reading

  • పౌరుషానికి ప్ర‌తీక తెలంగాణ క‌థ : సీఎం

    పౌరుషానికి ప్ర‌తీక తెలంగాణ క‌థ : సీఎం

    ఎన్నో ఏళ్ల పోరాటానికి ద‌క్కిన ప్ర‌త్యేక రాష్ట్రం హైద‌రాబాద్ : తెలంగాణ చ‌రిత్ర పౌరుషానికి ప్ర‌తీక అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఏమారుమూల పల్లె, తండా, గ్రామానికి వెళ్లినా ఆ స్ఫూర్తి కనిపిస్తుందన్నారు. సామాజిక న్యాయం. సమాన అవకాశాల కోసం తెలంగాణలో అనేక పోరాటాలు ఇదే చైతన్యంతో జరిగాయని చెప్పారు. పదేండ్లు అధికారంలోఉన్నా, గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ఇవ్వకుండా నిరుద్యోగుల్ని ఏమాత్రం పట్టించు కోకుండా, నిర్లక్ష్యంతో బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించి నమ్మక ద్రోహులుగా మిగిలి పోయారని ఎద్దేవా…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports