అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు : సవిత
మహిళల సాధికారత కోసం ప్రత్యేక ప్రాధాన్యత విజయవాడ : ఏపీలో కూటమి ప్రభుత్వం అన్నివర్గాలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు కృషి చేస్తోందని చెప్పారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. విద్య, ఉద్యోగావకాశాల్లో మహిళలకు 33.33…










