Category: News

  • విశాఖ స్టీల్ ప్లాంట్ పై మౌన‌మేల‌..?

    విశాఖ స్టీల్ ప్లాంట్ పై మౌన‌మేల‌..?

    ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి విజ‌య‌వాడ : విశాఖ ఉక్కు ఆంధ్రుల హ‌క్కు అని స్ప‌ష్టం చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. శుక్ర‌వారం విజ‌య‌వాడ‌లోని ఎంబీ భ‌వ‌న్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై అఖిలపక్ష సమావేశం జ‌రిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు వైఎస్ షర్మిలా రెడ్డి. రాష్ట్ర ఎంపీలు బీజేపీని ఎత్తి పట్టుకున్నారని , కానీ ఇప్ప‌టి వ‌ర‌కు స్టీల్ ప్లాంటుపై నోరు మెద‌ప‌డం లేద‌ని ఆరోపించారు. ఫ్లోర్ ఆఫ్…

    Continue Reading

  • పుష్క‌లంగా ఎరువుల నిల్వ‌లు : అచ్చెన్నాయుడు

    పుష్క‌లంగా ఎరువుల నిల్వ‌లు : అచ్చెన్నాయుడు

    అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు అమ‌రావ‌తి : రాష్ట్రంలో ఎరువులు ఎటువంటి కొరత లేకుండా అందుబాటులో ఉన్నాయ‌ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. శుక్ర‌వారం విజ‌య‌వాడ‌లోని క్యాంప్ ఆఫీస్ లో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం యూరియా, డీఎపి, పొటాష్, కాంప్లెక్స్ ఎరువులు సహా అన్నిరకాల ఎరువులు సరిపడా నిల్వలుగా ఉన్నాయని తెలిపారు. జిల్లా వారీగా ఎరువుల నిల్వలను పరిశీలిస్తూ,…

    Continue Reading

  • నేతన్నలకు ఆప్కో బకాయిల చెల్లింపు : స‌విత‌

    నేతన్నలకు ఆప్కో బకాయిల చెల్లింపు : స‌విత‌

    త్వరలో మిగిలిన బకాయిలూ చెల్లిస్తామ‌ని ప్ర‌క‌ట‌న అమరావతి : అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేతన్నలకు మేలు చేసేలా కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. తాజాగా చేనేతలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఆప్కో ద్వారా నేతన్నలకు పడిన బకాయిల్లో 20 శాతం మేర చెల్లించాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆదేశించారు. ఈ మేరకు రూ.2,00,32,615.41లను ఆప్కో అధికారులు శుక్రవారం విడుదల చేశారు. 2024 సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన సీఎం చంద్రబాబు…

    Continue Reading

  • ఏపీ కూట‌మి పాల‌న అభివృద్దికి నమూనా : సీఎం

    ఏపీ కూట‌మి పాల‌న అభివృద్దికి నమూనా : సీఎం

    వే 2 న్యూస్ కాంక్లేవ్ లో చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్రానికి ఓ విజ‌న్ ఉంద‌ని, దానిని సాకారం చేసేందుకు తాను ప్ర‌య‌త్నం చేస్తున్నాన‌ని చెప్పారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. శుక్ర‌వారం వే 2 న్యూస్ సంస్థ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన కాంక్లేవ్ లో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. దశాబ్ద కాలంలో ఏపీ ఎలా ఉండబోతోందనే అంశాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రంలోని స్టేక్ హోల్డర్లను భాగస్వాములను చేస్తూ ఈ తరహా కాంక్లేవ్ నిర్వహించడం మంచి పరిణామం…

    Continue Reading

  • సెమీ కండ‌క్ట‌ర్ గేమ్ ఛేంజ‌ర్ కాబోతోంది

    సెమీ కండ‌క్ట‌ర్ గేమ్ ఛేంజ‌ర్ కాబోతోంది

    వీఐపీ ఏపీ యూనివ‌ర్శిటీ వైస్ ఛాన్స‌ల‌ర్ అమ‌రావ‌తి : రాబోయే రోజుల్లో సెడీ కండ‌క్ట‌ర్ రంగం కీల‌కంగా మార‌బోతోంద‌ని, ఇప్ప‌టికే త‌న ప్ర‌భావాన్ని చూపిస్తోంద‌ని చెప్పారు వీఐటీ, ఏపీ యూనివ‌ర్శిటీ వైస్ ఛాన్స్ ల‌ర్ ఎస్ వీ కోటా రెడ్డి . ఏపీ వేదిక‌గా జ‌రుగుతున్న వీఐటీ, ఏపీ యూనివ‌ర్శిటీ సంయుక్త ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న సెమీ కండ‌క్ట‌ర్ సింపోజియం కాన్ఫ‌రెన్స్ లో ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు. సెమీ కండ‌క్ట‌ర్ రంగంలో భారీ ఎత్తున ఉపాధి…

    Continue Reading

  • ఉప రాష్ట్ర‌ప‌తిగా కొలువు తీరిన రాధాకృష్ణ‌న్

    ఉప రాష్ట్ర‌ప‌తిగా కొలువు తీరిన రాధాకృష్ణ‌న్

    ప్ర‌మాణ స్వీకారం చేయించిన రాష్ట్ర‌ప‌తి ముర్ము ఢిల్లీ : త‌మిళ‌నాడుకు చెందిన సీపీ రాధాకృష్ణ‌న్ నూత‌న భార‌త దేశ ఉప రాష్ట్ర‌ప‌తిగా శుక్ర‌వారం కొలువు తీరారు. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో త‌న‌తో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము రాధాకృష్ణ‌న్ తో ప్ర‌మాణ స్వీకారం చేయించారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, సీఎంలు, ఎంపీలు హాజ‌ర‌య్యారు. విచిత్రం ఏమిటంటే ఈ ఎన్నిక‌లో క్రాస్ ఓటింగ్ జ‌ర‌గ‌డం విస్తు పోయేలా చేసింది. ఎన్నిక‌లో మొత్తం…

    Continue Reading

  • రైతుల గురించి మాట్లాడే హ‌క్కు జ‌గ‌న్ కు లేదు

    రైతుల గురించి మాట్లాడే హ‌క్కు జ‌గ‌న్ కు లేదు

    నిప్పులు చెరిగిన మంత్రి అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్నారు మంత్రి అచ్చెన్నాయుడు. రైతుల గురించి మాట్లాడే నైతిక హ‌క్కు త‌న‌కు లేద‌న్నారు. యూరియా కొర‌త లేద‌ని, స‌మృద్దిగా ఉంద‌న్నారు. కావాల‌ని ఆధారాలు లేని ఆరోప‌ణ‌లు చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. త‌న మీడియా ద్వారా ప‌క్క‌దారి ప‌ట్టించేలా దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఈ ప్రయత్నాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ఖరీఫ్ సీజన్‌కు 6.22 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా…

    Continue Reading

  • సెమీ కండ‌క్ట‌ర్ రంగంలో భారీగా ఉపాధి అవ‌కాశాలు

    సెమీ కండ‌క్ట‌ర్ రంగంలో భారీగా ఉపాధి అవ‌కాశాలు

    వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ, ఏపీ యూనివ‌ర్శిటీ విజ‌య‌వాడ : ఏపీలో తొలిసారిగా వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ, ఏపీ యూనివ‌ర్శిటీ సంయుక్త ఆధ్వ‌ర్యంలో సెమీ కండ‌క్ట‌ర్ స‌ద‌స్సును నిర్వ‌హిస్తున్నారు. మూడు రోజుల పాటు జ‌రుగుతుంది. నిన్న ప్రారంభ‌మైన ఈ స‌ద‌స్సు ఈనెల 13వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు పొందిన సెమీ కండ‌క్ట‌ర్ కు సంబంధించిన కంపెనీల ప్ర‌తినిధులు 200 మందికి పైగా హాజ‌ర‌య్యారు. ఈ రంగంలో అపార‌మైన అనుభ‌వం క‌లిగిన 12…

    Continue Reading

  • ప్ర‌తి నీటి బొట్టు వృధా కాకూడ‌దు : సీఎం

    ప్ర‌తి నీటి బొట్టు వృధా కాకూడ‌దు : సీఎం

    రాష్ట్రంలో నీటి ఎద్ద‌డి లేకుండా చూడాలి అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ఎక్క‌డా నీటి ఎద్ద‌డి లేకుండా చూడాల‌న్నారు . ప్ర‌తి నీటి బొట్టును ఒడిసి ప‌ట్టుకోవాల‌ని, ఎవ‌రిపై ఆధార ప‌డ‌కుండా చూడాల‌ని జ‌ల వ‌న‌రుల శాఖ అధికారుల‌ను ఆదేశించారు. మిగిలి పోయిన ప్రాజెక్టులు త్వ‌రిత‌గ‌తిన పూర్త‌య్యేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఈ మేర‌కు యాక్ష‌న్ ప్లాన్ త‌యారు చేయాల‌ని సూచించారు మంత్రి నిమ్మ‌ల రామానాయుడుకు. ఇదిలా ఉండ‌గా రాష్ట్రంలో 38,457…

    Continue Reading

  • గ్రూప్ -1 ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయాలి : బీఆర్ఎస్వీ

    గ్రూప్ -1 ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయాలి : బీఆర్ఎస్వీ

    తిరిగి ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ఆందోళ‌న హైద‌రాబాద్ : తెలంగాణ‌లో నిర్వ‌హించిన గ్రూప్ -1 ప‌రీక్ష‌లు పూర్తిగా లోప‌భూయిష్టంగా ఉన్నాయ‌ని, వెంట‌నే ర‌ద్దు చేసి తిరిగి నిర్వ‌హించాల‌ని కోరుతూ బీఆర్ఎస్వీ ఆధ్వ‌ర్యంలో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న చేప‌ట్టింది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ లోని ఉస్మానియా యూనివ‌ర్శిటీ లోని లైబ్ర‌రీ బిల్డింగ్ వ‌ద్ద పెద్ద ఎత్తున నిర‌స‌న చేప‌ట్టారు అభ్య‌ర్థులు. ఇప్ప‌టికే స్ప‌ష్ట‌మైన ఆదేశాలు రాష్ట్ర హైకోర్టు ఇచ్చింద‌ని, అయినా మొండిగా కాంగ్రెస్ స‌ర్కార్, సీఎం రేవంత్ రెడ్డి…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports