Category: News

  • జ‌గ‌న్ రెడ్డి కామెంట్స్ బ‌క్వాస్ : స‌విత

    జ‌గ‌న్ రెడ్డి కామెంట్స్ బ‌క్వాస్ : స‌విత

    10 మెడిక‌ల్ కాలేజీలు పీపీపీ మోడ‌ల్ లో శ్రీ స‌త్య‌సాయి జిల్లా : ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 10 మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్ ద్వారా నిర్మించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారని మంత్రి ఎస్ .సవిత వెల్లడించారు. ఈ నిర్ణయంపై జగన్ విషం కక్కుతున్నారని ఆమె మండిపడ్డారు. ప్రజారోగ్యం మెరుగు పడడం జగన్ కు ఇష్టం లేదన్నారు. అందుకే మెడికల్ కాలేజీల నిర్మాణానికి టెండర్లు వేస్తే, తమ ప్రభుత్వం వస్తే రద్దు చేస్తానని హెచ్చరికలు దిగుతున్నాడని…

    Continue Reading

  • మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ త‌గ‌దు

    మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ త‌గ‌దు

    మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్ నాథ్ విశాఖ‌ప‌ట్నం : మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ నిప్పులు చెరిగారు. ఏపీ స‌ర్కార్ తాము తీసుకు వ‌చ్చి , అభివృద్ది చేసిన వైద్య కాలేజీల‌ను ప్రైవేట్ ప‌రం చేయాల‌ని చూస్తోంద‌ని ఆరోపించారు. దీనిని తాము అడ్డుకుని తీరుతామ‌ని వార్నింగ్ ఇచ్చారు. గురువారం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడారు. వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడం పేద ప్రజల ఆరోగ్యానికి దెబ్బ త‌గులుతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.అంత‌కు ముందు వైయస్‌ఆర్‌సిపి అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు…

    Continue Reading

  • జ‌గ‌న్ దుష్ప్ర‌చారం ప‌ల్లా ఆగ్ర‌హం

    జ‌గ‌న్ దుష్ప్ర‌చారం ప‌ల్లా ఆగ్ర‌హం

    అబ‌ద్దాల‌కు కేరాఫ్ వైసీపీ అధ్య‌క్షుడు అనంత‌పురం జిల్లా : అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ స‌భ బిగ్ స‌క్సెస్ అయ్యింద‌న్నారు టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస రావు. రాయలసీమ భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం కొత్త దిశా నిర్దేశం చేస్తోందని చెప్పారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాజమండ్రిలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలలో 90 శాతం అమ‌లు చేశామ‌ని, అందుకే ప్ర‌జ‌ల ముందుకు వ‌చ్చామ‌ని చెప్పారు. జగన్ తన పాలనలో ప్రజల్లోకి రాలేద‌న్నారు.…

    Continue Reading

  • రెండేళ్ల‌లో 9 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

    రెండేళ్ల‌లో 9 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

    నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల అమ‌రావ‌తి : ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఆ దేవుడి ద‌య వ‌ల్ల‌, సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ముందు చూపు వ‌ల్ల స‌మృద్దిగా జ‌లాలు ఉన్నాయ‌ని చెప్పారు రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మిగిలి పోయిన ప్రాజెక్టుల‌ను త్వ‌రిత‌గ‌తిన పూ్ర్తి చేసేందుకు యాక్ష‌న్ ప్లాన్లు సిద్దం చేయాల‌ని ఇప్ప‌టికే సీఎం ఆదేశించార‌ని తెలిపారు. ఎక్క‌డ కూడా ఆయా మిగిలి…

    Continue Reading

  • హైకోర్టు తీర్పు స‌ర్కార్ కు చెంప పెట్టు : కేటీఆర్

    హైకోర్టు తీర్పు స‌ర్కార్ కు చెంప పెట్టు : కేటీఆర్

    సోష‌ల్ మీడియాలో పోస్టుల‌పై కేసులు చెల్ల‌వు హైద‌రాబాద్ : సోష‌ల్ మీడియా లో పోస్టుల‌కు సంబంధించి అక్ర‌మ కేసులు న‌మోదు చేయ‌డం చెల్ల‌వంటూ తెలంగాణ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఇది పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌ని పేర్కొంది. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ సంద‌ర్బంగా హైకోర్టు ఇచ్చిన సంచ‌ల‌న తీర్పుపై స్పందించారు మాజీ మంత్రి కేటీఆర్. హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి ద‌క్కిన విజ‌యంగా, కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి, ఒంటెత్తు పోక‌డ‌కు, అప్ర‌జాస్వామిక నిర్ణ‌యాల‌కు చెంప పెట్టు…

    Continue Reading

  • కాంగ్రెస్ స‌ర్కార్ నిర్వాకం యూరియా సంక్షోభం

    కాంగ్రెస్ స‌ర్కార్ నిర్వాకం యూరియా సంక్షోభం

    మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు తీవ్ర ఆగ్ర‌హం హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై. సీఎం నిర్ల‌క్ష్యం, బాధ్య‌తా రాహిత్యం కార‌ణంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అన్న‌దాత‌లు యూరియా అంద‌క ఆగ‌మాగం అవుతున్నారంటూ వాపోయారు. ఈ నిర్ల‌క్ష్యానికి త‌గిన మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌ద‌న్నారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. విచిత్రం ఏమిటంటే రైతు సమస్యలు పక్కనపెట్టి అసెంబ్లీలో బురద రాజకీయాలకు ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి…

    Continue Reading

  • తుమ్మిడిహట్టి నుంచి నీళ్ల ఎత్తిపోత జరగాల్సిందే

    తుమ్మిడిహట్టి నుంచి నీళ్ల ఎత్తిపోత జరగాల్సిందే

    మాజీ ఎంపీ వినోద్ కుమార్ కీల‌క కామెంట్స్ హైద‌రాబాద్ : తుమ్మిడిహట్టి నుంచి నీళ్ల ఎత్తిపోత జరగాల్సిందేన‌ని, గ్రావిటీ ద్వారా నీళ్ల తరలింపు సాధ్యం కాదన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. బుధ‌వారం తెలంగాణ భ‌వ‌న్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జలసౌధలో జరిగిన సమీక్షలో ఓ మంచి మాట చెప్పారని పేర్కొన్నారు. వానాకాలం ముగియ గానే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లకు మరమ్మతులు చేయిస్తామని…

    Continue Reading

  • గ్రూప్ -1 ప‌రీక్ష‌ల‌ను తిరిగి నిర్వ‌హించాలి : కేటీఆర్

    గ్రూప్ -1 ప‌రీక్ష‌ల‌ను తిరిగి నిర్వ‌హించాలి : కేటీఆర్

    జ్యూడిషియ‌ల్ క‌మిష‌న్ ఏర్పాటు చేయాలి హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ్రూప్ -1 ప‌రీక్ష‌ల‌కు సంబంధించి సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది తెలంగాణ హైకోర్టు. దీనిపై స్పందించారు. త‌న‌ను క‌లిసిన అభ్య‌ర్థుల‌కు భ‌రోసా క‌ల్పించే ప్ర‌య‌త్నం చేశారు. గ్రూప్-1 అవకతవకలపై జుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆకాంక్షల మేరకు తప్పకుండా తిరిగి పరీక్ష నిర్వహించాలని కోరారు. హైకోర్టు కమిషన్ గుర్తించినట్లుగా అవకతవకలు జరిగాయనే విషయాన్ని ప్రభుత్వం అంగీకరించాల‌న్నారు. బేష‌జాల‌కు…

    Continue Reading

  • కేసీఆర్ కు అంత సీన్ లేదు : చింతా మోహ‌న్

    కేసీఆర్ కు అంత సీన్ లేదు : చింతా మోహ‌న్

    తెలంగాణ ఉద్య‌మంలో మాదిగ‌లు కీల‌క పాత్ర విశాఖ‌ప‌ట్నం జిల్లా : మాజీ కేంద్ర మంత్రి చింతా మోహ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ఉద్య‌మంలో మాదిగ‌లు ముఖ్య భూమిక పోషించార‌ని అన్నారు. కేసీఆర్ పాత్ర ఏమీ లేదంటూ కొట్టి పారేశారు. అన్ని వ‌ర్గాల వారు ఏక‌తాటిపైకి వ‌చ్చార‌ని, తాము అనుకున్న‌ది సాధించార‌ని అన్నారు. బుధ‌వారం చింతా మోహ‌న్ విశాఖ‌ప‌ట్నంలో మీడియాతో మాట్లాడారు. ఏ సీఎం కొడుకూ సాధించలేని ఘ‌న‌త జ‌గ‌న్ రెడ్డి సాధించాడ‌ని చెప్పారు. త‌ను బిలీయ‌నీర్…

    Continue Reading

  • నాకు ప్ర‌తిప‌క్ష హోదా ఎందుకు ఇవ్వ‌లేదు..?

    నాకు ప్ర‌తిప‌క్ష హోదా ఎందుకు ఇవ్వ‌లేదు..?

    కూట‌మి స‌ర్కార్ ను ప్ర‌శ్నించిన జ‌గ‌న్ రెడ్డి అమ‌రావ‌తి : మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏపీ స‌ర్కార్ ను ఏకి పారేశారు. త‌న‌కు ప్ర‌తిపక్ష హోదా ఎందుకు ఇవ్వ‌డం లేదో చెప్పాల్సిన బాధ్య‌త సీఎం చంద్ర‌బాబు నాయుడుపై ఉంద‌న్నారు. చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తున్న‌ది ఎవ‌రో ప్ర‌జ‌ల‌కు తెలుస‌న్నారు. బుధ‌వారం జ‌గ‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నాకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వట్లేదో ముందు సమాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. తాను సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports