రూ. 1201 కోట్లతో రేమాండ్ గ్రూప్ ప్రాజెక్టులు
వర్చువల్ గా శంకుస్థాపన చేసిన సీఎం విశాఖపట్నం : ఏపీకి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతూనే ఉంది. విశాఖ వేదికగా నిన్న ప్రారంభమైన సీఐఐ భాగస్వామ్య సదస్సు నేటితో ముగుస్తుంది. ఇప్పటి వరకు భారీ ఎత్తున కంపెనీలు ఏపీ సర్కార్…










