Category: News

  • స్పీక‌ర్ అయ్య‌న్న‌ను క‌లిసిన ప‌వ‌న్ కళ్యాణ్

    స్పీక‌ర్ అయ్య‌న్న‌ను క‌లిసిన ప‌వ‌న్ కళ్యాణ్

    అభివృద్ధి నివేదిక అందజేసిన డిప్యూటీ సీఎం అమ‌రావ‌తి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడుని శుక్రవారం స్పీకర్ చాంబర్‌లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన శాఖ పరిధిలోని నర్సీపట్నం నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతి కి సంబంధించిన సమగ్ర నివేదికను స్పీకర్‌ కి ఆయన అందజేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల ఆధ్వర్యంలో నర్సీపట్నంలో మొత్తం రూ.…

    Continue Reading

  • ఏపీలో 6,28,347 ఉద్యోగాల క‌ల్ప‌న : సీఎం

    ఏపీలో 6,28,347 ఉద్యోగాల క‌ల్ప‌న : సీఎం

    శాస‌న స‌భ‌లో వివ‌రాలు వెల్ల‌డించిన చంద్ర‌బాబు అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు శాస‌న స‌భ సాక్షిగా. గ‌త స‌ర్కార్ నిరుద్యోగుల‌ను మోసం చేసింద‌న్నారు. కానీ కూట‌మి స‌ర్కార్ వ‌చ్చాక సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్నామ‌ని తెలిపారు. పెద్ద ఎత్తున కంపెనీలు ఇక్క‌డ పెట్టుబ‌డి పెట్టేందుకు ఉత్సుక‌త ప్ర‌ద‌ర్శిస్తున్నాయ‌ని చెప్పారు. గ‌త 20 నెలల్లో కూటమి ప్రభుత్వంలో వచ్చిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మొత్తం 6,28,347…

    Continue Reading

  • మావోయిస్టులపై కిష‌న్ రెడ్డి కీల‌క కామెంట్స్

    మావోయిస్టులపై కిష‌న్ రెడ్డి కీల‌క కామెంట్స్

    రాజ్యాంగానికి లోబ‌డి ఎవ‌రు చేరినా ఓకే అమ‌రావ‌తి : కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు మావోయిస్టుల‌పై. మావోయిస్టులు కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న అంశంపై కేంద్ర స్పందించారు. ప్రజా స్వామ్య దేశంలో అంబెడ్కర్ రాసిన రాజ్యాంగానికి లోబడి ఎవరు ఏ పార్టీలో అయిన చేరొచ్చని అన్నారు. అయితే నక్సలైట్లు , మావోయిస్టులు జన జీవన స్రవంతిలోకి వచ్చి ఏ రాజకీయ పార్టీలో చేరుతారో అన్నది వాళ్ళ ఇష్టం అని పేర్కొన్నారు.రాజ్యాంగానికి లోబడి పనిచేస్తే ప్రభుత్వాలకు…

    Continue Reading

  • జీరో పావర్టీ మిషన్ ను స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు చేయాలి

    జీరో పావర్టీ మిషన్ ను స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు చేయాలి

    స్ప‌ష్టం చేసిన ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో పేదరికాన్ని సంపూర్ణంగా రూపుమాపి, పేదల జీవన ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా జీరో పావర్టీ మిషన్ ను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. సెర్ప్, మెప్మా, ఆర్టీజీఎస్ విభాగాలతో జీరో పావర్టీ మిషన్ కుటుంబ సాధికారితపై సమీక్ష నిర్వహించారు. సమీకృత వ్యూహంతో రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు కార్యాచరణ చేపట్టాలని సూచించారు. గ్రామీణ, పట్టణ…

    Continue Reading

  • ఆప్కో ఇమేజ్ పెంచేందుకు స‌ర్కార్ ప్ర‌య‌త్నం

    ఆప్కో ఇమేజ్ పెంచేందుకు స‌ర్కార్ ప్ర‌య‌త్నం

    కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి ఎస్. స‌విత విజ‌య‌వాడ : ఏపీ కూట‌మి స‌ర్కార్ నేతన్న‌ల‌కు మేలు చేకూర్చేలా చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి ఎస్. స‌విత‌. ఆప్కో ఇమేజ్ పెంచేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు తెలిపారు. మగ్గం మీద నేసే వ‌స్త్రాల‌కు ప్ర‌యారిటీ ఇస్తామ‌న్నారు. దీని వ‌ల్ల‌ వినియోగదారులకు నేతన్నలు నేసే నాణ్యమైన చేనేత వస్త్రాలు లభిస్తాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆప్కో షో రూమ్ ల్లో పవర్ లూమ్ చేనేత వస్త్రాలను విక్రయించిన విషయాన్ని…

    Continue Reading

  • ప‌టిష్ట‌వంతంగా పంటల బీమా వ్యవస్థ

    ప‌టిష్ట‌వంతంగా పంటల బీమా వ్యవస్థ

    వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : పంటల భీమా విషయంలో గత ప్రభుత్వ విధానం వల్ల రైతులకు ఇబ్బందులు తలెత్తాయని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి పసల్ భీమా యోజనలో దేశంలోని అనేక రాష్ట్రాలు భాగస్వామ్యం అయినప్పటికీ, గత ప్రభుత్వం ఉచిత భీమా పేరుతో వేరే విధానాన్ని తీసుకు వచ్చిందని పేర్కొన్నారు. గ‌త‌ ప్రభుత్వం స్వయంగా ఇన్సూరెన్స్ కంపెనీ ఏర్పాటు చేయాలని ప్రయత్నించిందని, కేంద్ర ప్రభుత్వం ఆ విధానం సాధ్యం…

    Continue Reading

  • గోదావ‌రి డెల్టా కింద 10.13 ల‌క్ష‌ల ఎక‌రాలు సాగు

    గోదావ‌రి డెల్టా కింద 10.13 ల‌క్ష‌ల ఎక‌రాలు సాగు

    శాస‌న స‌భ‌లో మంత్రి నిమ్మ‌ల రామానాయుడు అమ‌రావ‌తి : ఏపీ నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు, నీటి ల‌భ్య‌త గురించి స్ప‌ష్ట‌త ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. గురువారం శాస‌న స‌భ‌లో స‌భ్యులు అడిగిన ప‌లు ప్ర‌శ్నల‌కు స‌మాధానం ఇచ్చారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి డెల్టా కింద 10.13 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులో ఉందని చెప్పారు. ఈస్ట్రన్ , సెంట్రల్ డెల్టాలో 4.83లక్షల ఎకరాలు,…

    Continue Reading

  • ఆవిష్కరణలు, నైపుణ్యాలకు స‌ర్కార్ ప్ర‌యారిటీ

    ఆవిష్కరణలు, నైపుణ్యాలకు స‌ర్కార్ ప్ర‌యారిటీ

    సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ‘ఏపీ అంటే పెట్టుబడిదారుల్లో విశ్వాసం కల్పించామ‌న్నారు. ఏపీ అంటే బ్రాండ్ అనే పేరు మళ్లీ తీసుకువచ్చామ‌ని తెలిపారు. భారత్‌లో తొలి క్వాంటం కంప్యూటర్ వ్యాలీ అమరావతికి వచ్చిందన్నారు. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంటే అమరావతి క్వాంటం వ్యాలీకి అడ్రస్‌గా మారుతుందన్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ ద్వారా ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టామ‌ని తెలిపారు సీఎం.…

    Continue Reading

  • రాజ్య‌స‌భ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా వేం న‌రేంద‌ర్ రెడ్డి

    రాజ్య‌స‌భ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా వేం న‌రేంద‌ర్ రెడ్డి

    లైన్ క్లియ‌ర్ చేసిన సీఎం రేవంత రెడ్డి , ఏఐసీసీ హైద‌రాబాద్ : అందరూ అనుకున్న‌ట్టుగానే బీసీల జ‌పం చేసిన కాంగ్రెస్ పార్టీ మ‌రోసారి రెడ్డి సామాజిక వ‌ర్గానికి ప్ర‌యారిటీ ఇచ్చింది. ఓ వైపు బీసీల‌కు సామాజిక ప్రాధాన్య‌త ద‌క్కాల‌ని అంటూనే ఇంకో వైపు బహిరంగంగానే ఉన్న‌త వ‌ర్గాల‌కు కీల‌క‌మైన ప‌ద‌వుల‌ను క‌ట్ట‌బెట్టింది. ఇప్ప‌టికే బీసీలు పెద్ద ఎత్తున ఆందోళ‌న బాట ప‌ట్టారు. అయినా ప‌ట్టించుకోవ‌డం లేదు కాంగ్రెస్ పార్టీ. తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి గుండె…

    Continue Reading

  • ఆదరణ 3.0లో రజకులకు వాషింగ్ మెషిన్లు

    ఆదరణ 3.0లో రజకులకు వాషింగ్ మెషిన్లు

    కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి ఎస్. స‌విత‌ అమ‌రావ‌తి : శాస‌న మండ‌లి సాక్షిగా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. రాష్ట్రంలోని ర‌జ‌కుల‌కు తీపి క‌బురు చెప్పారు. దేశంలో మొట్టమొదటి సారిగా 2014-19 మధ్య రజకల ఆర్థిక వృద్ధి కోసం ధోబి ఘాట్లు నిర్మించిన ఘనత సీఎం చంద్రబాబుదేని మంత్రి సవిత తెలిపారు. రాబోయే ఆదరణ 3.0 పథకంలోనూ రజకులకు వాషింగ్ మిషన్లు, ఆధునిక పరికరాలు అందజేయబో తున్నామన్నారు.…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports