కాగ్నిజెంట్ సంస్థలో 25 వేల మందికి జాబ్స్
కల్పిస్తామన్న సీఈఓ రవి కుమార్ విశాఖపట్నం : కాగ్నిజెంట్ ఐటీ కంపెనీ సీఈఓ రవికుమార్ కీలక ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో 25 వేల మందికి పైగా జాబ్స్ కల్పిస్తామని ప్రకటించారు. దీని వల్ల ఏపీకి చెందిన ప్రతిభ కలిగిన విద్యార్థులు,…
ప్రజా పాలనలో విద్యా రంగం నాశనం
సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఆగ్రహం హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో విద్యా, వైద్య రంగాలు భ్రష్టు పట్టి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.…
ట్రాన్స్ జెండర్లకు సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్
బలవంతపు వసూళ్లకు పాల్పడితే ఊరుకోం హైదరాబాద్ : బలవంతపు వసూళ్లకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని ట్రాన్స్ జెండర్లను ఉద్దేశించి సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్. కేసులు నమోదు చేస్తే భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్నారు.ట్రాన్స్ జెండర్ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత…
పెరుందురైలో టీవీకే విజయ్ ప్రచారం
ప్రకటించిన పార్టీ కో ఆర్డినేటర్ చెన్నై : దళపతి విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ తమిళనాడులోని పెరుందురైలో తదుపరి ప్రచారం చేపడతారని పార్టీ సమన్వయకర్త శుక్రవారం వెల్లడించారు. ఈ సమావేశం నవంబర్ 27న టీవీకేలో చేరిన కె ఎ సెంగొట్టయన్ నిర్వహించే…
కాపుల అభ్యున్నతికి పెద్దపీట : సవిత
అన్ని వర్గాలకు కార్పొరేషన్లకు నిధులు అమరావతి : కాపుల అభ్యున్నతి కోసం సీఎం చంద్రబాబు నాయుడుపెద్దపీట వేస్తున్నారని అన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. 2014-19లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రూ.172 కోట్లతో మంజూరు చేసిన 13 జిల్లా…
ముసారాం బాగ్ బ్రిడ్జి పనులు చేపట్టండి
సర్కార్ ను డిమాండ్ చేసిన కల్వకుంట్ల కవిత హైదరాబాద్ : ముసారాం బాగ్ వంతెన పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. శుక్రవారం జాగృతి బాట కార్యక్రమంలో భాగంగా అంబర్ పేటలో పర్యటించారు.…
కాగ్నిజెంట్ కంపెనీకి ఏపీ సీఎం కంగ్రాట్స్
విశాఖ బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి విశాఖపట్నం జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం విశాఖపట్నంలో కాగ్నిజెంట్ కంపెనీ కార్యాలయాన్ని మంత్రి లోకేష్ తో కలిసి సీఎం ప్రారంభించారు.ఆర్సెలార్ మిట్టల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ…
సీఎంనవుతా తడాఖా చూపిస్తా : కల్వకుంట్ల కవిత
2014 నుంచి జరిగిన అక్రమాల బండారం బయట పెడతా హైదరాబాద్ : నా టార్గెట్ సీఎం కావడం. ఇవాళ కాక పోవచ్చు. కానీ ఏదో ఒక రోజు తెలంగాణ రాష్ట్రానికి సీఎం కావడం పక్కా అని సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ…
హస్త కళల అభివృద్దిపై దృష్టి సారిస్తాం : సవిత
స్పష్టం చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రిఅమరావతి : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కీలక ప్రకటన చేశారు. తమ సర్కార్ హస్త కళలపై దృష్టి సారించిందన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో హస్త కళల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం…
హస్త కళల ప్రోత్సాహానికి సర్కార్ ప్రాధాన్యత
ఏపీ హస్తకళా నైపుణ్యాభివృద్ది సంస్థ చైర్మన్ అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హస్త కళల ప్రోత్సాహానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు ఏపీ హస్తకళా నైపుణ్యాభివృద్ది సంస్థ చైర్మన్ , పీఏసీ సభ్యులు హరి ప్రసాద్. హస్త…
















