Category: News

  • నిరుద్యోగులపై కోదండరాం రెడ్డి గుస్సా

    నిరుద్యోగులపై కోదండరాం రెడ్డి గుస్సా

    నా ఇంటికి ఎందుకు వ‌చ్చారంటూ ఫైర్ హైద‌రాబాద్ : తెలంగాణ జ‌న స‌మితి పార్టీ అధ్య‌క్షుడు, మాజీ ప్రొఫెస‌ర్ ముద్ద‌సాని కోదండరాం రెడ్డి సీరియ‌స్ అయ్యారు. ఆయ‌న నిరుద్యోగుల‌పై మండిప‌డ్డారు. త‌న ఇంటికి వ‌చ్చిన నిరుద్యోగ సంఘాల నాయ‌కుల‌పై భ‌గ్గుమ‌న్నారు. ఉద్యోగ నోటిఫికేష‌న్లు ఎప్పుడు ఇస్తారంటూ ప్ర‌శ్నించ‌డంతో ఆయ‌న కంట్రోల్ త‌ప్పారు. ఇంకెంత కాలం ఆగాలంటూ కోదండ రాం రెడ్డిని నిల‌దీయ‌డంతో ఆయ‌న స‌హ‌నం కోల్పోయారు. ప్ర‌భుత్వంపై మాట్లాడకుండా బాధితులైన నిరుద్యోగుల‌పై మండిప‌డడంతో అక్క‌డున్న వారంతా ఆశ్చ‌ర్యానికి…

    Continue Reading

  • మ‌హిళ‌ల జోలికి వ‌స్తే తాట తీస్తం : అనిత

    మ‌హిళ‌ల జోలికి వ‌స్తే తాట తీస్తం : అనిత

    నిప్పులు చెరిగిన హోం శాఖ మంత్రి అమ‌రావ‌తి : రాష్ట్రంలో మ‌హిళ‌లు, చిన్నారుల భ‌ద్ర‌త‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. శాస‌న మండ‌లిలో లా అండ్ ఆర్డ‌ర్ పై ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు ఎమ్మెల్యేలు. ఈ సంద‌ర్బంగా స్పందించారు మంత్రి. మ‌హిళ‌లు, చిన్నారులు, బాలిక‌లపై ఎవ‌రైనా స‌రే అత్యాచారానికి పాల్ప‌డినా, లేదా ప్ర‌య‌త్నం చేసినా తాట తీస్తామ‌ని హెచ్చ‌రించారు. ప్రభుత్వం వచ్చేసరికి స్కూల్ పిల్లల బ్యాగుల్లోకి గంజాయి వెళ్ళిందని, ఇప్పుడు…

    Continue Reading

  • ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్ కు సంబంధం లేదు

    ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్ కు సంబంధం లేదు

    స్ప‌ష్టం చేసిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న తమ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న హెరిటేజ్ సంస్థ‌పై అన‌వ‌స‌ర రాద్దాంతం చేస్తున్న‌రంటూ ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ప్ర‌త్యేకించి ప‌నిగ‌ట్టుకుని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆయ‌న ప‌రివారం కావాల‌ని బ‌ద్నాం చేస్తున్నారంటూ ఆరోపించారు. ‘హెరిటేజ్’ గురించి అసెంబ్లీలో మాట్లాడారు. ‘హెరిటేజ్’ మా కుటుంబ వ్యాపార సంస్థ అని చెప్పారు. ప్రభుత్వ సంస్థలకు ఎక్కడా…

    Continue Reading

  • మీ సేవ మొబైల్ యాప్ లో టీఎస్ఆర్టీసీ సేవ‌లు

    మీ సేవ మొబైల్ యాప్ లో టీఎస్ఆర్టీసీ సేవ‌లు

    అందు బాటులోకి తీసుకు వ‌చ్చిన సంస్థ హైద‌రాబాద్ : ఆర్టీసీ ప్ర‌యాణీకుల‌కు తీపి క‌బురు చెప్పింది టీఎస్ఆర్టీసీ. తాజాగా ‘మీ సేవ’ మొబైల్ ఆప్ లో TGSRTC బస్ టిక్కెట్ పొందే సౌకర్యం క‌ల్పించింది. సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ , రవాణా శాఖ స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్ గారు, తెలంగాణ ఆర్టీసీ వీసీ , ఎండీ వై.నాగిరెడ్డి గారు, మీసేవ కమీషనర్ రవికిరణ్ తో కలిసి మీ మొబైల్ ఆప్ ను…

    Continue Reading

  • ప్ర‌జా ప్ర‌తినిధుల కుటుంబీకుల‌తో లోకేష్ భేటీ

    ప్ర‌జా ప్ర‌తినిధుల కుటుంబీకుల‌తో లోకేష్ భేటీ

    గోదావరి జిల్లా ప్రేమ ఆప్యాయతల విందు అమ‌రావ‌తి : గోదావరి జిల్లా పరిధిలోని కాకినాడ, అమలాపురం పార్లమెంటు కూటమి ప్రజా ప్రతినిధులు వారి కుటుంబసభ్యులకు మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో ఇచ్చిన విందు ప్రేమ ఆప్యాయతలతో సాగింది. గోదావరి జిల్లాలకు వెళితే ఎంత చక్కటి ఆతిథ్యం ఇస్తారో..అదే అతిథి మర్యాదలతో ఆత్మీయ కలయిక ఆనందంగా గడిచింది. గోదావరి జిల్లాకే ప్రత్యేకమైన రుచులు, చిత్రాలు, ప్రతిమలతో ఆతిథ్యం ఇచ్చిన లోకేష్ ను సత్కరించారు. ఈ సందర్భంగా లోకేష్…

    Continue Reading

  • రైతు బంధుపై మాట త‌ప్పిన స‌ర్కార్

    రైతు బంధుపై మాట త‌ప్పిన స‌ర్కార్

    నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయ‌న కాంగ్రెస్ స‌ర్కార్ అనుస‌రిస్తున్న తీరు ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మూసీ ప్రాజెక్టు పేరుతో అడ్డ‌గోలు దందాకు తెర లేపారంటూ ఆరోపించారు. ఇది మంచి పద్ద‌తి కాదన్నారు. గాంధీ కుటుంబానికి ఇస్తానన్న రూ.1000 కోట్లు నీ అయ్య సొమ్మా? నీ అబ్బ సొత్తా అంటూ నిప్పులు చెరిగారు. గాంధీ కుటుంబానికి ఇవ్వడానికి రేవంత్ రెడ్డి దగ్గర వెయ్యి కోట్లు…

    Continue Reading

  • దేవాదుల ప్రాజెక్టును ప‌ట్టించుకోని స‌ర్కార్

    దేవాదుల ప్రాజెక్టును ప‌ట్టించుకోని స‌ర్కార్

    నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు సంగారెడ్డి జిల్లా : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో పాల‌న గాడి త‌ప్పింద‌ని, ఎవ‌రు ఏం చేస్తున్నారో తెలియ‌డం లేద‌న్నారు. ప్రాజెక్టులు నీరుగారి పోయాయ‌ని, వాటిని ప‌ట్టించు కోవ‌డం లేదంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో దేవాదుల ప్రాజెక్టు మీద రూ.7,300 కోట్లు ఖర్చు పెట్టి 80% పనులు పూర్తి చేశామ‌ని అన్నారు. కాగా 47 వేలు ఉన్న ఆయకట్టును 3…

    Continue Reading

  • జ్ఞాన బాండాగారాలుగా గ్రంథాల‌యాలు ఉండాలి

    జ్ఞాన బాండాగారాలుగా గ్రంథాల‌యాలు ఉండాలి

    కీల‌క సూచ‌న‌లు చేసిన మంత్రి నారా లోకేష్ అమ‌రావ‌తి : జీవితంలో అత్యున్న‌త‌మైన స్థానానికి చేరుకోవాలంటే త‌ప్ప‌కుండా పుస్త‌కాలు చద‌వాల‌ని అన్నారు ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అమరావతిలో త్వరలో నిర్మించబోయే స్టేట్ సెంట్రల్ లైబ్రరీ భవన నమూనాను పరిశీలించారు. మన ఘన చరిత్ర, వారసత్వానికి చిహ్నంగా స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఉండాలని స్ప‌ష్టం చేశారు నారా లోకేష్‌. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో,…

    Continue Reading

  • పట్టణాల అబివృద్ది కోసం ప్ర‌త్యేక‌ నిధులు తెస్తాం

    పట్టణాల అబివృద్ది కోసం ప్ర‌త్యేక‌ నిధులు తెస్తాం

    స్ప‌ష్టం చేసిన టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ జిల్లా : టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలోనే రాజ‌కీయాలు ఉంటాయ‌ని, ఆ త‌ర్వాత అన్ని పార్టీలు క‌లిసిక‌ట్టుగా ముందుకు సాగాల‌ని పిలుపునిచ్చారు. ఇటీవ‌ల జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన నిజామాబాద్ మేయ‌ర్ ప‌ద‌వి కాంగ్రెస్ వ‌శ‌మైంది. ఈ సంద‌ర్బంగా పదవీ బాధ్యతలు చేపట్టిన కూరగాయల ఉమారాణిని అభినందించారు. నగరాభివృద్ధి కోసం కృషి చేయాల్సిందిగా మేయర్ , డిప్యూటీ…

    Continue Reading

  • ఏఐ యూనివ‌ర్శిటీ ఏర్పాటు చేయాలి : సీఎం

    ఏఐ యూనివ‌ర్శిటీ ఏర్పాటు చేయాలి : సీఎం

    కీల‌క సూచన‌లు చేసిన ఎ. రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ : ఏఐ యూనివ‌ర్శిటీని ఏర్పాటు చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఢిల్లీలో జ‌రిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో పాల్గొని ప్ర‌సంగించారు.ఐదు వ్యూహాత్మక ప్రాధాన్యతలను వివరించారు. చిప్ తయారీ, గ్రీన్ ఎనర్జీ, డేటా నిల్వ నుండి ప్లాట్‌ఫారమ్‌లు, కోర్ భాషలు, అప్లికేషన్‌లు, సేవల వరకు యూనివ‌ర్శిటీని ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ముఖ్యంగా మొదటి మూడు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports