Category: SPORTS

SPORTS

  • రాణించ‌లేక పోయాం అందుకే ఓడిపోయాం

    రాణించ‌లేక పోయాం అందుకే ఓడిపోయాం

    పంజాబ్ చేతిలో ఓట‌మిపై రుతురాజ్ గైక్వాడ్ చెన్నై : ఐపీఎల్ 2026లో రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ ఆశించిన మేర రాణించ‌డం లేదు. తొలి మ్యాచ్ లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ చేతిలో ఓట‌మి పాలైంది. అనంత‌రం రెండో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ చేతిలో ప‌రాజయం పొందింది. ప్ర‌ధానంగా భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసిన సంజూ శాంస‌న్ ఆశించిన మేర రాణించ‌లేదు. త‌న పూర్ ప‌ర్ ఫార్మెన్స్ జ‌ట్టుపై ప‌డుతోంది. ఈ త‌రుణంలో…

    Continue Reading

  • అంద‌రి క‌ళ్లు సంజు శాంస‌న్ పైనే

    అంద‌రి క‌ళ్లు సంజు శాంస‌న్ పైనే

    రాజ‌స్తాన్ రాయ‌ల్స్ తో కీల‌క పోరు గౌహ‌తి : ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో భాగంగా అత్యంత కీల‌క‌మైన మ్యాచ్ కు వేదిక కానుంది గౌహ‌తి. ఇప్ప‌టికే టోర్నీలో భాగంగా రెండు మ్యాచ్ లు పూర్త‌య్యాయి. తొలి మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ను ఓడించింది. ఇక రెండో మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్ చేతిలో అజింక్యా ర‌హానే సార‌థ్యంలోని కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ ప‌రాజ‌యం పొందింది. ఇక కీల‌క‌మైన…

    Continue Reading

  • మా జైత్ర‌యాత్ర కొన‌సాగుతుంది

    మా జైత్ర‌యాత్ర కొన‌సాగుతుంది

    షాకింగ్ కామెంట్స్ చేసిన పాటిదార్ బెంగళూరు : రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు కెప్టెన్ ర‌జిత్ పాటిదార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఐపీఎల్ 2026 లో భాగంగా తొలి మ్యాచ్ చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా జ‌రిగింది. త‌ను టాస్ గెలిచి ముందుగా స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కు బ్యాటింగ్ ఇచ్చాడు. ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 201 ర‌న్స్ చేసింది. ఆ టీం కెప్టెన్ ఇషాన్ కిష‌న్ ఒక్క‌డే స‌త్తా చాటాడు.…

    Continue Reading

  • ఇషాన్ కిష‌న్ కెప్టెన్సీ ఇన్నింగ్స్

    ఇషాన్ కిష‌న్ కెప్టెన్సీ ఇన్నింగ్స్

    6 వికెట్ల తేడాతో ఎస్ఆర్ హెచ్ ఓట‌మి బెంగ‌ళూరు : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో భాగంగా బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స‌త్తా చాటింది. ప్ర‌త్య‌ర్థి స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కు బిగ్ షాక్ ఇచ్చింది. నిర్దేషించిన 201 ప‌రుగుల లక్ష్యాన్ని అవ‌లీల‌గా ఛేదించింది. కేవ‌లం 15.4 ఓవ‌ర్ల‌లోనే ప‌ని పూర్తి చేసింది. కేవ‌లం 4 వికెట్లు మాత్ర‌మే కోల్పోయింది. ఇక టాస్ ఓడి పోయి…

    Continue Reading

  • ఆర్సీబీ గెలిచేనా ఎస్‌ఆర్‌హెచ్ నిలిచేనా

    ఆర్సీబీ గెలిచేనా ఎస్‌ఆర్‌హెచ్ నిలిచేనా

    ఐపీఎల్ 2026 మెగా టోర్న‌మెంట్ స్టార్ట్ బెంగ‌ళూరు : అస‌లైన మ‌జా ఏమిటో ఐపీఎల్ 2026 చూపించేందుకు సిద్ద‌మైంది. మార్చి 28న శ‌నివారం బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి వేదిక కీల‌క‌మైన మ్యాచ్ కు వేదిక కానుంది. డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుతో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు త‌ల‌ప‌డేందుకు రెడీ అయ్యింది. ఇరు జ‌ట్లు 25 సార్లు త‌ల‌ప‌డ్డాయి. 11 మ్యాచ్ ల‌లో ఆర్సీబీ గెలిస్తే ఎస్ ఆర్ హెచ్ 13 సార్లు పై చేయి…

    Continue Reading

  • ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ఆడటం అద్బుతం

    ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ఆడటం అద్బుతం

    సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన క్రికెట‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ గుజ‌రాత్ : ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు ప్ర‌ముఖ వ‌ర‌ల్డ్ క్లాస్ ప్లేయ‌ర్ , ఇంగ్లండ్ కు చెందిన జోస్ బ‌ట్ల‌ర్ . మార్చి 28 నుంచి ప్రపంచంలోనే అత్యంత జ‌నాద‌ర‌ణ పొందింది ఈ మెగా టోర్న‌మెంట్. ఇందులో మొత్తం 10 జట్లు ఆడ‌తాయి. గ‌త కొన్నేళ్లుగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ర‌పున ఆడాడు. ఇక్క‌డ కీ రోల్ పోషించిన కెప్టెన్ సంజు శాంస‌న్ సైతం వెళ్లి పోయాడు. త‌ను ప్ర‌స్తుతం…

    Continue Reading

  • ఇక ఎంఎస్ ధోనీ వార‌సుడు సంజు శాంస‌న్

    ఇక ఎంఎస్ ధోనీ వార‌సుడు సంజు శాంస‌న్

    రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ చెన్నై : రేప‌టి నుంచి ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఐపీఎల్ సీజ‌న్ ప్రారంభం కానుంది. దీంతో అంద‌రి క‌ళ్లు ఇప్పుడు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ నుంచి చెన్నై సూప‌ర్ కింగ్స్ కు వెళ్లిన కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ పై ప‌డ్డాయి. త‌ను ఈ ఏడాది జ‌రిగిన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో హీరోగా మారాడు. 5 ఇన్నింగ్స్ లు ఆడి 321 ర‌న్స్ తో ప్లేయ‌ర్ ఆఫ్ ది…

    Continue Reading

  • కోచ్ గా అవ‌తారం ఎత్తిన హ‌ర్భ‌జ‌న్ సింగ్

    కోచ్ గా అవ‌తారం ఎత్తిన హ‌ర్భ‌జ‌న్ సింగ్

    కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన భార‌త క్రిక‌ట్ బోర్డు ముంబై : భార‌త మాజీ క్రికెట‌ర్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచ‌ల‌నంగా మారాడు. త‌ను గ‌త కొంత కాలంగా కామెంటేట‌ర్ గా, విశ్లేష‌కుడిగా , రాజ‌కీయ నాయ‌కుడిగా ప‌లు పాత్ర‌లు పోషిస్తూ వ‌స్తున్నాడు. తాజాగా త‌ను సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియా త‌ర‌పున స్పిన్న‌ర్ గా త‌ను విశిష్ట సేవ‌లు అందించాడు. ప‌లు కీల‌క‌మైన మ్యాచ్ ల‌ను…

    Continue Reading

  • నేనేమీ నిరూపించు కోవాల్సిన అవ‌స‌రం లేదు

    నేనేమీ నిరూపించు కోవాల్సిన అవ‌స‌రం లేదు

    సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన శుభ్ మ‌న్ గిల్ ముంబై : భార‌త టెస్టు, వ‌న్డే ఫార్మాట్ ల జ‌ట్ల స్కిప్ప‌ర్ శుభ్ మ‌న్ గిల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. రేప‌టి నుంచి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2026 ఈనెల 28 నుంచి ప్రారంభం కానుంది. ఐపీఎల్ ప్రారంభాన్ని పుర‌స్క‌రించుకుని శుభ్ మ‌న్ గిల్ మీడియాతో మాట్లాడారు. భారత జట్టు విజయవంతంగా సాగించిన T20 ప్రపంచ కప్ ప్రచారానికి దూరమవడం గురించి ప్రశ్నించినప్పుడు ఆస‌క్తిక‌ర…

    Continue Reading

  • రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఓన‌ర్ కు జాక్ పాట్

    రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఓన‌ర్ కు జాక్ పాట్

    భారీ ధ‌ర‌కు అమ్ముడు పోయిన ఐపీఎల్ టీం రాజ‌స్థాన్ : భారతీయ క్రికెట్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడు పోయి చ‌రిత్ర సృష్టించింది ఐపీఎల్ టీం రాజ‌స్థాన్ రాయ‌ల్స్. సంస్థ య‌జ‌మాని మ‌నోజ్ బ‌దాలేకు పంట పండింది. ఒక ర‌కంగా చెప్పాలంటే ఆయ‌న జాక్ పాట్ కొట్టార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఒక‌టా రెండా ఏకంగా రూ. 15 వేల కోట్ల‌కు అమ్ముడు పోవ‌డం విస్తు పోయేలా చేసింది. త‌ను 2008లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టును రూ. 320…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports