Category: SPORTS

SPORTS

  • శాంస‌న్ ను ప‌క్క‌న పెట్ట‌డంపై క‌పిల్ దేవ్ ఫైర్

    శాంస‌న్ ను ప‌క్క‌న పెట్ట‌డంపై క‌పిల్ దేవ్ ఫైర్

    బీసీసీఐ సెలెక్ష‌న్ చైర్మ‌న్, హెడ్ కోచ్ పై మండిపాటు హైద‌రాబాద్ : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్ సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ప్ర‌స్తుతం బీసీసీఐ అనుస‌రిస్తున్న విధానాల‌ను ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు. ప్ర‌ధానంగా కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ ప‌ట్ల అనుస‌రిస్తున్న వివ‌క్ష‌ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. శ‌నివారం ఆయ‌న ఓ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంటర్వూలో క్రికెట‌ర్ల‌ను ఎంపిక చేసే విధానం బాగోలేదంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎవ‌రైనా ప్ర‌తిభ‌ను ఆధారంగా…

    Continue Reading

  • స‌చిన్ సూచ‌న‌లు వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచేలా చేశాయి

    స‌చిన్ సూచ‌న‌లు వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచేలా చేశాయి

    టీమిండియా మ‌హిళా కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ ఢిల్లీ : ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత భార‌త మ‌హిళా జ‌ట్టు కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆమె పీటీఐతో మాట్లాడారు. ముఖ్యమైన సెమీ-ఫైనల్ ఆటకు ముందు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నుండి వచ్చిన పిలుపు తమకు సహాయపడిందని అన్నారు. మేము సెమీఫైనల్‌కు చేరుకున్నాము, నేను జట్టు సభ్యులతో మాట్లాడుతున్నాను, రేపు ఒక పెద్ద రోజు కాబట్టి సచిన్ సర్ మీతో…

    Continue Reading

  • సంజూ శాంస‌న్ ప‌ట్ల ఎందుకింత క‌క్ష‌..?

    సంజూ శాంస‌న్ ప‌ట్ల ఎందుకింత క‌క్ష‌..?

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన హ‌ర్షా బోగ్లే హైద‌రాబాద్ : ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్ష భోగ్లే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ ను తుది జ‌ట్టులోకి తీసుకోక పోవ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఆయ‌న‌తో పాటు మ‌రో దిగ్గ‌జ కామెంటేట‌ర్ సునీల్ మ‌నోహ‌ర్ గ‌వాస్క‌ర్ సైతం హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్, బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్ ను ఏకి పారేశారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఎవ‌రైనా…

    Continue Reading

  • క్రీడ‌ల కోసం తెలంగాణ స‌ర్కార్ ప్ర‌త్యేక పాల‌సీ

    క్రీడ‌ల కోసం తెలంగాణ స‌ర్కార్ ప్ర‌త్యేక పాల‌సీ

    మంత్రి మ‌హ‌మ్మ‌ద్ అజారుద్దీన్ కామెంట్స్ హైద‌రాబాద్ : రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మ‌హ‌మ్మ‌ద్ అజారుద్దీన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ లో జ‌రుగుతున్న తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్ 2025 లో ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌సంగించారు అజారుద్దీన్. గ్లోబల్ సమ్మిట్‌లో మరో ప్రభావవంతమైన రోజుగా ఆయ‌న అభివ‌ర్ణించారు, దార్శనికత, అర్థవంతమైన సంభాషణలతో నిండి ఉందన్నారు. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ క్రీడా దిగ్గజాలు పుల్లెల గోపీచంద్, పివి సింధు,…

    Continue Reading

  • స్వ‌ర్ణం గెలుచుకున్న సిమ్రాన్ ప్రీత్

    స్వ‌ర్ణం గెలుచుకున్న సిమ్రాన్ ప్రీత్

    ఐశ్వ‌ర్య‌, అనిషి ర‌జ‌తం స్వంతం దోహా : దోహా వేదిక‌గా జ‌రిగిన పిస్టిల్ విభాగ‌పు పోటీల్లో భార‌త దేశానికి చెందిన సిమ్రాన్ ప్రీత్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుంది. ఈ మేర‌కు ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్ లో 25 మీట‌ర్ల పిస్ట‌ల్ విభాగంలో స్వ‌ర్ణం గెలుచుకుంది. ఆమెతో పాటు భార‌త్ కుచెందిన ఐశ్వ‌ర్య, అనిషి కూడా ర‌జ‌తం గెలుపొందారు. ఇదిలా ఉండ‌గా తోమర్, అనిష్ రజతాలు జోడించడంతో భారతదేశం ISSF ఫైనల్‌లో 2వ స్థానంలో నిలిచింది. యువ సిమ్రాన్‌ప్రీత్…

    Continue Reading

  • మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ ఏర్పాట్ల‌పై ప‌రిశీల‌న‌

    మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ ఏర్పాట్ల‌పై ప‌రిశీల‌న‌

    ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌, శ్రీ‌ధ‌ర్ బాబు హైద‌రాబాద్ : ప్ర‌పంచంలోనే అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ఫుట్ బాల్ క్రీడా దిగ్గ‌జం లియోనెల్ మెస్సీ తెలంగాణ‌లో కాలు మోప‌నున్నాడు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న సీఎం రేవంత్ రెడ్డి టీంతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడ‌తాడు. ఇందుకు సంబంధించి ప్ర‌భుత్వ‌మే ఏర్పాట్లు చేస్తోంది . ఈ కీల‌క మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో జరుగనుంది. ఆదివారం ఐటీ శాఖ మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబుతో క‌లిసి డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్రమార్క…

    Continue Reading

  • భార‌త్, స‌ఫారీ జ‌ట్ల టి20 మ్యాచ్ కు భారీ భ‌ద్ర‌త

    భార‌త్, స‌ఫారీ జ‌ట్ల టి20 మ్యాచ్ కు భారీ భ‌ద్ర‌త

    స‌ర్వీసెస్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ సుధాన్షు సారంగి క‌ట‌క్ : భార‌త్, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య టి20 కీల‌క‌మైన మ్యాచ్ సంద‌ర్బంగా భారీ ఎత్తున భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేసిన‌ట్లు సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ సుధాన్షు సారంగి చెప్పారు. ఈ సంద‌ర్బంగా బ‌రాబ‌తి స్టేడియంను శ‌నివారం సంద‌ర్శించారు. ఇదిలా ఉండ‌గ‌గా డిసెంబర్ 9న కటక్‌లోని బరాబతి స్టేడియంలో ఇండియా, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య కీల‌క‌మైన పోరుకు వేదిక కానుంది. ఐకానిక్ వేదిక వద్ద భారీ సంఖ్యలో జన సమూహాన్ని నిర్వహించడానికి…

    Continue Reading

  • అన్ని ఫార్మాట్ ల‌కు గిల్ కెప్టెన్ గా ఉండాలి

    అన్ని ఫార్మాట్ ల‌కు గిల్ కెప్టెన్ గా ఉండాలి

    బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌర‌వ్ గంగూలీ కోల్ క‌తా : బీసీసీఐ మాజీ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. టి20, వ‌న్డే, టెస్టు ఫార్మాట్ ల‌కు శుభ్ మ‌న్ గిల్ కెప్టెన్ గా స‌రి పోతాడ‌ని అన్నారు. త‌ను తాజాగా చేసిన వ్యాఖ్య‌లు అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. అయితే క్రికెట్ రంగంలో ప్ర‌తి క్రికెట‌ర్ కు మంచిగా ఆడాల‌ని ఉంటుంద‌న్నాడు. కానీ ఒక్కోసారి ఫామ్ కార‌ణంగా ఆశించిన మేర ఆడ‌లేక పోవ‌చ్చ‌ని అన్నాడు. అంత…

    Continue Reading

  • మెస్సీతో ఢీ కొట్టేందుకు సీఎం రెఢీ

    మెస్సీతో ఢీ కొట్టేందుకు సీఎం రెఢీ

    డిసెంబ‌ర్ 13న ఫుట్ బాల్ మ్యాచ్ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచ‌ల‌నంగా మారారు. ఆయ‌న ముందు నుంచీ క్రీడాకారుడు. ఆయ‌న‌కు క్రీడ‌లంటే ఇష్టం. ప్ర‌స్తుతం ప్ర‌పంచ ఫుట్ బాల్ దిగ్గ‌జం మెస్సీతో ఏకంగా ఫుట్ బాల్ మ్యాచ్ ఆడేందుకు రెడీ అయ్యాడు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్త‌య్యాయి. ఈనెల 13వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి టీంతో మెస్సీ టీం త‌ల‌ప‌డ‌నుంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా రాష్ట్ర స‌ర్కార్…

    Continue Reading

  • క్రికెట్ రంగంలో మ‌హిళ‌ల‌కు స‌మాన అవ‌కాశాలు

    క్రికెట్ రంగంలో మ‌హిళ‌ల‌కు స‌మాన అవ‌కాశాలు

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ఐసీసీ చైర్మ‌న్ జే షా ముంబై : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ , ఏసీసీ చైర్మ‌న్ జే షా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ దేశంలో రోజు రోజుకు క్రికెట్ ఆట అనేది విడ‌దీయ‌రాని బంధంగా పెన‌వేసుకు పోయింద‌న్నారు. ప్రతి ఒక్కరూ తమ కొడుకు విరాట్ కోహ్లీ లేదా రోహిత్ శర్మ , సంజూ శాంస‌న్ లాగా మారాలని కోరుకుంటార‌ని అన్నారు. కానీ ఎవరూ తమ కుమార్తె హర్మన్‌ప్రీత్ లేదా స్మృతి మంద‌న్నా…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports