గౌతం గంభీర్ పై కృష్ణమాచారి శ్రీకాంత్ ఫైర్
చెన్నై : భారత జట్టు హెడ్ కోచ్ గౌతం గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు భారత జట్టు మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్. తన నిర్వాకం కారణంగానే ఇండియా దారుణమైన ఓటమిని చవి చూస్తోందని…










