తెలుగుదేశం పార్టీకి కార్య‌క‌ర్త‌లే బ‌లం

జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ అమ‌రావ‌తి : కార్య‌క‌ర్త‌లు టీడీపీకి బ‌ల‌గ‌మ‌ని మీరు లేకపోతే పార్టీ లేద‌న్నారు రాష్ట్ర టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం…

త‌మిళ నాట గాడి త‌ప్పిన స్టాలిన్ పాల‌న

నిప్పులు చెరిగిన టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ చెన్నై : రాష్ట్రంలో అవినీతి, అక్ర‌మాల‌కు కేరాఫ్ గా డీఎంకే పాల‌న మారింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న దూకుడు పెంచారు. విస్తృతంగా…

ఏబీఎన్ రాధాకృష్ణా జ‌ర జాగ్ర‌త్త : వైఎస్ జ‌గ‌న్

పిచ్చి రాత‌లు రాస్తే తీవ్ర ప‌రిణామాలు త‌ప్ప‌వు తాడేప‌ల్లి గూడెం : ఏబీఎన్ , ఆంధ్ర‌జ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ‌పై నిప్పులు చెరిగారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి. మీడియా చేతిలో ఉంది క‌దా అని ఎలా ప‌డితే అలా రాస్తానంటే…

రైతు సంక్షేమం కూట‌మి ప్ర‌భుత్వ ల‌క్ష్యం

స్ప‌ష్టం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : రైతుల సంక్షేమం కోసం కూట‌మి ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని చెప్పారు వ్యవ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా అచంట నియోజ‌క‌వ‌ర్గంలోని మారుటోరు వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న కేంద్రంలో కిసాన్ మేళా నిర్వ‌హించారు. ఈ…

బాధితుల‌కు న్యాయం చేస్తాం :హోం మంత్రి

టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్య‌క్రమం అమరావ‌తి : బాధితులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటికి సత్వర పరిష్కారం చూపడమే లక్ష్యంగా…

జైస్వాల్ , సూర్య‌వంశీ జోడీ సూప‌ర్

ప్ర‌శంసించిన కెప్టెన్ రియాన్ ప‌రాగ్ గౌహ‌తి: ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో రియాన్ ప‌రాగ్ సార‌థ్యంలోని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ దుమ్ము రేపుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన ప్ర‌తి మ్యాచ్ లో గెలుపొందింది. తాజాగా అత్యంత బ‌ల‌మైన పాండ్యా సార‌థ్యంలోని ముంబై ఇండియ‌న్స్ కు…

టీవీకే పార్టీకి భారీ షాక్ ఇచ్చిన ఈసీ

ఎడప్పాడిలో నామినేషన్ రద్దు చెన్నై : ద‌ళ‌ప‌తి విజ‌య్ సార‌థ్యంలోని టీవీకే పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఈనెల 23వ తేదీన త‌మిళ‌నాడు రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న డీఎంకే, అన్నాడీఎంకేతో పాటు టీవీకే పార్టీ పోటీ ప‌డుతోంది.…

ఏపీలో విద్యుత్ స‌ర‌ఫ‌రాకు కొర‌త లేదు

స్ప‌ష్టం చేసిన మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ విజ‌య‌వాడ : వేస‌వి కాలంలో విద్యుత్ స‌ర‌ఫ‌రాకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేద‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర విద్యుత్, ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్. బుధ‌వారం విజయవాడలో రూ.30 కోట్లతో నూతనంగా నిర్మించిన…

పారిశ్రామిక వేత్తలు గా మహిళలు రాణించాలి

పిలుపునిచ్చిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి స‌వితఅమ‌రావ‌తి : మ‌హిళ‌లు లేకపోతే ప్ర‌పంచ‌మే లేద‌న్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. బుధ‌వారం అమ‌రావ‌తి లోని నాగార్జున యూనివ‌ర్శిటీ ఆడిటోరియంలో ఎంఎస్ఎంఈల‌పై ఒక రోజు వ‌ర్క్ షాప్ నిర్వ‌హించారు.…

అనిరుధ్ చేసిన‌ సాయం మరువలేను

ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్ కామెంట్స్ హైద‌రాబాద్ : దర్శకుడు విఘ్నేష్ శివన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తన కెరీర్ కష్టకాలంలో సంగీత దర్శకుడు అనిరుధ్ చేసిన సాయాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమా షూటింగ్ కోసం…