Tuesday, 10 November 2026

Latest stories

BUSINESS

ఏపీకి 714 ప్రాజెక్టులు రూ. 22.6 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్రానికి ఇప్ప‌టి వ‌ర‌కు 714 ప్రాజెక్టులు గ్రౌండ్ కాగా రూ. 22.6 ల‌క్ష‌ల కోట్లు వ‌చ్చాయ‌ని తెలిపారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. పారిశ్రామికవేత్తలు కూడా అదే నిబద్దతతో, పర్యావరణ హితంగా యువతకు మెరుగైన…

DEVOTIONAL

ఎస్వీ ఆలయ నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలి

అమరావతి : ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతిలోని వేంకటపాలెంలో నిర్మాణంలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణ పనులను నిర్దేశిత గడువు లోగా పూర్తి చేయాలని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు.…

DEVOTIONAL

శ్రీ గాయత్రీ దేవి దివ్యాలంకారంలో క‌న‌క‌దుర్గ‌

విజ‌య‌వాడ : దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో రెండవ రోజైన నేడు జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారు వేదమాత శ్రీ గాయత్రీ దేవి దివ్యాలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. నూతన పూజా మండపంలో వేకువజామున 04:00 నుండి 05:00 గంటల వరకు…

News

జర్నలిస్టుల సమస్యల కోసం ప్రెస్ క్లబ్ యాక్ష‌న్ ప్లాన్

హైదరాబాద్ : జర్నలిస్టులకు మౌలిక వసతులు కల్పించడం, వారి సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. సోమాజిగూడ లో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం అధ్యక్షుడు…

News

పల్లె పండుగకు రూ.11 వేల కోట్లు : ప‌వ‌న్ క‌ళ్యాణ్

అమ‌రావ‌తి : ఏపీ ప్ర‌భుత్వం సంక్షేమ కార్య‌క్ర‌మాల‌పై దృష్టి సారించింది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సిద్దం అవుతోంది. ఇందుకు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. పల్లె పండుగకు రూ.11 వేల కోట్లు, జేజేఎం…

News

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై చంద్ర‌బాబు దిశానిర్దేశం

అమ‌రావ‌తి : ఏపీలో స్థానిక సంస్థ‌ల ఫీవ‌ర్ కొన‌సాగుతోంది. ఈ త‌రుణంలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు ముమ్మరం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జులు, నియోజకవర్గాల అబ్జర్వర్లు, పార్టీ…

News

స్థానిక ఎన్నిక‌ల్లో స‌త్తా చూపించాలి : ప‌వ‌న్ క‌ళ్యాణ్

పోల‌వ‌రం జిల్లా : రాష్ట్రంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్థులు స‌త్తా చాటాల‌ని పిలుపునిచ్చారు జ‌న‌సేన పార్టీ చీఫ్‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌. ఆదివారం పోలవరం జిల్లా రంపచోడవరం…

News

కేసుల నుంచి తప్పించు కునేందుకే కాలయాపన

మంగ‌ళ‌గిరి : వాస్తవాలను పక్కదారి పట్టించి, వాటిని రాజకీయంగా వాడుకోవడమే వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ నీతి అని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. ఆదివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.…

News

మెట్రో, బ‌స్సు, రైల్వే స‌ర్వీసులు పున‌రుద్ద‌రించండి

న్యూఢిల్లీ : భార‌తదేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. కేంద్రంలోని న‌రేంద్ర మోదీ కూట‌మి స‌ర్కార్ కు ఝ‌ల‌క్ ఇచ్చింది. ఈగ‌ల‌ను చంపేందుకు బ‌ల‌మైన ఆయుధాలు వాడ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించింది.…

News

అక్టోబ‌ర్ 21వ తేదీ వ‌ర‌కు ద‌స‌రా సెల‌వులు

హైద‌రాబాద్ : తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పాఠశాల విద్యార్థులకు ఈ నెల 10 నుండి దసరా పండుగ సెలవులు ప్రారంభమయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు పండుగ సెలవులు లభిస్తున్నప్పటికీ, పాఠశాలలు తిరిగి తెరిచే తేదీలు వేర్వేరుగా…