నటుడు అల్లు అర్జున్ కి కోర్టు సమన్లు జారీ
పుష్ప మూవీ రిలీజ్ ఘటన సందర్భంగా హైదరాబాద్ : దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తీసిన మూవీ పుష్ప చిత్రం విడుదల సందర్బంగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న సంధ్య థియేటర్ వద్ద తీవ్ర తొక్కిసలాట…










