Wednesday, 11 November 2026

Latest stories

BUSINESS

వాట్సాప్ బిజినెస్ మెసేజ్‌లకు రుసుము వసూలు

హైద‌రాబాద్ : మెటా అనుబంధ సంస్థ వాట్సాప్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. వ్యాపార‌స్తుల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. అక్టోబర్ 1 గురువారం నుండి వాట్సాప్ బిజినెస్ మెసేజ్‌లకు రుసుము వసూలు చేయాల‌ని నిర్ణ‌యించింది. మెటా సర్వీస్ మెసేజ్‌లపై ఛార్జీలను…

News

సుంద‌ర్ పిచాయ్ అసాధార‌ణ‌మైన వ్య‌క్తి : ట్రంప్

వాషింగ్ట‌న్ : అమెరికా దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌పంచంలో టాప్ ఏఐ సంస్థ‌ల సీఈఓల‌తో భేటీ అయ్యారు. వారితో ప్ర‌త్యేకంగా స‌మావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌వాస భార‌తీయుడైన , అత్య‌ధిక వేత‌నం…

News

ఎఫ్‌డిఎ అధికారుల‌పై ఫిర్యాదులు లేవు

ముంబై : ఇప్ప‌టి వ‌ర‌కు తాను ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత త‌న శాఖ‌లో ప‌ని చేస్తున్న సిబ్బంది, అధికారుల‌పై ఎలాంటి ఫిర్యాదులు అంద‌లేద‌ని స్ప‌ష్టం చేశారు ముంబై ఎఫ్ డీ ఏ క‌మిష‌న‌ర్ తుకారం ముండే. ఫుడ్…

ENTERTAINMENT

‘ది ట్రైటర్స్’ రియాల్టీ షోకు హోస్ట్ గా తేజ స‌జ్జ‌

హైద‌రాబాద్ : ప్రైమ్ వీడియో తమ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న రియాలిటీ షో ‘ది ట్రైటర్స్ తెలుగు’ (The Traitors Telugu) ప్రపంచ ప్రీమియర్‌ను ప్రకటించింది. నమ్మకం, మోసం, వ్యూహం , ద్రోహం వంటి అంశాల కలయికతో…

News

రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఈ సంద‌ర్భంగా అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. జాతీయ అంశాలు,…

News

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు డిక్లేర్

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జ‌ర‌గ‌బోయే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేర‌కు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసిన విష‌యాన్ని వెల్ల‌డించారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం…

ENTERTAINMENT

13 ఏళ్ల త‌ర్వాత అమెజాన్ ప్రైమ్ లో ‘షాహిద్’ ఆజ్మీ

హైద‌రాబాద్ : రెండు జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకున్న 2013 నాటి బాలీవుడ్ చిత్రం ‘షాహిద్’ థియేటర్లలో విడుదలైన దాదాపు 13 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఒక OTT ప్లాట్‌ఫారమ్‌లోకి వచ్చింది. హన్సల్ మెహతా దర్శకత్వం వహించిన ఈ…

News

మహిళలపై అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడాలి

న్యూఢిల్లీ : దేశంలో రోజు రోజుకు మ‌హిళ‌ల ప‌ట్ల పెరుగుతున్న వేధింపులు, అత్యాచారాల ప‌ట్ల తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు ఎంపీ రాహుల్ గాంధీ. ఈ సంద‌ర్బంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వేధింపులు, రేప్ ల‌కు వ్య‌తిరేకంగా…

News

తెలంగాణ‌లో 13 రోజుల పాటు ద‌స‌రా సెల‌వులు

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. విద్యార్థులు, పేరెంట్స్ కు తీపి క‌బురు చెప్పింది. దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో 13 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్ర‌క‌టించింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం దసరా పండుగ…

News

అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించాలి : హైకోర్టు

హైద‌రాబాద్ : మహిళా BRS ఎమ్మెల్యేలతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించాలని తెలంగాణ హైకోర్టు డీజీపీ సీవీ ఆనంద్ ను ఆదేశించింది. అసెంబ్లీ గేటు వద్ద జరిగిన నిరసన సమయంలో పోలీసులు తమతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ BRS…