సీఈసీ వ్యవహారంపై నోరు మెదపని విజయ్
చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు డీఎంకే ఎంపీ కనిమొళి. విజయ్ను ఉద్దేశించి “ప్రియమైన తమ్ముడు విజయ్” అని పిలిచారు. అందరినీ ఆశ్చర్య పోయేలా చేశారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం…










