దుర్మార్గాన్ని ఆపగలిగే శక్తి అధికారానికే ఉంటుంది
స్పష్టం చేసిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సికింద్రాబాద్ : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దుర్మారాన్ని ఆప గలిగే శక్తి ఒక్క అధికారానికే ఉంటుందన్నారు. తాను ఎంపీగా గెలిచానంటే అది మీరంతా పని…










