జనావాసాల్లో డంపింగ్ యార్డును తీసేయాలి
సర్కార్ ను డిమాండ్ చేసిన కల్వకుంట్ల కవిత నాగర్ కర్నూల్ జిల్లా : కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్ గల్ పట్టణంలోని జనావాసాల మధ్యన డంపింగ్ యార్డును తొలగించక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…










