రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
స్పష్టం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : మిర్చి పంటకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆయన ఉద్యానవన శాఖ డైరెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులుతో కలిసి…









