ఏపీలో రౌడీ షీటర్లు లేకుండా చేస్తాం : సీఎం
తెలంగాణ సమ్మిట్ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో రౌడీషీటర్లు లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. శాంతి భద్రతలకు ఎవరు భంగం కలిగించినా చూస్తూ…










