బహుజనులను నిలువునా మోసం చేసిన జగన్
జగన్ పై మంత్రి కొలుసు పార్థసారథి షాకింగ్ కామెంట్ మంగళగిరి : మాజీ సీఎం జగన్ రెడ్డి బహుజనుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారిథి. టీడీపీ కేంద్ర కార్యాలయంంలో ఆయన…










