మత్స్యకారులకు పరిహారం అందజేస్తాం : అచ్చెన్న
శాసన సభలో కీలక ప్రకటన చేసిన వ్యవసాయ మంత్రి హైదరాబాద్ : రాష్ట్రంలో మత్స్యకారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. శనివారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు…










