హైదరాబాద్లో అప్రమత్తంగా ఉండాలి : పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ : భారీ వర్షాలు కురుస్తుండడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.నగరంలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, అన్ని శాఖల మధ్య సమన్వయం పాటించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్లో సంబంధిత అధికారులతో…










