తిరుమలలో దుకాణాలకు ‘జియో ఫెన్సింగ్’ : టీటీడీ
తిరుమల : తిరుమలలోని దుకాణాలు, హోటళ్లు, వాణిజ్య సంస్థల వివరాలను డిజిటల్ విధానంలో సమగ్రంగా అందుబాటులోకి తీసుకు రావడంతో పాటు, లైసెన్సుల పర్యవేక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు టీటీడీ ప్రత్యేక మొబైల్ యాప్ను రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ…










