చించినడ వంతెన వద్ద భద్రతా చర్యలు చేపట్టాలి
అమరావతి : ఇటీవల జరిగిన వరుస ఆత్మహత్యల నేపథ్యంలో చించినడ వంతెన వద్ద తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై చర్చించేందుకు మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లులో జాతీయ రహదారి, ఆర్ అండ్ బి , హెడ్‌వర్క్స్, నీటిపారుదల శాఖ అధికారులతో…










