కేబినెట్ లో బీసీలకు సరైన వాటా దక్కలేదు
హైదరాబాద్ : తెలంగాణ ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ టీవీ ఛానల్ తో జరిగిన సంభాషణలో రాష్ట్రంలో చోటు చేసుకున్న వివాదాలు, అంతర్గత విభేదాలు, రాజకీయ…










