సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట‌పై ఛార్జిషీట్

Spread the love23 మందిపై కేసు న‌మోదు చేశామ‌న్న సీపీ హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని సంధ్య థియేట‌ర్ లో పుష్ప మూవీ విడుద‌ల సంద‌ర్బంగా చోటు చేసుకున్న ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు ద‌ర్యాప్తు పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన ఛార్జిషీట్ కోర్టుకు స‌మ‌ర్పించారు. కేసు వివ‌రాలు వెల్ల‌డించారు శ‌నివారం సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్. మొత్తం 23 మందిపై చార్జిషీట్ దాఖలు చేసిన‌ట్లు తెలిపారు. వీరిలో 14 మందిని అరెస్టు చేయగా, ముందస్తు బెయిల్…

newsseals-SandhyaStampede
Spread the love

23 మందిపై కేసు న‌మోదు చేశామ‌న్న సీపీ

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని సంధ్య థియేట‌ర్ లో పుష్ప మూవీ విడుద‌ల సంద‌ర్బంగా చోటు చేసుకున్న ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు ద‌ర్యాప్తు పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన ఛార్జిషీట్ కోర్టుకు స‌మ‌ర్పించారు. కేసు వివ‌రాలు వెల్ల‌డించారు శ‌నివారం సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్. మొత్తం 23 మందిపై చార్జిషీట్ దాఖలు చేసిన‌ట్లు తెలిపారు. వీరిలో 14 మందిని అరెస్టు చేయగా, ముందస్తు బెయిల్ పొందిన తొమ్మిది మంది నిందితులకు నోటీసులు జారీ చేశామ‌న్నారు. వీరిలో నటుడు అల్లు అర్జున్ , అతని మేనేజ్‌మెంట్, భద్రతా బృంద సభ్యులు కూడా ఉన్నారని చెప్పారు. ఇందుకు సంబంధించిన వివ‌రాలు ఉన్నాయి.

  1. అగమతి రామ్ రెడ్డి @ పెద్దా రామ్ రెడ్డి – భాగస్వామి (యజమాని), సంధ్య 70ఎంఎం థియేటర్
  2. అగమతి రామ్ రెడ్డి @ చిన్నా రామ్ రెడ్డి – భాగస్వామి, సంధ్య 70ఎంఎం థియేటర్
  3. ఎం. సందీప్ – భాగస్వామి, సంధ్య 70ఎంఎం థియేటర్
  4. ఎం. సుమీత్ @ మిట్టు – భాగస్వామి, సంధ్య 70ఎంఎం థియేటర్
  5. అగమతి వినయ్ కుమార్ – భాగస్వామి, సంధ్య 70ఎంఎం థియేటర్, ఆర్‌టిసి క్రాస్ రోడ్స్
  6. అగమతి అశుతోష్ రెడ్డి – భాగస్వామి, సంధ్య 70ఎంఎం థియేటర్, ఆర్‌టిసి క్రాస్ రోడ్స్
  7. ఎం. రేణుకా దేవి – భాగస్వామి, సంధ్య 70ఎంఎం థియేటర్
    8.ఆగమతి అరుణ రెడ్డి – పార్టనర్, సంధ్య 70 ఎంఎం థియేటర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్
  8. M. నాగరాజు – మేనేజర్, సంధ్య 70mm థియేటర్
  9. గంధకం విజయ్ చందర్ – దిగువ బాల్కనీ ఇన్‌ఛార్జ్ మరియు గేట్ కీపర్
  10. అల్లు అర్జున్ @ బన్నీ – సినీ నటుడు
  11. జోస్య భట్ల సంతోష్ కుమార్ – అల్లు అర్జున్ మేనేజర్
  12. శరత్ బన్నీ @ శరత్ చంద్ర నాయుడు – అల్లు అర్జున్ మేనేజర్
  13. తాటిపాముల వినయ్ కుమార్ @ అర్జున్ కుమార్ – ఫ్యాన్స్ అసోసియేషన్ ఇంచార్జ్
  14. Mohd. పర్వేజ్ – A16 అసిస్టెంట్
  15. తాళ్ల కిరణ్ కుమార్ గౌడ్ @ రాజు – ఈవెంట్ ఆర్గనైజర్ / ఎలక్ట్రీషియన్
  16. చెరుకు రమేష్ – అల్లు అర్జున్‌కి పర్సనల్ సెక్యూరిటీ గార్డ్
  17. శ్రీరాముల రాజు – అల్లు అర్జున్‌కి వ్యక్తిగత సెక్యూరిటీ గార్డ్
  18. ఇబ్రహీం మొహమ్మద్ ఫిర్దోష్ – బౌన్సర్
  19. ఆజం పాషా @ బాబీ – బౌన్సర్
  20. డి. మహేష్ – బౌన్సర్
  21. రాజ్ ఆంటోనీ డెమెల్లో @ ఆంటోనీ – బౌన్సర్
  22. పెగ్గాపురం సత్యమూర్తి – బౌన్సర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports