బిగ్ బాస్ ఫేమ్ విష్ణుప్రియ‌పై కేసు

Spread the loveఅసభ్య‌క‌ర‌మైన‌, ఆఫ్ న్యూడ్ ఫోటోస్ పోస్ట్ విజ‌య‌వాడ‌ : ప్ర‌ముఖ యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ విష్ణుప్రియ భీమినేనిపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు నమోదైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకరమైన, అర్ధనగ్న ఫోటోలు వీడియోలను పోస్ట్ చేస్తూ ఆమె యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తూ AISF నాయకులు ఫిర్యాదు చేశారు. ఇలాంటి అశ్లీల కంటెంట్‌ను పోస్ట్ చేస్తూ, ‘సబ్‌స్క్రిప్షన్ల’ పేరుతో డబ్బు వసూలు చేయడం నేరమని వారు పేర్కొన్నారు. అంతే కాకుండా,…

newsseals-VishnuPriyaAnchor
Spread the love

అసభ్య‌క‌ర‌మైన‌, ఆఫ్ న్యూడ్ ఫోటోస్ పోస్ట్

విజ‌య‌వాడ‌ : ప్ర‌ముఖ యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ విష్ణుప్రియ భీమినేనిపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు నమోదైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకరమైన, అర్ధనగ్న ఫోటోలు వీడియోలను పోస్ట్ చేస్తూ ఆమె యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తూ AISF నాయకులు ఫిర్యాదు చేశారు. ఇలాంటి అశ్లీల కంటెంట్‌ను పోస్ట్ చేస్తూ, ‘సబ్‌స్క్రిప్షన్ల’ పేరుతో డబ్బు వసూలు చేయడం నేరమని వారు పేర్కొన్నారు. అంతే కాకుండా, ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను నిలిపి వేయాలని వారు కోరారు. దీనిపై తాము ప‌రిశీలిస్తామ‌ని ఆ త‌ర్వాత చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు పోలీసులు.

ఇదిలా ఉండ‌గా విష్ణు ప్రియా భీమనేని తెలుగు టెలివిజన్ యాంకర్ గా తొలుత గుర్తింపు పొందింది. ఆమెకు న‌టిగా ఛాన్స్ లు వ‌చ్చాయి. సోషల్ మీడియా సెలబ్రిటీ కూడా. ఆమె ఉత్సాహ భరితమైన యాంకరింగ్ స్టైల్ వల్ల యువతలో చాలా పాపులర్ అయింది. టీవీ యాంకర్‌గా చాలా కార్యక్రమాల్లో కనిపించింది. ముఖ్యంగా పోవే పోరా షో ద్వారా చాలా పేరు పొందింది. సుడిగాలి సుధీర్ తో క‌లిసి చేసిన షోస్ చాలా ఆద‌ర‌ణ పొందాయి. డ్యాన్స్ , ఫ్యాష‌న్ వీడియోల‌తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports