Author: VijayaBhaskar
-

ఎంఎస్ ధోనీకి సరైన వారసుడు శాంసన్
మాజీ క్రికెటర్లు ఆసక్తికర వ్యాఖ్యలు సంజుపై చెన్నై : భారత క్రికెట్ జట్టులో లివింగ్ లెజెండ్ గా పేరు పొందిన క్రికెటర్ జార్ఖండ్ డైనమెట్ గా పిలుచుకునే మహేంద్ర సింగ్ ధోనీకి అసలు, సిసలైన వారసుడు ఎవరు అనే దానిపై పెద్ద ఎత్తున క్రికెట్ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో మార్చి 28 నుంచి ప్రపంచ క్రికెట్ రంగంలో అత్యంత జనాదరణ పొందిన టోర్నమెంట్ గా గుర్తింపు పొందింది బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తున్న ఇండియన్…
-

ఆదిత్య ధర్ దురంధర్ -2 సెన్సేషన్
దేశ వ్యాప్తంగా దూసుకు పోతున్న మూవీ ముంబై : డైనమిక్ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన చిత్రం దురంధర్ -2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దుమ్ము రేపుతోంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రణ్ బీర్ కపూర్ మరోసారి తన అసమాన నటన ప్రతిభతో ఆకట్టుకున్నాడు. దురంధర్ -1 ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసింది. రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. సినీ వర్గాలను , ప్రత్యేకించి ఆయా చిత్ర పరిశ్రమలను షేక్ చేసింది. ఇదే…
-

డైరెక్టర్ పై నోరా ఫతేహి షాకింగ్ కామెంట్స్
సర్కే చునర్ తేరి సర్కే పాటపై దుమారం ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటి నోరా ఫతేహి సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా తను నటించిన సర్కే చునర్ తేరి సర్కే పాట ప్రస్తుతం తీవ్ర సంచలనం రేపింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం అవుతోంది . పాట తీసిన, రాసిన, స్వర పర్చిన ప్రతి ఒక్కరిపై అభిమానులు మండి పడుతున్నారు. ఇదే క్రమంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడం, సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండడంతో దీనిపై…
-

త్వరలోనే మరో 70 అన్న క్యాంటిన్లు ప్రారంభం
సంచలన ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. అన్నార్థుల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లను మరికొన్నింటిని విస్తరిస్తామని వెల్లడించారు. ఇందులో భాగంగా త్వరలో మరో 70 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో అన్న క్యాంటిన్లను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అన్న క్యాంటిన్లను సూపర్ సక్సెస్ చేసేందుకు రాజస్థాన్లోని అన్నపూర్ణ రసోయి, తమిళనాడులోని అమ్మ క్యాంటీన్లు అధ్యయనం చేయాలని…
-

గృహ హింస నిరోధక చట్టంపై అవగాహన కల్పించాలి
జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ రహత్కర్ నంద్యాల జిల్లా : గృహ హింస నిరోధక చట్టం-2005పై విస్తృత ప్రచారం చేపట్టి, రక్షణ అధికారుల నియామకాన్ని వేగవంతం చేయాలని స్పష్టం చేశారు జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ విజయ రహత్కర్. మహిళా సాధికారత, భద్రత, సంక్షేమం అంశాల్లో సమగ్ర చర్యల ద్వారా నంద్యాల జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. నంద్యాల వంటి వ్యవసాయాధారిత జిల్లాల్లో మహిళల భద్రతకు ‘లోకల్ కమిటీ’లు కీలక…
-

హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సింప్లీ సూపర్
కీలక వ్యాఖ్యలు చేసిన సంజు శాంసన్ కేరళ : కేరళ సూపర్ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు చేశాబు. బుధవారం తాను మీడియాతో మాట్లాడాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గురించి ప్రశంసించాడు. ఒక కోచ్గా చెప్పాలంటే తను సింప్లీ సూపర్ అని పేర్కొన్నాడు. ఆయన ప్రతి ఆటగాడికీ మనస్ఫూర్తిగా అండగా నిలుస్తారని చెప్పాడు. నా క్లిష్ట సమయాల్లో గంభీర్ నాకు అండగా నిలిచిన తీరును నేను ఎప్పటికీ మర్చిపోలేను అని అన్నాడు. గంభీర్…
-

చిన్నశేష వాహనంపై విహరించిన శ్రీ కోదండ రాముడు
ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం తిరుపతి : తిరుపతి శ్రీ కోదండ రామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం ఉదయం 8 గంటలకు చిన్నశేష వాహనంపై శ్రీ కోదండ రాముడు విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.గజరాజులు ముందు కదులుతుండగా, భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు. కైవల్య జ్ఞాన…
-

శ్రీవారి భక్తులకు ఉగాది శుభాకాంక్షలు : టీటీడీ
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో రవిచంద్ర తిరుపతి : శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు వి. వీరబ్రహ్మం, డా. ఎ. శరత్ భక్తులకు, ఉద్యోగులకు, అర్చకులకు, ప్రజలకు నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.నూతన సంవత్సరాన్ని ఆనందంగా, భక్తి భావంతో జరుపుకోవాలని వారు కోరుకున్నారు. శ్రీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో…
-

టీటీడీ ట్రస్టులకు రూ.70 లక్షలు విరాళం
అభినందించిన ఈవో ముద్దాడ రవిచంద్ర తిరుపతి : కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా వినుతికెక్కింది తిరుమల. ఇక్కడ కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రతినిత్యం కోట్లాది మంది వస్తుంటారు. స్వామిని కొలిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని ప్రగాఢ నమ్మకం, విశ్వాసం కూడా. ఇదిలా ఉండగా భక్తులు, సంస్థలు, వ్యాపార, వాణిజ్యవేత్తలు, కార్పొరేట్ సంస్థలు, కంపెనీలు, ప్రముఖులు ప్రతి నిత్యం టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే ట్రస్టులకు విరాళాలు అందిస్తూ వస్తున్నారు. తాజాగా టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు…
-

స్వేచ్ఛ కుటుంబానికి జేసీహెచ్ఎస్ఎల్ ఆసరా
రూ. 50,000 ఆర్థిక సాయం అందజేసిన ప్రెసిడెంట్ హైదరాబాద్ : ది జర్నలిస్ట్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ తన ఉదారతను చాటుకుంది. గత సంవత్సరం జూన్ నెలలో మరణించిన ది జర్నలిస్ట్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యురాలు “స్వేచ్ఛ” కుటుంబానికి మేనేజింగ్ కమిటీ సభ్యులు ఆర్థిక సహాయం అందించారు. గతంలో ఆమె కుటుంబ సభ్యులకు రూ.50,000 అందజేసిన మేనేజింగ్ కమిటీ సభ్యులు, నిన్న “స్వేచ్ఛ” కుమార్తె చదువు, కుటుంబ అవసరాల కోసం మరో రూ.50,000లను…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











