Author: VijayaBhaskar

  • Untitled post 3993

    తెలుగు భాష‌ను కాపాడు కోవాలిఏపీ స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు అమ‌రావ‌తి : రాను రాను తెలుగు భాష క‌నుమ‌రుగు అయ్యే ప్ర‌మాదం ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఏపీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు. మాతృ భాషను కాపాడు కోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. మన పిల్లలకు మన సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని తెలియ జేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందని హితవు పలికారు. తెలుగు భాషను, సంస్కృతిని కాపాడుకుంటూ పూర్వ వైభవాన్ని తీసుకు రావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు స్పీక‌ర్.…

    Continue Reading

  • కొండగట్టు నాకు పునర్జన్మనిచ్చింది

    కొండగట్టు నాకు పునర్జన్మనిచ్చింది

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌గిత్యాల జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం జ‌గిత్యాల జిల్లాలోని ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయ స్వామి ఆల‌యాన్ని ద‌ర్శించుకున్నారు. ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ఆల‌య చైర్మ‌న్, క‌మిటీ స‌భ్యులు, జిల్లా క‌లెక్ట‌ర్ తో పాటు పూజారులు స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం రూ. 39.15 కోట్ల‌తో చేప‌ట్టే ధ‌ర్మాశాల భ‌వ‌నాల‌కు శంకుస్థాప‌న చేశారు. అనంత‌రం ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.…

    Continue Reading

  • దుమ్ము రేపుతున్న వామ్మో వాయ్యో సాంగ్

    దుమ్ము రేపుతున్న వామ్మో వాయ్యో సాంగ్

    రవితేజ, ఆషిక ఆర్, డింపుల్ కీ రోల్స్ వ‌రంగ‌ల్ జిల్లా : టాలీవుడ్ లో ప్ర‌స్తుతం తెలంగాణ జాన‌ప‌దాలు దుమ్ము రేపుతున్నాయి. తాజాగా టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ల లిస్టులోకి ఇదే ప్రాంతానికి చెందిన భీమ్స్ సిసిరిలియో చేరి పోయాడు. త‌ను అందించిన సంగీతానికి జ‌నం ఫిదా అవుతున్నారు. ధ‌మాకాతో పాటు సంక్రాంతికి వ‌స్తున్నాం, మ‌న శివ శంక‌ర్ ప్ర‌సాద్ గారు సినిమాల పాట‌లు జ‌నాన్ని పిచ్చెక్కిస్తున్నాయి. తాజాగా మాస్ మ‌హారాజా ర‌వితేజ కీ రోల్ పోషించిన చిత్రం…

    Continue Reading

  • కేంద్రం నిర్వాకం చంద్ర‌బాబు మౌనం

    కేంద్రం నిర్వాకం చంద్ర‌బాబు మౌనం

    ఏపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి ఆగ్ర‌హం విజ‌య‌వాడ : ఏపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, ప్ర‌ధాని మోదీపై. కోట్లాది మంది పేద‌ల‌కు ఉపాధి క‌ల్పిస్తున్న మ‌హాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కాన్ని నిర్వీర్యం చేసినా మౌనంగా ఉండ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. దేశంలోనే ఈ పథకాన్ని సమర్థంగా వినియోగించుకుంటున్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని తెలిసినా, కేంద్రం ‘జీ రామ్…

    Continue Reading

  • ఉపాధి హామీ ప‌థ‌కాన్ని య‌థాత‌థంగా అమ‌లు చేయ‌లి

    ఉపాధి హామీ ప‌థ‌కాన్ని య‌థాత‌థంగా అమ‌లు చేయ‌లి

    శాస‌న స‌భ‌లో నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : మ‌హాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కాన్ని కేంద్రం మార్చ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. శాస‌న స‌భ‌లో జ‌రిగిన చ‌ర్చ‌లో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. పేదరికం, నిరుద్యోగం, వలసలు, శ్రమ దోపిడీ, వేతన అసమానతలను తగ్గించి అన్ని వర్గాల కోసం 2006 ఫిబ్రవరి 2 వ తేదీన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం…

    Continue Reading

  • టీటీడీ ఆల‌యాల్లో ఏర్పాట్ల‌పై ఈవో ఆరా

    టీటీడీ ఆల‌యాల్లో ఏర్పాట్ల‌పై ఈవో ఆరా

    కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని ఆదేశం తిరుమ‌ల : వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం సంద‌ర్బంగా భారీ ఎత్తున భ‌క్తులు తిరుమ‌ల‌కు చేరుకుంటున్నారు. ఈ సంద‌ర్బంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీల‌క ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ అనుబంధ ఆల‌యాల్లో భ‌క్తుల ర‌ద్దీ దృష్ట్యా మెరుగైన ఏర్పాట్లు చేయాల‌న్నారు. శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో భక్తి భావం మరింత ఉట్టిపడేలా పరిసరాలను పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా ఉంచడంతో పాటు మెరుగైన విద్యుత్ కాంతులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎక్కడైనా లీకేజీలు ఉంటే…

    Continue Reading

  • తిరుమ‌ల క‌ళ క‌ళ భ‌క్తులు కిట కిట

    తిరుమ‌ల క‌ళ క‌ళ భ‌క్తులు కిట కిట

    8వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం తిరుమ‌ల : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కిన తిరుమ పుణ్య క్షేత్రం భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడుతోంది. రోజుకు 65 వేల మందికి పైగా భ‌క్తులు స్వామి ద‌ర్శ‌నం కోసం పోటెత్తారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికి, సుమారు 41,347 మంది భక్తులు దర్శనం చేసుకోగా, 30,000 మందికి పైగా భక్తులు బటగంగమ్మ ఆలయం వరకు విస్తరించిన క్యూలైన్లలో వేచి ఉన్నారు. వేచి…

    Continue Reading

  • కేసీఆర్ ను క‌స‌బ్ తో పోల్చ‌డంపై క‌విత క‌న్నెర్ర‌

    కేసీఆర్ ను క‌స‌బ్ తో పోల్చ‌డంపై క‌విత క‌న్నెర్ర‌

    సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పై సీరియ‌స్ హైద‌రాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత నిప్పులు చెరిగారు. శుక్ర‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకు వ‌చ్చిన నాయ‌కుడిగా పేరు పొందిన త‌న తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాజ‌కీయాల‌లో ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు స‌హ‌జ‌మేన‌ని కానీ వ్య‌క్తిగ‌తంగా మ‌రింత దిగ‌జారి మాట్లాడటం ముఖ్య‌మంత్రికి…

    Continue Reading

  • తిరుప‌తిలో రూ. 5 కోట్ల‌తో జాతీయ క్రీడా అకాడ‌మీ

    తిరుప‌తిలో రూ. 5 కోట్ల‌తో జాతీయ క్రీడా అకాడ‌మీ

    వెల్ల‌డించిన శాప్ చైర్మ‌న్ ర‌వి నాయుడు అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ తీపి క‌బురు చెప్పింది. తిరుప‌తిలో రూ. 5 కోట్ల‌తో జాతీయ క్రీడా అకాడ‌మీని ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ అకాడమీ దేశంలో ఈ తరహా రెండవ అధునాతన క్రీడా శిక్షణా కేంద్రంగా అవతరిస్తుంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) చైర్మన్ ఎ. రవి నాయుడు శుక్రవారం ఈ ప్రాజెక్టుకు భూమిపూజ చేశారు. తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో దీనిని ఏర్పాటు చేస్తామ‌న్నారు ఈ…

    Continue Reading

  • రాజ ముద్ర‌తో రైతుల‌కు పాసుపుస్త‌కాలు

    రాజ ముద్ర‌తో రైతుల‌కు పాసుపుస్త‌కాలు

    పంపిణీకి శ్రీ‌కారం చుట్టామ‌న్న చంద్ర‌బాబు అమరావతి : ఏపీ స‌ర్కార్ తీపి క‌బురు చెప్పింది. నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్బంగా రైతుల‌కు మేలు చేకూర్చేలా నిర్ణ‌యం తీసుకున్నామ‌ని అన్నారు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. శుక్ర‌వారం రాష్ట్ర వ్యాప్తంగా రైతుల‌కు రాజ ముద్ర‌తో కూడిన ప‌ట్టాదారు పాసు పుస్త‌కాల పంపిణీ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. ఈసంద‌ర్బంగా స‌మీక్ష నిర్వ‌హించారు సీఎం. ఆరుగాలం క‌ష్ట‌ప‌డే రైతుల‌కు కూట‌మి స‌ర్కార్ అందిస్తున్న అపురూప‌మైన కానుక ఇది అని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports