Author: VijayaBhaskar

  • తెలంగాణ పోరాట స్పూర్తితో జ‌న‌సేన ఏర్పాటు

    తెలంగాణ పోరాట స్పూర్తితో జ‌న‌సేన ఏర్పాటు

    ప‌ల్లెల అభివృద్దికి పాటు ప‌డాల‌ని పిలుపు జ‌గిత్యాల జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్థులు స్థానిక సంస్థ‌ల్లో గెలుపొంద‌డం ఆనందంగా ఉంద‌న్నారు ఆ పార్టీ చీఫ్‌, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ . కొండగట్టు పర్యటనలో భాగంగా ఇటీవల తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున సర్పంచులు, వార్డు మెంబర్లుగా విజయం సాధించిన అభ్యర్ధులు, బరిలోకి దిగిన అభ్యర్ధులతో సమావేశమయ్యారు. పార్టీ నుంచి గెలుపొందిన ప్రతి అభ్యర్ధికి పేరు పేరునా అభినందనలు…

    Continue Reading

  • అన్ని వ‌ర్గాల‌కు సంక్షేమ ఫ‌లాలు : స‌విత‌

    అన్ని వ‌ర్గాల‌కు సంక్షేమ ఫ‌లాలు : స‌విత‌

    మ‌హిళ‌ల సాధికార‌త కోసం ప్ర‌త్యేక ప్రాధాన్య‌త విజ‌య‌వాడ : ఏపీలో కూటమి ప్ర‌భుత్వం అన్నివ‌ర్గాల‌కు సంక్షేమ ఫ‌లాలు అందించేందుకు కృషి చేస్తోంద‌ని చెప్పారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. విద్య, ఉద్యోగావకాశాల్లో మహిళలకు 33.33 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కూడా సీఎం చంద్రబాబుదేనన్నారు. స్థానిక సంస్థల్లోనూ 34 శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. బాలిక విద్య కోసం తల్లికి వందనం పథకం అమలు చేసి, ఇంట్లో ఎందరు పిల్లలుంటే అందరికీ ఈ పథకాన్ని…

    Continue Reading

  • త్వ‌ర‌లో విద్యుత్ ఛార్జీల‌ను త‌గ్గిస్తాం : ఆనం

    త్వ‌ర‌లో విద్యుత్ ఛార్జీల‌ను త‌గ్గిస్తాం : ఆనం

    స్ప‌ష్టం చేసిన దేవాదాయ శాఖ మంత్రి అమ‌రావ‌తి : ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయ‌ణ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లోనే విద్యుత్ చార్జీల‌ను త‌గ్గించ బోతున్నామ‌ని వెల్ల‌డించారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు తీపి క‌బురు చెప్పారు. ట్రూ అప్ చార్జీల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఏఎస్‌ పేట మండలం హసనాపురం గ్రామంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడారు. గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో ప్రజలపై విద్యుత్‌ చార్జీలతో పాటు ట్రూఅప్‌చార్జీల భారం…

    Continue Reading

  • తెలంగాణ‌కు హానీ క‌లిగించే ప‌ని చేయ‌ను

    తెలంగాణ‌కు హానీ క‌లిగించే ప‌ని చేయ‌ను

    అసెంబ్లీలో స్ప‌ష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను ముఖ్య‌మంత్రిగా ఉన్నంత వ‌ర‌కు తెలంగాణ రాష్ట్రానికి హానీ క‌లిగించే ప‌ని చేయ‌నంటూ అసెంబ్లీ సాక్షిగా ప్ర‌క‌టించారు. ప్రాజెక్టుల‌కు సంబంధించి జ‌రిగిన చ‌ర్చ‌లో పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్బంగా చర్చకు సమాధానం ఇస్తున్నప్పుడు భావోద్వేగానికి గురయ్యారు సీఎం. తెలంగాణ హక్కులకు హాని కలిగించే చిన్న తప్పు కూడా చేయబోమని దేవుడిపై ప్రమాణం చేశారు. నీళ్లు, నిధులు, అభివృద్ధి…

    Continue Reading

  • దుర్మార్గాన్ని ఆపగలిగే శక్తి అధికారానికే ఉంటుంది

    దుర్మార్గాన్ని ఆపగలిగే శక్తి అధికారానికే ఉంటుంది

    స్ప‌ష్టం చేసిన బీజేపీ ఎంపీ ఈటల రాజేంద‌ర్ సికింద్రాబాద్ : బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దుర్మారాన్ని ఆప గ‌లిగే శ‌క్తి ఒక్క అధికారానికే ఉంటుంద‌న్నారు. తాను ఎంపీగా గెలిచానంటే అది మీరంతా ప‌ని చేయ‌డం , మ‌ద్ద‌తు ఇవ్వ‌డం వ‌ల్ల‌నే సాధ్య‌మైంద‌ని అన్నారు. నా 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో.. హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్క ఎంపీపీ కానీ.. ఒక్క జడ్పిటిసి కానీ.. ఒక మున్సిపల్ చైర్మన్ కానీ… నీటి సంఘాల…

    Continue Reading

  • ప్ర‌జా పాల‌న‌లో రైతులు ఆగ‌మాగం

    ప్ర‌జా పాల‌న‌లో రైతులు ఆగ‌మాగం

    నిప్పులు చెరిగిన క‌ల్వ‌కుంట్ల క‌విత‌ న‌ల్ల‌గొండ జిల్లా : కాంగ్రెస్ ప్రజా పాల‌న‌లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. జాగృతి జ‌నంబాట కార్య‌క్ర‌మంలో భాగంగా ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో ప‌ర్య‌టించారు. తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాలకు నీళ్లు ఇచ్చే ఎస్సార్ఎస్పీ స్టేజీ -2 కాల్వతో పాటు వెలుగుపల్లి గ్రామంలోని రుద్రమ చెరువును పరిశీలించారు. అనంత‌రం క‌ల్వ‌కుంట్ల క‌విత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పంట కాల్వల మెయింటెనెన్స్…

    Continue Reading

  • టీటీడీ భ‌క్తుల కోసం ప్ర‌త్యేకంగా యాప్

    టీటీడీ భ‌క్తుల కోసం ప్ర‌త్యేకంగా యాప్

    త‌యారు చేయాల‌న్న టీటీడీ ఈవో సింఘాల్ తిరుమ‌ల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. శ్రీ‌వారి భ‌క్తుల కోసం ప్ర‌త్యేకంగా యాప్ త‌యారు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. వ‌ర్చువ‌ల్ రియాల్టీ అనుభూతిని పెంపొందించేందుకు గాను దీనిని ప‌రిశీలించాల‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌ధానంగా ఆలయ శిల్పాలు , చిత్రాలను మొబైల్ ఫోన్‌ల ద్వారా స్కాన్ చేసి, అధునాతన సాంకేతికత ద్వారా వాటికి సంబంధించిన పౌరాణిక, చారిత్రక ప్రాముఖ్యతను భక్తులకు ప్రదర్శించాలని సూచించారు. తిరుమల…

    Continue Reading

  • డీలిమిటేష‌న్ ప్ర‌క్రియ చ‌ట్ట విరుద్దం

    డీలిమిటేష‌న్ ప్ర‌క్రియ చ‌ట్ట విరుద్దం

    మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న తెలంగాణ స‌ర్కార్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను ఎత్తి చూపారు. ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా ఎలా ప‌డితే అలా ముందుకు వెళితే ఎలా అని ప్ర‌శ్నించారు. శ‌నివారం శ్రీ‌నివాస్ యాద‌వ్ మీడియాతో మాట్లాడారు. GHMC అనైతిక డీలిమిటేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తామ‌ని హెచ్చ‌రించారు. మీ ఇష్టం వచ్చినట్లు డివిజన్లు మారుస్తాము అంటే చూస్తూ ఊరుకోమని…

    Continue Reading

  • భట్టి విక్రమార్కను వదిలి పెట్టం : జాన్ వెస్లీ

    భట్టి విక్రమార్కను వదిలి పెట్టం : జాన్ వెస్లీ

    కార్య‌క‌ర్త‌ల‌పై అక్ర‌మ కేసులు బ‌నాయిస్తే ఎలా హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి జాన్ వెస్లీ, హైద‌రాబాద్ లో శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ – సీపీఎం కలిసి పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలవడం జీర్ణించు కోలేక భట్టి విక్రమార్క సీపీఎం కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిస్తున్నాడని ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. త‌న తీరు మార్చు…

    Continue Reading

  • ధిక్కార ప‌తాకం రోహిణి సంచ‌ల‌నం

    ధిక్కార ప‌తాకం రోహిణి సంచ‌ల‌నం

    మ‌హిళ‌ల‌కు కూడా హ‌క్కులు ఉంటాయ‌ని కామెంట్స్ వెండి తెర‌పై క‌ద‌లాడే బొమ్మ‌ల‌కు కూడా స్వేచ్ఛ ఉంటుంద‌ని, వాటికి కూడా మ‌న‌సు అనేది ఉంద‌ని, అప్పుడ‌ప్పుడు స్పందిస్తూ ఉంటుంద‌ని చెప్ప‌క‌నే చెప్పారు సుతిమెత్త‌గా , సూటిగా న‌టి రోహిణి. సినీ రంగంలో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన విల‌క్ష‌ణ న‌టుల్లో ఒక‌రు ర‌ఘువ‌ర‌న్. త‌నను పెళ్లి చేసుకుంది. కానీ ఆయ‌న అనుకోకుండా త‌క్కువ వ‌య‌సులోనే కాలం చేశారు. ఆనాటి నుంచి నేటి దాకా రోహిణి ఒంట‌రిగానే పోరాడుతోంది. ఒక న‌టిగా,…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports