Author: VijayaBhaskar

  • తిరుమ‌ల‌లో ఘ‌నంగా అధ్యయనోత్సవాలు

    తిరుమ‌ల‌లో ఘ‌నంగా అధ్యయనోత్సవాలు

    25 రోజుల పాటు జ‌ర‌గ‌నున్న ఉత్స‌వాలు తిరుమల : తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 25 రోజుల పాటు జ‌రుగ‌నున్న అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఇందులో భాగంగా రాత్రి 7.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు రంగ నాయ‌కుల మండ‌పంలో అధ్య‌య‌నోత్స‌వ కార్య‌క్ర‌మాలు నిర్వహించారు.ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందు నుండి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఈ సందర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్య ప్రబంధ…

    Continue Reading

  • జ‌స్టిస్ గ‌వాయ్ నియామ‌కాన్ని స్వాగ‌తిస్తున్నాం

    జ‌స్టిస్ గ‌వాయ్ నియామ‌కాన్ని స్వాగ‌తిస్తున్నాం

    చిలుకూరు బాలాజీ ప్ర‌ధాన పూజారి రంగ‌రాజ‌న్ హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని ప్ర‌ముఖ న్యాయ విశ్వ విద్యాల‌యం భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానం సుప్రీంకోర్టు మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్ కి కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఈ సంద‌ర్బంగా ఆయ‌న నియామ‌కాన్ని స్వాగతిస్తున్నామ‌ని పేర్కొన్నారు చిలుకూరు బాలాజీ ప్ర‌ధాన అర్చ‌కుడు సీఎస్ రంగ‌రాజ‌న్. కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ఈ సంద‌ర్బంగా. వ్యక్తిగత హక్కులు మతపరమైన సనాతన ధర్మం, రాజకీయ ప్రయోజనం లేదా మూక సెంటిమెంట్‌కు…

    Continue Reading

  • మెడిక‌ల్ కాలేజీల‌పై కూట‌మి స‌ర్కార్ కుట్ర

    మెడిక‌ల్ కాలేజీల‌పై కూట‌మి స‌ర్కార్ కుట్ర

    నిప్పులు చెరిగిన ఎంపీ గురుమూర్తి తిరుప‌తి జిల్లా : వైఎస్సార్సీపీ ఎంపీ మ‌ద్దిల‌ల గురుమూర్తి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఏపీ కూట‌మి స‌ర్కార్ పై. పీపీపీ మోడ‌ల్ పేరుతో మెడిక‌ల్ కాలేజీల‌ను ప్రైవేట్ ప‌రం చేసేందుకు కుట్ర‌కు తెర లేపారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. శ‌నివారం ఎంపీ మీడియాతో మాట్లాడారు. ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది నీట్ క్వాలిఫై అవుతున్నా, అందుబాటులో ఉన్న మెడికల్ సీట్లు కేవలం 60 వేల…

    Continue Reading

  • ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ కు గ్రాండ్ వెల్ క‌మ్

    ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ కు గ్రాండ్ వెల్ క‌మ్

    స్వాగ‌తం ప‌లికిన జిల్లా క‌లెక్ట‌ర్ బాదావ‌త్ సంతోష్ నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా : తెలంగాణ పర్యటనలో ఉన్న భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ గణపత్రావు పాటిల్ కలిశారు. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామికి పూజలు చేసేందుకు మార్గమధ్యంలో మున్ననూర్ (అమ్రాబాద్ మండలం) లోని తెలంగాణ టూరిజం మృగవాణి గెస్ట్ హౌస్‌ను సందర్శించారు. ఈ సంద‌ర్బంగా ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ కు…

    Continue Reading

  • బ‌స్తీ ద‌వాఖానాల్లో వ‌స‌తులు క‌ల్పించాలి

    బ‌స్తీ ద‌వాఖానాల్లో వ‌స‌తులు క‌ల్పించాలి

    డిమాండ్ చేసిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు సిద్దిపేట జిల్లా : మాజీ మంత్రి హ‌రీశ్ రావు సీరియ‌స్ కామెంట్స్ చేశారు. సిద్దిపేట పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద గల బస్తీ దవాఖానను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఈ సందర్బంగా బస్తీ దవాఖానలో ఉన్న స్టాఫ్ నర్స్ తో మాట్లాడారు. గత ప్రభుత్వంలో సిద్దిపేటలో 4 చోట్ల బస్తి దవాఖానలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఒక్క కెసిఆర్ నగర్ లోని బస్తి దవాఖానలో…

    Continue Reading

  • ఏపీకి ఏబీపీఎంజేఏవై ప‌థ‌కం కింద రూ. 1,965 కోట్లు

    ఏపీకి ఏబీపీఎంజేఏవై ప‌థ‌కం కింద రూ. 1,965 కోట్లు

    లోక్ స‌భ‌లో కేంద్ర మంత్రి ప్రతాప్‌రావ్ జాధవ్ వెల్ల‌డి ఢిల్లీ : ఆయుష్మాన్ భారత్–ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన (AB–PMJAY) ప‌థ‌కం కింద ఆంధ్రప్రదేశ్‌కు 2020–21 నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరాల వరకు మొత్తం రూ. 1,965.65 కోట్ల నిధులు విడుద‌ల చేసింద‌ని కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ స‌హాయ‌ మంత్రి ప్రతాప్‌రావ్ జాధవ్ వెల్ల‌డించారు. లోక్ స‌భ‌లో శుక్ర‌వారం ఎంపీలు కేశినేని శివనాథ్, బ‌స్తీపాటి నాగ‌రాజు క‌లిసి ఎబి-పి.ఎమ్.జె.ఎ.వై ప‌థ‌కం కింద…

    Continue Reading

  • ఛాంపియ‌న్ మూవీ ట్రైల‌ర్ సూప‌ర్

    ఛాంపియ‌న్ మూవీ ట్రైల‌ర్ సూప‌ర్

    న‌టుడు శ్రీ‌కాంత్ కుమారుడు రోష‌న్ హైద‌రాబాద్ : ప్ర‌దీప్ అద్వైతం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన న‌టుడు శ్రీ‌కాంత్ , హేమ కొడుకు రోష‌న్ మేక తో పాటు మ‌ల‌యాళ సూప‌ర్ హీరోయిన్ అన‌స్వ‌ర రాజ‌న్ క‌లిసి ముఖ్య భూమిక పోషించిన చిత్రం ఛాంపియ‌న్. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ట్రైల‌ర్ రిలీజ్ అయ్యింది. ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ ట్రైల‌ర్ మ‌రింత ఆస‌క్తిని రేకెత్తించేలా ఉంది. రోష‌న్ , అన‌స్వ‌ర రాజ‌న్ స‌హ‌జ సిద్ద‌మైన న‌ట‌న ఈ సినిమాకు…

    Continue Reading

  • అక్రమ న‌ల్లా క‌నెక్ష‌న్‌దారుల‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు

    అక్రమ న‌ల్లా క‌నెక్ష‌న్‌దారుల‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు

    జ‌ల‌మండ‌లి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశాల‌తో హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లో అక్రమ నల్లా కనెక్షన్ దారులపై విజిలెన్స్ అధికారులు కొరడా ఝళిపించారు. జలమండలి సరఫరా చేస్తున్న పైపులైను నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్ పొందిన తొమ్మిది మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. జలమండలి ఓ అండ్ ఎం డివిజన్ నం. 4 (రెడ్ హిల్స్), రెడ్ హిల్స్ లో-లెవెల్ సెక్షన్ పరిధిలో సీతారాం బాగ్ ప్రాంతంలో ఇటీవల జిహెచ్ఎంసీ నూతన రోడ్డు నిర్మాణం చేపట్టింది.…

    Continue Reading

  • ప్రజాస్వామ్యం అనేది ప్రభుత్వ వ్యవస్థ కాదు

    ప్రజాస్వామ్యం అనేది ప్రభుత్వ వ్యవస్థ కాదు

    స్ప‌ష్టం చేసిన ఎంపీ రాహుల్ గాంధీబెర్లిన్ : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు, ఎంపీ రాహుల్ గాంధీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్ర‌ధానంగా ప్ర‌జాస్వామ్యం గురించి ప్ర‌స్తావించారు. ప్ర‌స్తుతం దేశంలో డెమోక్ర‌సీకి ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌న్నారు. అత్యంత ప్ర‌మాదంలో ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అందుకే తాను భార‌త్ జోడో యాత్ర చేప‌ట్టాన‌ని చెప్పారు. ప్రజాస్వామ్యం అనేది కేవలం ప్రభుత్వ వ్యవస్థ కాదని, అలా అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్టేన‌ని చెప్పారు. ఇది నిరంత‌రం జ‌రిగే ప్ర‌క్రియ అని…

    Continue Reading

  • ఆడ‌క పోయినా స‌రే వారికే అందలం

    ఆడ‌క పోయినా స‌రే వారికే అందలం

    రేపే టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టు ఎంపిక ముంబై : భార‌త్ , శ్రీ‌లంక సంయుక్తంగా నిర్వ‌హిస్తోంది ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్. వ‌చ్చే ఏడాదిలో జ‌రిగే ఈ మెగా టోర్నీ కోసం ఇప్ప‌టికే ఆయా జ‌ట్ల‌ను ప్ర‌క‌టించాయి. తాజాగా భార‌త జ‌ట్టును శ‌నివారం ముంబైలోని బీసీసీఐ ప్ర‌ధాన కార్యాల‌యంలో సెలెక్ష‌న్ క‌మిటీ ప్ర‌త్యేకంగా స‌మావేశం కానుంది. ఇందులో క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్ , ప్ర‌ధాన కోచ్ గంభీర్ తో పాటు స్కిప్ప‌ర్ సూర్య కుమార్…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports