Saturday, 17 October 2026

VijayaBhaskar

ENTERTAINMENT

బిగ్ బాస్ రియాల్టీ షోలో ఊహించ‌ని మ‌లుపులు

హైద‌రాబాద్ : బిగ్ బాస్ తెలుగు 10 తాజా ఎపిసోడ్ కెప్టెన్సీ టాస్క్‌లో ఊహించని మలుపును తీసుకు వచ్చింది. ఫైనల్ టాస్క్‌లో ఝాన్సీ, మిథిలేష్‌లకు వ్యతిరేకంగా ముఖేష్, అపూర్వ జతకట్టారు. ఈ టాస్క్‌లో ముఖేష్, అపూర్వ విజయం సాధించారు.…

DEVOTIONAL

వినాయక నిమజ్జనం కోసం హైడ్రా విశిష్ట‌ సేవలు

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లో గ‌ణేష్ నిమ‌జ్జ‌న యాత్ర కొన‌సాగుతోంది. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన అనంతరం నగరవాసులు వినాయక నిమజ్జన కార్యక్రమానికి సిద్ధమయ్యారు. కొన్ని విగ్రహాల నిమజ్జనం ఇప్పటికే పూర్తయినప్పటికీ ప్రధాన నిమజ్జన ఘట్టం ఇవాళ్టి నుంచి ప్రారంభం…

News

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పెట్టుబ‌డులు పెట్టండి

అమ‌రావ‌తి : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో తదుపరి అధ్యాయాన్ని నిర్మించడంలో త‌మ‌తో భాగస్వామ్యం కావడానికి పరిశ్రమల నాయకులకు పిలుపునిచ్చారు. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి 9…

DEVOTIONAL

తిరుమ‌ల పుణ్య‌క్షేత్రంలో శాస్త్రోక్తంగా చక్రస్నానం

తిరుమల : తిరుమలలో అనంత పద్మనాభ వ్రతం సందర్భంగా శ్రీవారి పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. అనంత పద్మనాభ వ్రతాన్ని ప్రతి ఏటా తిరుమలలో భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఉదయం…

News

సీఈసీ జ్ఞానేష్ కుమార్ ను వెంట‌నే తొల‌గించాలి

తిరువ‌నంత‌పురం : అక్ర‌మాల‌కు పాల్ప‌డిన సీఈసీ జ్ఞానేష్ కుమార్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు కేరళ మాజీ సీఎం పిన‌ర‌య్ విజ‌య‌న్. త‌క్ష‌ణ‌మే స‌ర్ ప్ర‌క్రియ‌ను నిలిపి వేయాల‌ని డిమాండ్ చేశారు. ఓటు హక్కు భారత ప్రజలది. బీజేపీ,…

DEVOTIONAL

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్ర సమర్పణ

తిరుప‌తి : తిరుప‌తి లోని ప‌విత్ర పుణ్య క్షేత్రం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా రెండో రోజైన శుక్రవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఉదయం…

News

మ‌హిళా కానిస్టేబుల్ కు మంత్రి అభినంద‌న‌

అమ‌రావ‌తి : రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్ ను ప‌రిర‌క్షించ‌డంలో ఏపీకి చెందిన పోలీసులు రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మిస్తున్నార‌ని ప్ర‌శంస‌లు కురిపించారు రాష్ట్ర హోం , విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. అనకాపల్లి జిల్లాలో విధి నిర్వహణతో…

News

గ‌చ్చిబౌలి ఐటీ కారిడార్ ప‌రిధిలో మ‌న్మోహ‌న్ సింగ్ విగ్ర‌హం

హైద‌రాబాద్ : హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఐటీ కారిడార్‌ పరిధిలో గల విప్రో సర్కిల్ వద్ద భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కోసం చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు శుక్ర‌వారం రాష్ట్ర బీసీ సంక్షేమ…

News

పర్యాటక గమ్యస్థానంగా తెలంగాణ : భ‌ట్టి విక్ర‌మార్క

హైద‌రాబాద్ : రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాబోయే రోజుల‌లో త‌మ ప్ర‌జా ప్ర‌భుత్వం ప‌ర్యాట‌క రంగాన్ని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. ఇందుకోసం సంబంధిత అధికారులు ప‌టిష్ట‌మైన…

BUSINESS

హైదరాబాద్‌కు చారిత్రాత్మకమైన రోజు : శ్రీ‌ధ‌ర్ బాబు

హైద‌రాబాద్ : రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌పంచ ఐటీ దిగ్గ‌జం మైక్రోసాఫ్ట్ కంపెనీకి సంబంధించి మెటా ఇండియా సౌత్ సెంట్రల్ డేటా సెంటర్ రీజియన్‌ను ప్రారంభించారు మంత్రి.…