Author: VijayaBhaskar
-

శ్రీ అయ్యప్ప స్వామి సన్నిధిలో హోం మంత్రి
స్వామిని దర్శించు కోవడం పూర్వ జన్మ సుకృతం అమరావతి : రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పవిత్ర కార్తీక మాసం సందర్బంగా శ్రీ అయ్యప్ప స్వామి అంబలం పూజలో పాల్గొన్నారు. స్వామి వారికి పూజలు చేయడం, ఇందులో పాల్గొనడం తన పూర్వ జన్మ సుకృతమని, తాను దీనిని అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. వేలాదిగా తరలి వచ్చిన అయ్యప్ప స్వాముల సమక్షంలో ఆ హరిహరసుతుడికి అంబలం పూజ నిర్వహించడం మరింత ఆనందం కలిగించిందని పేర్కొన్నారు. శరణం…
-

కేంద్ర మంత్రి చౌహాన్ తో సీఎం భేటీ
నష్ట పరిహారం వెంటనే చెల్లించాలి అమరావతి : కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. తన ఆహ్వానం మేరకు క్యాంప్ కార్యాలయానికి విచ్చేసిన కేంద్ర మంత్రితో దాదాపు గంట సేపు వివిధ అంశాలపై చర్చించారు. ఇటీవల మొంథా తుఫాన్ వల్ల రాష్ట్రం ఎదుర్కొన్న నష్టాన్ని సీఎం ఆయనకు వివరించారు. రాష్ట్రంలో మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద ఉన్న రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం…
-

14న తిరుపతిలో కార్తీక దీపోత్సవం
ఘనంగా ఏర్పాట్లు చేసిన టీటీడీ తిరుపతి : పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టిటిడి ఆధ్వర్యంలో నవంబరు 14వ తేదీన తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం మైదానంలో కార్తీక దీపోత్సవం జరగనుంది. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జరగనున్న ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇందు కోసం పరిపాలన మైదానంలో కార్తీక దీపోత్సవాలు నిర్వహించేందుకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. ఇదిలా ఉండగా ఈనెల…
-

ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై సమీక్ష
మరింత అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకోవాలి తిరుమల : తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను మరింత అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శన క్యూలైన్ల నిర్వహణను మరింత పటిష్టం చేసేందుకు వైకుంఠం క్యూ…
-

బ్రహ్మోత్సవాల సందర్బంగా ఆర్జిత సేవలు రద్దు
ప్రకటించిన టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం తిరుపతి : తిరుపతిలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈనెల 17 నుంచి 25 వరకు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్బంగా జేఈవో వి. వీరబ్రహ్మం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఉత్సవాలలో పాల్గొంటున్నారని వెల్లడించారు. 17వ తేదీ సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి…
-

శ్రీ పద్మావతి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
స్పష్టం చేసిన టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం తిరుపతి : శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం. అంతకు ముందు ఏర్పాట్లను పరిశీలించారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. తిరుచానూరులో ఏడాదికేడాది భక్తుల సంఖ్య పెరుగుతోందని, భక్తుల రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఆలయాలకు మహిళా భక్తుల సంఖ్య పెరుగుతోందని, బ్రహ్మోత్సవాలకు మరింత రద్దీ ఉండే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా తిరుచానూరు బ్రహ్మోత్సవాలకు భక్తులను టిటిడి…
-

దొంగ ఓట్లు వేసినా పట్టించుకోని ఖాకీలు
నిప్పులు చెరిగిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేస్తున్నా పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరించారని సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పోలింగ్ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అక్రమాలకు మూడు నాలుగు నెలల ముందే రేవంత్ రెడ్డి తెరతీశారని ఆరోపించారు. తమ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 20 వేల దొంగ ఓటర్లను ఓటర్ల జాబితాలో చేర్చారని…
-

శాంసన్ సీఎస్కే కెప్టెన్ కానున్నాడా..?
రాజస్థాన్ రాయల్స్ చెన్నై మధ్య బిగ్ డీల్ చెన్నై : వచ్చే ఏడాది 2026లో జరగబోయే ఐపీఎల్ లో అందరి కళ్లు మంగళవారం పుట్టిన రోజు జరుపుకుంటున్న కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ పైనే ఉన్నాయి. ప్రధానంగా తనను ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తో పాటు లక్నో సూపర్ జెయింట్స్ సైతం ప్లాన్ చేశాయి. ఇప్పటి వరకు అత్యధిక కాలం సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్ జట్టు…
-

నీటి వనరులను సంరక్షించుకోక పోతే ప్రమాదం
పిలుపునిచ్చిన మంత్రి కందుల దుర్గేష్ అమరావతి : నీటి వనరులను సంరక్షించుకోక పోతే భవిష్యత్తు తరాలు నీటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. భూగర్భ జలాలను పెంపొందించు కోవడం, భూ సారాన్ని కాపాడు కోవడం, సాగునీటిని సద్వినియోగం చేసుకోవడం మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు. నీటి వృథాను పూర్తిగా నిరోధిస్తూ, ప్రతి గ్రామంలో చెరువులు, కెనాళ్లను పునరుద్ధరించే కార్యక్రమాల్లో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని మంత్రి పిలుపునిచ్చారు.ఈ…
-

ఏపీ సీఎంతో కేంద్ర బృందం భేటీ
మొంథా తుపాను ప్రభావంపై అధ్యయనం అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో కేంద్ర అధికారులతో కూడిన బృందం మంగళవారం అమరావతి లోని సచివాలయంలో భేటీ అయ్యింది. ఇటీవల రాష్ట్రంపై భారీ ఎత్తున విరుచుకు పడింది మొంథా తుపాను. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. ఏకంగా 20 లక్షల ఎకరాలకు పైగా పంటలు కోల్పోయినట్లు ప్రాథమిక అంచనా. ఇదిలా ఉండగా ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి రూ. 20 వేల కోట్ల నష్టపరిహారం…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











