Author: VijayaBhaskar

  • హైడ్రాకు పోటెత్తిన ఫిర్యాదులు : క‌మిష‌న‌ర్

    హైడ్రాకు పోటెత్తిన ఫిర్యాదులు : క‌మిష‌న‌ర్

    ఆక్ర‌మ‌ణ‌ల‌పై ఎక్కువ‌గా వ‌చ్చాయ‌న్న రంగ‌నాథ్ హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లో రోజు రోజుకు ఆక్ర‌మ‌ణలు పెరిగి పోతుండ‌డం ప‌ట్ల న‌గ‌ర వాసులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ఈ మేర‌కు త‌మ‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వ‌స్తున్నాయ‌ని చెప్పారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. హైడ్రా ఆధ్వ‌ర్యంలో ప్ర‌జా వాణి చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మానికి బాధితులు, న‌గ‌రవాసుల నుంచి 41 ఫిర్యాదులు త‌మ‌కు అందాయ‌ని తెలిపారు . శేరిలింగంప‌ల్లి మండ‌లం మాధాపూర్‌లోని అయ్య‌ప్ప సొసైటీలో 28వ ప్ర‌ధాన ర‌హ‌దారి…

    Continue Reading

  • సీజేఐపై దాడికి ప్ర‌య‌త్నం డెమోక్ర‌సీకి ప్ర‌మాదం

    సీజేఐపై దాడికి ప్ర‌య‌త్నం డెమోక్ర‌సీకి ప్ర‌మాదం

    ప్ర‌ధానితో పాటు ప‌లువురు ముఖ్య‌మంత్రుల ఖండ‌న ఢిల్లీ : దేశ‌మంత‌టా సీజేఐ జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్ పై జ‌రిగిన దాడి ప‌ట్ల నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది. త‌న‌పై బూటు విసిరేందుకు ప్ర‌య‌త్నం చేశారు లాయ‌ర్ రాకేశ్ కిషోర్. విష్ణువు ప‌ట్ల అభ్యంత‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశార‌ని అందుకే త‌న‌కు బాధ క‌లిగింద‌ని పేర్కొన్నారు. త‌ను దాడికి పాల్ప‌డ‌డం ప‌ట్ల స‌మ‌ర్థించుకున్నాడు స‌ద‌రు లాయ‌ర్. అంతే కాదు ఎలాంటి చింతించడం లేద‌ని పేర్కొన్నారు. కాగా ఈ ఘ‌ట‌న‌పై భార‌త దేశ…

    Continue Reading

  • ఆస్ట్రేలియా వ‌న్డే, టి20 ఫార్మాట్ జ‌ట్ల ఎంపిక

    ఆస్ట్రేలియా వ‌న్డే, టి20 ఫార్మాట్ జ‌ట్ల ఎంపిక

    ప్ర‌క‌టించిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (ఏసీబీ) సిడ్నీ : ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (ఏసీబీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. భార‌త జ‌ట్టుతో వ‌న్డే సీరీస్, టి20 సీరీస్ ల ఆడేందుకు గాను ఆసిస్ టీమ్ ను వేర్వేరు గా ఖ‌రారు చేసింది. గాయ‌ప‌డిన కెప్టెన్ పాట్ క‌మ్మిన్స్ దూరం కానున్నాడు. అక్టోబర్ 19 నుండి ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల కోసం కీల‌క మార్పులు చోటు చేసింది బ‌బోర్డు. పేసర్ మిచెల్ స్టార్క్, ఓపెనర్ మాట్ షార్ట్‌లు జట్టులోకి…

    Continue Reading

  • సీజేఐ గ‌వాయ్ కామెంట్స్ వ‌ల్లే దాడి చేశా

    సీజేఐ గ‌వాయ్ కామెంట్స్ వ‌ల్లే దాడి చేశా

    లాయ‌ర్ రాకేశ్ కిషోర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు ఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించింది సీజేఐ గ‌వాయ్ పై షూ విసిరిన ఘ‌ట‌న‌. ప్ర‌ధానితో పాటు ప‌లువురు ముఖ్య‌మంత్రులు, ప్ర‌జాస్వామిక వాదులు, పర్యావ‌ర‌ణ ప్రేమికులు, హ‌క్కుల కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున ఖండించారు. ఈ ఘ‌ట‌న సీజేఐపై జ‌రిగిన దాడి మాత్ర‌మే కాదు యావ‌త్ ప్ర‌జాస్వామ్యం ఆత్మ‌పై జ‌రిగిన దాడిగా పేర్కొన్నారు. ఓ వైపు దాడి ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతుండ‌గా మ‌రో వైపు దాడికి పాల్ప‌డిన…

    Continue Reading

  • ఇంద్ర‌కీలాద్రిలో ఘ‌నంగా గిరి ప్ర‌ద‌క్షిణ

    ఇంద్ర‌కీలాద్రిలో ఘ‌నంగా గిరి ప్ర‌ద‌క్షిణ

    శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మ వారి పౌర్ణమి గిరి ప్రదక్షిణ వేకువజామున అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారి గిరి ప్రదక్షిణ ప్రారంభానికి ముందు ఆలయ కార్య నిర్వహణాధికారి (ఈవో) వి.కె. శీనా నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి, దృష్టి దోష నివారణకు గుమ్మడి కాయను కొట్టారు. కాబోయే నూతన చైర్మన్ బోర్ర రాధాకృష్ణ, దేవాదాయ శాఖ ఎస్టేట్ ఆఫీసర్ ఆర్ జె సి భ్రమరాంబ ఇరువురు విశేష అతిథులుగా…

    Continue Reading

  • మ‌ట్టి మ‌నిషి క‌థ జోహో విజ‌య గాథ

    మ‌ట్టి మ‌నిషి క‌థ జోహో విజ‌య గాథ

    శ్రీ‌ధ‌ర్ వెంబు జీవితం స్పూర్తిదాయ‌కం ఒక మనిషికి 40,000 కోట్ల రూపాయల ఆస్తులుంటే.. తన తదుపరి కల (లక్ష్యం) ఏముంటుంది? ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తిలా ఓ మారుమూల గ్రామానికి వెళ్లి అక్కడ పేద పిల్లలతో కలిసి జీవిస్తూ వారికి పాఠాలు నేర్పించాలనే లక్ష్యమైతే ఎవరికీ ఉండక పోవచ్చు. పిల్లలకు రెండు పూటలా కడుపు నిండా భోజనం పెడుతూ, వారితో కలిసి క్రికెట్ ఆడుతూ, టీ తాగుతూ కాలక్షేపం చేస్తున్న ఈ వ్యక్తి పేరు టెంకాసి శ్రీధర్…

    Continue Reading

  • నేనే సీఎం నేనే సుప్రీం : సిద్ద‌రామ‌య్య

    నేనే సీఎం నేనే సుప్రీం : సిద్ద‌రామ‌య్య

    సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ముఖ్య‌మంత్రి బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క కాంగ్రెస్ పార్టీలో మ‌రోసారి సీఎం సిద్ద‌రామ‌య్య‌ను మారుస్తారంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. దీనిపై తీవ్రంగా స్పందించారు ముఖ్య‌మంత్రి. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అవ‌న్నీ పుకార్లు త‌ప్ప వాస్త‌వం కాద‌న్నారు. తానే సీఎంన‌ని, తానే సుప్రీం అని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. ఇలాంటి చిల్ల‌ర కామెంట్స్ ను తాను ప‌ట్టించుకోన‌ని స్ప‌ష్టం చేశారు సిద్ద‌రామ‌య్య‌. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. త‌మ పార్టీలో అంద‌రూ ఒకేతాటిపై…

    Continue Reading

  • బీహార్ లో మ‌ళ్లీ మాదే రాజ్యం : అమిత్ చంద్ర షా

    బీహార్ లో మ‌ళ్లీ మాదే రాజ్యం : అమిత్ చంద్ర షా

    సంచ‌ల‌న కామెంట్స్ చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి ఢిల్లీ : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం కేంద్ర ఎన్నిక‌ల సంఘం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈమేర‌కు బీహార్ రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ ను ఖ‌రారు చేసింది. ఇదే స‌మ‌యంలో ఇటీవ‌లే అనారోగ్యంతో మృతి చెందారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన హైద‌రాబాద్ లోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే. దీంతో ఈ స్థానానికి కూడా ఈసీ షెడ్యూల్ ను…

    Continue Reading

  • సీజేఐ జ‌స్టిస్ గ‌వాయ్ పై దాడికి య‌త్నం

    సీజేఐ జ‌స్టిస్ గ‌వాయ్ పై దాడికి య‌త్నం

    షూను విసిరేసిన లాయ‌ర్ కొన‌సాగించిన విచార‌ణ ఢిల్లీ : ఈ దేశంలో ప్ర‌జాస్వామ్యం అన్న‌ది రోజు రోజుకు అప‌హాస్యానికి లోన‌వుతోంది. చివ‌ర‌కు న్యాయ‌వ్య‌వ‌స్థపై స‌నాత‌న ధ‌ర్మం పేరుతో దాడి చేసేందుకు ప్ర‌య‌త్నం చేయ‌డం ఒకింత ఆందోళ‌న క‌లిగిస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించి జ‌రిగిన ఘ‌ట‌న ప్ర‌తి ఒక్క‌రిని విస్తు పోయేలా చేసింది. కీల‌క‌మైన కేసు విచార‌ణ చేప‌ట్టేందుకు సోమ‌వారం సుప్రీంకోర్టులో ఆసీనుల‌య్యారు సీజేఐ గ‌వాయ్. ఆ వెంట‌నే ఒక లాయ‌ర్ గ‌ట్టిగా అరుస్తూ షూ (బూటు) ను…

    Continue Reading

  • సైన్స్ అండ్ టెక్నాల‌జీ అకాడ‌మీ చైర్మ‌న్ గా ర‌వికుమార్

    సైన్స్ అండ్ టెక్నాల‌జీ అకాడ‌మీ చైర్మ‌న్ గా ర‌వికుమార్

    ప్ర‌మాణ స్వీకారం చేయించిన మంత్రి కందుల దుర్గేష్ విజ‌య‌వాడ : ఏపీ సైన్స్ అండ్ టెక్నాల‌జీ అకాడ‌మీ చైర్మ‌న్ గా మంద‌ల‌పు ర‌వికుమార్ ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆయ‌న‌తో ప్ర‌మాణం చేయించారు మంత్రి కందుల దుర్గేష్. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కూటమి సమన్వయ కమిటీ సమావేశాల్లో పరిచయమైన ఎన్ఆర్ఐ మందలపు రవికుమార్ సమన్వయకర్తగా అద్భుతంగా పనిచేశారని మంత్రి దుర్గేష్ కొనియాడారు. గత ప్రభుత్వం కక్షపూరితంగా నాడు చంద్రబాబు నాయుడును జైళ్లో పెట్టిన సందర్భంలో జనసేనాని…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports