Author: VijayaBhaskar

  • ఆధునిక సాంకేతిక శిక్షణకు ముందడుగు

    ఆధునిక సాంకేతిక శిక్షణకు ముందడుగు

    నైలెట్ ప్రారంభోత్స‌వంలో ఎంపీ గురుమూర్తి తిరుప‌తి : తిరుపతిలో నేషనల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ “నైలెట్” కేంద్రం శుక్ర‌వారం ప్రారంభమైంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ వర్చువల్ విధానంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించగా తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. ప్రస్తుతం వేంకటేశ్వర విశ్వ విద్యాలయ ప్రాంగణంలో తాత్కాలిక భవనంలో దీనిని ఏర్పాటు చేశారు. నైలెట్ కేంద్రం ద్వారా యువతకు ఆధునిక ఐటీ టెక్నాలజీతో పాటు ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రత్యేక శిక్షణ అందించనున్నారు.…

    Continue Reading

  • ఉద్యోగుల‌పై స‌ర్కార్ వివ‌క్ష త‌గ‌దు : హ‌రశ్ రావు

    ఉద్యోగుల‌పై స‌ర్కార్ వివ‌క్ష త‌గ‌దు : హ‌రశ్ రావు

    రాష్ట్ర ప్ర‌భుత్వ ఎంప్లాయిస్ కు సీఎం బిగ్ షాక్ సిద్దిపేట జిల్లా : మాజీ మంత్రి హ‌రీశ్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న సీఎం రేవంత్ రెడ్డిని, ప్ర‌భుత్వాన్ని ఏకి పారేశారు. ద‌స‌రా పండుగ సంద‌ర్బంగా కేంద్రం ఉద్యోగుల‌కు తీపి క‌బురు చెబితే రాష్ట్ర స‌ర్కార్ తీవ్ర ఇబ్బందులు క‌లిగించేలా చేసింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎన్నికల ముందు పెండింగ్ డీఏను తక్షణమే చెల్లిస్తామన్నారని కానీ ఐదు డీఏలు పెండింగ్ పెట్టింద‌న్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు…

    Continue Reading

  • బ‌తుక‌మ్మ‌కుంట బాధ్య‌త మీరే చూడాలి

    బ‌తుక‌మ్మ‌కుంట బాధ్య‌త మీరే చూడాలి

    హైడ్రా క‌మిష‌న‌ర్‌కు హ‌నుమంత‌రావు విన‌తి హైద‌రాబాద్ : హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు మాజీ ఎంపీ వి. హ‌నుమంత రావు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న బ‌తుక‌మ్మ కుంట‌ను అభివృద్ది చేయ‌డంలో, పూర్వ వైభ‌వాన్ని తీసుకు రావ‌డంలో కీల‌క పాత్ర పోషించినందుకు అభినందించారు. ఈ సంద‌ర్బంగా కీల‌క సూచ‌న చేశారు క‌మిష‌న‌ర్ ను. ఇక నుంచి బ‌తుక‌మ్మ కుంట సంర‌క్ష‌ణ‌ను చూడాల‌ని కోరారు. బ‌తుక‌మ్మ‌కుంట‌ను బాగా అభివృద్ధి చేశార‌ని, స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దార‌ని,…

    Continue Reading

  • భార‌త్, చైనా మ‌ధ్య ఫ్లైట్ స‌ర్వీసులు షురూ

    భార‌త్, చైనా మ‌ధ్య ఫ్లైట్ స‌ర్వీసులు షురూ

    తొల‌గిన ఇరు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌లు ఢిల్లీ : ఏడు సంవ‌త్స‌రాల సుదీర్ఘ కాలం త‌ర్వాత భార‌త , చైనా దేశాల మ‌ధ్య నెల‌కొన్న ప‌రిస్థితులు సాధార‌ణ స్థాయికి చేరుకున్నాయి. ఇటీవ‌లే దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ చైనా విదేశాంగ శాఖ మంత్రి పిలుపు మేర‌కు చైనా దేశంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఇరు దేశాల మ‌ధ్య వ్యాపార‌, వాణిజ్య‌, లాజిస్టిక్, టెక్నాల‌జీ ప‌రంగా స‌త్ సంబంధాలు పెంపొందించు కోవాల‌ని నిర్ణ‌యించాయి. ఈ మేర‌కు ఇరు…

    Continue Reading

  • దేశం కోసం ఆర్ఎస్ఎస్ కార్య‌క‌ర్త మ‌ర‌ణించారా..?

    దేశం కోసం ఆర్ఎస్ఎస్ కార్య‌క‌ర్త మ‌ర‌ణించారా..?

    సంచల‌న వ్యాఖ్య‌లు చేసిన అస‌దుద్దీన్ ఓవైసీ హైద‌రాబాద్ : ఎంఐఎం చీఫ్ , ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న ఆర్ఎస్ఎస్ సంస్థ‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేయ‌డం ప్రాధాన్యత సంత‌రించుకుంది. గురువారం ఓవైసీ మీడియాతో మాట్లాడారు. దేశం కోసం ఏ ఒక్క ఆర్ఎస్ఎస్ స‌భ్యుడు మ‌ర‌ణించారా అని ప్ర‌శ్నించారు. ఒక‌వేళ ఉంటే ఆ వివ‌రాలు బ‌హిరంగంగా వెల్ల‌డించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. 1930, 1942 లో జ‌రిగిన క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో, బ్రిటిష్…

    Continue Reading

  • రిజ‌ర్వేష‌న్ల కోసం హైకోర్టులో కాంగ్రెస్ పిటిష‌న్లు

    రిజ‌ర్వేష‌న్ల కోసం హైకోర్టులో కాంగ్రెస్ పిటిష‌న్లు

    కీల‌క నిర్ణ‌యం తీసుకున్న బీసీ మంత్రులు హైద‌రాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు కీల‌క స‌మావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా సామూహికంగా హైకోర్టులో బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని కోరుతూ పిటిష‌న్లు పెద్ద ఎత్తున దాఖ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ బీసీ సంఘాలు పిటిషన్లు సమర్పించనున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి…

    Continue Reading

  • శ్రీ‌వారి క‌టాక్షం వ‌ల్ల‌నే బ‌తికి బ‌య‌ట ప‌డ్డా

    శ్రీ‌వారి క‌టాక్షం వ‌ల్ల‌నే బ‌తికి బ‌య‌ట ప‌డ్డా

    ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : క‌లియుగ దైవం శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి అనుగ్ర‌హం వ‌ల్ల‌నే తాను బ‌తికి బ‌య‌ట ప‌డ్డాన‌ని ఇవాళ సీఎంగా మీకు సేవ‌లు అందిస్తున్నాన‌ని అన్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. నాపై 24 క్లైమోర్ మైన్స్ పేల్చితే… సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామియే నాకు ప్రాణభిక్ష పెట్టాడని అన్నారు. ఆ స్వామి ఆశీస్సులతో రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. ఆనాడు ఎన్టీఆర్ తిరుమలలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించార‌ని…

    Continue Reading

  • మద్యం అమ్మ‌కాల్లో తెలంగాణ రికార్డ్

    మద్యం అమ్మ‌కాల్లో తెలంగాణ రికార్డ్

    నెల రోజుల్లోనే రూ. 2,715 కోట్ల అమ్మ‌కాలు హైద‌రాబాద్ : అభివృద్ధిలో వెనుకంజ‌లో ఉన్న తెలంగాణ రాష్ట్రం మ‌ద్యం అమ్మ‌కాల్లో, మ‌హిళ‌ల‌పై నేరాల న‌మోద‌లో మాత్రం టాప్ లో కొన‌సాగుతోంది. ద‌స‌రా పండుగ ఈసారి అక్టోబ‌ర్ 2 గాంధీ జ‌యంతి రోజున వ‌చ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా స‌ర్కార్ అన్ని మ‌ద్యం దుకాణాలు, బార్లు, మాంసం, చికెన్, చేప‌ల దుకాణాల‌ను మూసి వేయాల‌ని ఆదేశించింది. దీంతో మ‌ద్యం బాబులు దెబ్బ‌కు ముంద‌స్తుగానే మ‌ద్యం బాటిళ్ల‌ను కొనుగోలు చేశారు.…

    Continue Reading

  • తిరుమ‌ల‌లో ఘ‌నంగా శ్రీ‌వారి చ‌క్ర‌స్నానం

    తిరుమ‌ల‌లో ఘ‌నంగా శ్రీ‌వారి చ‌క్ర‌స్నానం

    నేటితో ముగియ‌నున్న బ్ర‌హ్మోత్సవాలు తిరుమ‌ల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో చివ‌రి రోజైన‌ అక్టోబర్ 2వ తేదీ గురువారం శ్రీవారి పుష్కరిణిలో చ‌క్ర‌స్నానం శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు. ఉద‌యం 6 నుండి 9 గంట‌ల మ‌ధ్య శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప స్వామివారి ఉత్స‌వ మూర్తుల‌కు, చ‌క్ర‌త్తాళ్వార్‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం, చ‌క్ర‌స్నానం చేప‌ట్టారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. టిటిడి అధికారులు, విజిలెన్స్‌, పోలీసుల స‌మ‌న్వ‌యంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూశారు. భ‌క్తులు పుష్క‌రిణిలోకి ప్ర‌వేశించేందుకు,…

    Continue Reading

  • కల్కి అలంకారం శ్రీ మ‌ల‌య‌ప్ప ద‌ర్శ‌నం

    కల్కి అలంకారం శ్రీ మ‌ల‌య‌ప్ప ద‌ర్శ‌నం

    అశ్వ వాహ‌నంపై భ‌క్తుల‌కు అనుగ్ర‌హం తిరుమల : తిరుమల పుణ్య క్షేత్రం భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా అశ్వ వాహ‌నంపై కల్కి అలంకారంలో శ్రీ మలయప్ప స్వామి అశేష జ‌న వాహ‌నికి దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు వాహ‌న‌సేవ ప్రారంభ‌మైంది. వాహనం ముందు గజ రాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్లు వేద మంత్రాల‌తో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports