Author: VijayaBhaskar
-

ఏపీని ఏరో స్పేస్ హబ్ చేస్తాం : లోకేష్
రెనె ఒబెర్మాన్ ను కలిసిన ఐటీ మంత్రి ఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు తండ్రీ కొడుకులు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. తాజాగా దేశ రాజధానిలో ఎయిర్ బస్ బోర్డు చైర్మన్ రెనే ఒబెర్మాన్ నేతృత్వంలోని బృందాన్ని కలిశారు. తమ రాష్ట్రంలో ఏరోస్పేస్ తయారీ కేంద్రానికి అనుమతి ఇవ్వాలని లోకేష్ ప్రతిపాదించారు. వేగవంతమైన అనుమతులు ఇస్తామి, సింగిల్ విండో ఫెసిలిటేషన్ కల్పిస్తామని చెప్పారు.…
-

నాలాల ఆక్రమణలు తొలగించండి
హైడ్రా ప్రజావాణికి 29 ఫిర్యాదులు హైదరాబాద్ : వర్షాలు కొనసాగుతున్న వేళ నాలాల ఆక్రమణలపైనా అదే స్థాయిలో ఫిర్యాదులు అందుతున్నాయి. ఆక్రమణలతో తమ కాలనీలు, నివాస ప్రాంతాలను వరద ముంచెత్తుతోందని పలువురు బాధితులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. నాలాలను ఆక్రమించి ప్రవాహ వేగాన్ని తగ్గిస్తున్నారని, దీంతో వరద పోటెత్తుతోందని పలువురు వాపోయారు. ఓపెన్ నాలాలను మూసేయడంతో సిల్ట్ రిమూవల్ సరిగా సాగడం లేదని పేర్కొన్నారు. మొత్తం 29 ఫిర్యాదులు అందాయి. ఇందులో అధిక మొత్తం నాలాల…
-

బహుజనులను నిలువునా మోసం చేసిన జగన్
జగన్ పై మంత్రి కొలుసు పార్థసారథి షాకింగ్ కామెంట్ మంగళగిరి : మాజీ సీఎం జగన్ రెడ్డి బహుజనుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారిథి. టీడీపీ కేంద్ర కార్యాలయంంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తన హయాంలో అన్ని చైర్మన్లు, ఇతర నామినేటెడ్ పదవులన్నింటిని అగ్రవర్ణాలు, తన సామాజిక వర్గానికి కట్టబెట్టారని ఆరోపించారు. పేదలు, బహుజనుల గురించి ఆలోచించిన పాపాన పోలేదన్నారు పార్థసారథి. కానీ కూటమి సర్కార్ రాష్ట్రంలో కొలువు…
-

ఆసియా కప్ లో అభిషేక్ శర్మ టాప్
రెండో స్థానంలో నిలిచిన తిలక్ వర్మ హైదరాబాద్ : మెగా టోర్నీమెంట్ ఆసియా కప్ 2025 ముగిసింది. సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్ లో దాయాది పాకిస్తాన్ జట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది. తనకు ఎదురే లేదని చాటింది. టోర్నీలో 7 మ్యాచ్ లు ఆడింది. అన్నింటిని గెలుపొందింది. పాకిస్తాన్ ను మూడుసార్లు పరాజయం పాలు చేసింది. టోర్నీలో స్టార్ యంగ్ క్రికెటర్ అభిషేక్ శర్మ పరుగుల పరంగా…
-

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు శాపం
నిప్పులు చెరిగిన గుండ్లకట్ల జగదీశ్ రెడ్డి హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను గాలికి వదిలి వేసిందన్నారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. ఆయన హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ప్రజా పాలన పేరుతో ప్రజలను నిలువునా మోసం చేశారన్నారు. మెట్రో రైలు నుంచి కావాలని ఎల్ అండ్ టి కంపెనీని తప్పించారని ఆరోపించారు. దీని వల్ల రాష్ట్ర ప్రజలపై ఏకంగా రూ. 1500 కోట్లకు పైగా భారం పడుతుందన్నారు. హైదరాబాద్…
-

స్వర్ణ రథంపై ఊరేగిన దేవ దేవుడు
భక్తులతో కిట కిట లాడిన తిరుమల తిరుమల : శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఈనెల 24న ప్రారంభమైన ఈ ఉత్సవాలు వచ్చే నెల అక్టోబర్ 2వ తేదీ వరకు జరుగుతాయి. టీటీడీ పాలక మండలి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలలో భాగంగా జరిగిన శ్రీవారి గరుడ వాహన సేవకు రికార్డు స్థాయిలో భక్తులు హాజరయ్యారు. ఏకంగా 3 లక్షల మందికి పైగా హాజరైనట్లు స్వయంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు…
-

బ్రహ్మోత్సవం కళా వైభవోత్సవం
అలరించిన భక్తి సంగీత కార్యక్రమాలు తిరుపతి : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు తిరుపతి పుర ప్రజలను విశేషంగా అలరించాయి . మహాతి కళాక్షేత్రంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ విశ్రాంత గాయకులు బి. రఘునాథ్ తమ బృందం విష్ణుప్రియ, వరలక్ష్మి, భావన గార్లతో ప్రదర్శించిన గాత్ర కచేరీ సభను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. ఇందులో భాగంగా మొదట ఆదిమూలమే మాకు అంగరక్ష, పిలువరే కృష్ణుని, సర్వాంతరాత్ముడు,వలపులు వలపులు ఒయ్యారి,…
-

డొనాల్డ్ ట్రంప్ దెబ్బ టాలీవుడ్ అబ్బా
విదేశీ సినిమాలపై 100 సుంకాలు విధింపు అమెరికా : అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ కొలువు తీరాక అన్ని రంగాలు విల విల లాడుతున్నాయి. ప్రత్యేకించి సుంకాలు విధిస్తూ బెంబేలెత్తిస్తున్నారు. ఇప్పటికే వస్తులపై 50 శాతం సుంకం విధించిన ట్రంప్ ఉన్నట్టుండి మరో బాంబు పేల్చారు. ఇందులో భాగంగా ఆయన కన్ను సినిమాలపై పడింది. ప్రధానంగా ఈ ఎఫెక్టు ఎక్కువగా భారత దేశానికి చందిన సినిమాలపై పడనుంది. ఏకంగా విదేశీ సినిమాలు ప్రదర్శించాలంటే 100 శాతం సుంకం కట్టాల్సిందేనని…
-

తిలక్ వర్మకు ఘన స్వాగతం
ఆసియా కప్ ఫైనల్ లో సత్తా హైదరాబాద్ : ఆసియా కప్ మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఘన విజయం సాధించింది భారత జట్టు. ఈ కీలక పోరులో టీమిండియా విజయం సాధించేందుకు నానా తంటాలు పడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 146 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 147 రన్స్ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగింది భారత జట్టు. ఈ సందర్బంగా 21 పరుగులకే కీలకమైన 3 వికెట్లు కోల్పోయింది. టోర్నీలో…
-

ఆర్టీసీ ఎండీగా కొలువుతీరిన నాగిరెడ్డి
వీసీ సజ్జనార్ కు సిటీ పోలీస్ కమిషనర్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) నూతన మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ నాగిరెడ్డి. ఇప్పటి వరకు సంస్థ ఎండీగా ఉన్న వీసీ సజ్జనార్ నుంచి ఆయన వైస్ చైర్మన్ గా, ఎండీగా కొలువు తీరారు. . కనెక్టివిటీని విస్తరించడం, సేవలను మెరుగు పరచడం, కార్పొరేషన్ కార్యకలాపాలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టనున్నట్లు స్పష్టం చేశారు నాగిరెడ్డి. బస్…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











