Author: VijayaBhaskar

  • మిథున్ మ‌న్హాస్ బీసీసీఐ చీఫ్

    మిథున్ మ‌న్హాస్ బీసీసీఐ చీఫ్

    ఉపాధ్య‌క్షుడిగా రాజీవ్ శుక్లా ముంబై : ప్ర‌పంచ క్రికెట్ రంగంలో అత్యధిక ఆదాయం క‌లిగిన క్రీడా సంస్థ‌గా పేరు పొందింది భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) . తాజాగా ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో మాజీ క్రికెట‌ర్, ఆల్ రౌండ‌ర్ గా గుర్తింపు పొందిన ఒక‌ప్ప‌టి ఢిల్లీ కెప్టెన్ మిథున్ మ‌న్హాస్ బీసీసీఐ నూత‌న అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు. ముంబై వేదిక‌గా జ‌రిగిన బీసీసీఐ కార్యాల‌యంలో ఈ నిర్ణ‌యాన్ని ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా ప్ర‌క‌టించారు. కెరీర్ ప‌రంగా మ‌న్హాస్…

    Continue Reading

  • ఏపీలో కూట‌మి ఆధ్వ‌ర్యంలో జీఎస్టీ ఉత్స‌వ్

    ఏపీలో కూట‌మి ఆధ్వ‌ర్యంలో జీఎస్టీ ఉత్స‌వ్

    పెద్ద ఎత్తున ప్ర‌చారం చేప‌ట్టాల‌న్న సీఎం అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూట‌మి ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున జీఎస్టీ ఉత్స‌వ్ కార్య‌క్ర‌మ‌న్ని నిర్వ‌హించాల‌ని స్ప‌ష్టం చేశారు. ఆదివారం టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా సీఎం దిశా నిర్దేశం చేశారు. ప్ర‌తి ఒక్క‌రు ఇత‌ర పార్టీల నేత‌ల‌తో క‌లిసి స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని సూచించారు. కార్యకర్తల భాగస్వామ్యంతో యోగాడే సక్సెస్ అయిందన్నారు…

    Continue Reading

  • తెలంగాణ సంస్కృతికి ద‌ర్ప‌ణం బ‌తుక‌మ్మ

    తెలంగాణ సంస్కృతికి ద‌ర్ప‌ణం బ‌తుక‌మ్మ

    బ‌తుక‌మ్మ వేడుక‌ల్లో పాల్గొన్న సీఎం రేఖా గుప్తా ఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున బతుక‌మ్మ సంబురాలు కొన‌సాగుతున్నాయి. తెలుగు విద్యార్థి సంఘం ఆధ్వ‌ర్యంలో వీటిని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు ముఖ్య‌మంత్రి రేఖా గుప్తా. త‌ను స్వంతంగా బ‌తుక‌మ్మ‌ను నెత్తిన పెట్టుకుని పాల్గొన్నారు. అనంత‌రం పూజ‌లు చేసి న‌మ‌స్క‌రించారు. ఈ సంద‌ర్బంగా పెద్ద ఎత్తున ఉత్స‌వాల‌ను నిర్వ‌హించ‌డం, ఘ‌నంగా ఏర్పాట్లు చేసినందుకు నిర్వాహ‌కుల‌ను ప్ర‌త్యేకంగా అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు రేఖా గుప్తా.…

    Continue Reading

  • సామాజిక న్యాయం ప్ర‌భుత్వ ల‌క్ష్యం

    సామాజిక న్యాయం ప్ర‌భుత్వ ల‌క్ష్యం

    డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు హైద‌రాబాద్ : రాష్ట్రంలో ఉన్న మేధోశక్తిని ప్రపంచానికి చాటిచెప్పే అవకాశం గ్రూప్‌-1 అభ్యర్థులకు దక్కిందని అన్నారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. యువకుల పోరాటంతోనే రాష్ట్రాన్ని సాధించుకున్నామనీ, వారి ఆకాంక్షలను నెరవేర్చడంలో భాగంగానే ప్రజా ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తున్నదని అన్నారు. గత పాలకులు అనేక విధాలుగా అవహేళన చేస్తూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధికి రాక్షసుల్లాగా అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నా, దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.…

    Continue Reading

  • పౌరుషానికి ప్ర‌తీక తెలంగాణ క‌థ : సీఎం

    పౌరుషానికి ప్ర‌తీక తెలంగాణ క‌థ : సీఎం

    ఎన్నో ఏళ్ల పోరాటానికి ద‌క్కిన ప్ర‌త్యేక రాష్ట్రం హైద‌రాబాద్ : తెలంగాణ చ‌రిత్ర పౌరుషానికి ప్ర‌తీక అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఏమారుమూల పల్లె, తండా, గ్రామానికి వెళ్లినా ఆ స్ఫూర్తి కనిపిస్తుందన్నారు. సామాజిక న్యాయం. సమాన అవకాశాల కోసం తెలంగాణలో అనేక పోరాటాలు ఇదే చైతన్యంతో జరిగాయని చెప్పారు. పదేండ్లు అధికారంలోఉన్నా, గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ఇవ్వకుండా నిరుద్యోగుల్ని ఏమాత్రం పట్టించు కోకుండా, నిర్లక్ష్యంతో బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించి నమ్మక ద్రోహులుగా మిగిలి పోయారని ఎద్దేవా…

    Continue Reading

  • కురుబల ఉన్నతే చంద్రబాబు లక్ష్యం

    కురుబల ఉన్నతే చంద్రబాబు లక్ష్యం

    రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి : కురుబలను రాజకీయంగా, ఆర్థికంగా ఉన్నత స్థితిలో నిలపడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్ప‌ష్టం చేశారు. తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను కురుబ కార్పొరేషన్ చైర్మన్ దేవంద్రప్ప, ఆ సామాజిక వర్గీయులు మ‌ర్యాద పూర్వ‌కంగా కలిశారు. ఈ సంద‌ర్బంగా మంత్రికి పలు సమస్యల పరిష్కారానికి వినతి పత్రం అందజేశారు. అంత‌కు ముందు…

    Continue Reading

  • ప్ర‌తి ఏటా పెన్ష‌న్ల కోసం రూ. 32,143 కోట్లు

    ప్ర‌తి ఏటా పెన్ష‌న్ల కోసం రూ. 32,143 కోట్లు

    అసెంబ్లీలో సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌తి ఏటా రాష్ట్రంలో 63.50 ల‌క్ష‌ల మందికి పెన్ష‌న‌ల్లు ఇస్తున్నామ‌ని చెప్పారు. ప్ర‌తి ఏటా ఇందుకోసం రూ. 32,143 కోట్లు ఖ‌ర్చు అవుతోంద‌న్నారు. ప్రతినెలా ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు ఎంతో ఆలోచించి పేదల సేవలో అని పేరు పెట్టామ‌న్నారు. ప్రతి నెలా ఫించన్లు అందించే కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతృప్తినిస్తోంద‌ని చెప్పారు. ఎన్టీఆర్…

    Continue Reading

  • బాధిత కుటుంబాల‌కు ప‌రిహారం విచార‌ణ‌కు ఆదేశం

    బాధిత కుటుంబాల‌కు ప‌రిహారం విచార‌ణ‌కు ఆదేశం

    సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ చెన్నై : ప్ర‌ముఖ న‌టుడు, టీవీకే పార్టీ చీఫ్ ద‌ళ‌ప‌తి విజ‌య్ క‌రూర్ లో చేప‌ట్టిన ప్ర‌చార ర్యాలీ మ‌హా విషాదాన్ని నింపింది. ప‌లువురు కుటుంబాల‌లో క‌న్నీళ్ల‌ను మిగిల్చింది. అత్యంత బాధ్య‌తా రాహిత్యంతో వ్య‌వ‌హ‌రించిన తీరు తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీసేలా చేసింది. రాష్ట్రంలో విజ‌య్ కు పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. త‌ను ప‌వ‌ర్ లోకి రావాల‌ని కొత్త‌గా పార్టీ పెట్టాడు. ఇటీవ‌లే రెండో స‌మావేశం…

    Continue Reading

  • విజ‌య్ ప్ర‌చారం మ‌హా విషాదం

    విజ‌య్ ప్ర‌చారం మ‌హా విషాదం

    క‌రూర్ ర్యాలీలో తొక్కిసలాట‌ చెన్నై : ప్ర‌ముఖ న‌టుడు టీవీకే పార్టీ చీఫ్ ద‌ళ‌ప‌తి విజ‌య్ క‌రూర్ లో చేప‌ట్టిన ఎన్నిక‌ల ప్ర‌చార ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘ‌ట‌న‌లో ఏకంగా 39 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న‌ట్లు స‌మాచారం. టీవీకే పార్టీ నిర్వాహ‌కులు క‌రూర్ లో చిన్న స్థలాన్ని ఎంచుకోవ‌డం ప‌ట్ల తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ మొత్తం ఘ‌ట‌న యావ‌త్…

    Continue Reading

  • రేవంత్ స‌ర్కార్ కు కాలం ద‌గ్గ‌ర ప‌డింది

    రేవంత్ స‌ర్కార్ కు కాలం ద‌గ్గ‌ర ప‌డింది

    మాజీ మంత్రి హ‌రీశ్ రావు షాకింగ్ కామెంట్స్ హైద‌రాబాద్ : అడ్డ‌గోలు హామీలతో ప‌వర్ లోకి వ‌చ్చిన రేవంత్ స‌ర్కార్ వాటిని అమ‌లు చేయ‌డంలో పూర్తిగా విఫ‌లం అయ్యింద‌ని ఆరోపించారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. శ‌నివారం తెలంగాణ భ‌వ‌న్ లో బీఆర్ఎస్ పార్టీ ఆద్వ‌ర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డుల పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ మంత్రులు శ్రీ‌నివాస్ గౌడ్ , కేటీఆర్ , మాజీ స్పీక‌ర్ మ‌ధుసూద‌నా చారి పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports