Author: VijayaBhaskar

  • త్వరలో బీసీ రక్షణ చట్టానికి తుది రూపం

    త్వరలో బీసీ రక్షణ చట్టానికి తుది రూపం

    రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితఅమరావతి : వెనుకబడిన తరగతుల ఆత్మాభిమానం నిలిపేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు త్వరలో బీసీ రక్షణకు తుది రూపం తీసుకురానున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత నేతృత్వంలో బీసీ మంత్రులు, హోం మంత్రి సవిత, రాష్ట్ర న్యాయ…

    Continue Reading

  • దుర్గ‌మ్మ ద‌స‌రా ఉత్స‌వాల‌కు 15 ల‌క్ష‌ల మంది భ‌క్తులు

    దుర్గ‌మ్మ ద‌స‌రా ఉత్స‌వాల‌కు 15 ల‌క్ష‌ల మంది భ‌క్తులు

    రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత వెల్ల‌డి విజ‌య‌వాడ : బెజ‌వాడ‌లోని ఇంద్ర‌కీలాద్రి శ్రీ క‌న‌క‌దుర్గ‌మ్మ అమ్మ వారి ఆల‌యంలో ద‌స‌రా ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. అమ్మ వారిని ద‌ర్శించుకున్నారు. ఏర్పాట్ల‌పై స‌మీక్ష చేప‌ట్టారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. 4,500 మందితో పోలీసులతో బధ్రతా ఏర్పాట్లు చేస్తున్నామ‌ని చెప్పారు. వెయ్యి కి పైగా సిసి కెమేరాలతో పాటు ఐదు డ్రోన్లతో దసరా ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నామ‌ని…

    Continue Reading

  • నియంత లాగా వ్య‌వ‌హ‌రిస్తున్న రేవంత్ రెడ్డి

    నియంత లాగా వ్య‌వ‌హ‌రిస్తున్న రేవంత్ రెడ్డి

    నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నియంత లెక్క లాగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని ఆరోపించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క రోజు కూడా సచివాలయానికి రావడం లేదన్నారు. స్కూల్‌లు, కాలేజీలు బంద్‌.. ఆరోగ్యశ్రీ సేవల రద్దు, యూరియా కొరత, అంగన్వాడీ వర్కర్ల, రేషన్ డీలర్ల ఆందోళనలు కొన‌సాగుతూనే ఉన్నాయ‌ని ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించిన పాపాన పోలేద‌న్నారు. ఇలా…

    Continue Reading

  • 361 మందిని ర‌క్షించిన నారా లోకేష్

    361 మందిని ర‌క్షించిన నారా లోకేష్

    నేపాల్, మాన‌స స‌రోవ‌ర్ లో బాధితులు అమ‌రావ‌తి : మంత్రి నారా లోకేష్ సంచ‌ల‌నంగా మారారు. నేపాల్ తో పాటు మాన‌స స‌రోవ‌ర్ యాత్ర‌కు వెళ్లి చిక్కుకు పోయారు ఏపీకి చెందిన తెలుగు వారు. విష‌యం తెలుసుకున్న వెంట‌నే లోకేష్ రేయింబ‌వ‌ళ్లు నిద్ర‌హారాలు మాని వారిని ర‌క్షించే ప్ర‌య‌త్నం చేశారు. నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారు 275 మంది తెలుగు వారిని ఇప్ప‌టికే రక్షించారు. వారంతా ప్రత్యేక విమానాల‌లో త‌ర‌లించారు. వీరంతా వారి వారి స్వ‌స్థ‌లాల‌కు…

    Continue Reading

  • సిరిసిల్ల క‌లెక్ట‌ర్ నిర్వాకం హైకోర్టు ఆగ్ర‌హం

    సిరిసిల్ల క‌లెక్ట‌ర్ నిర్వాకం హైకోర్టు ఆగ్ర‌హం

    తీరు మార్చుకోని సందీప్ కుమార్ ఝా హైద‌రాబాద్ : అధికారం ఉంది క‌దా అని అడ్డ‌గోలుగా వ్య‌వ‌హ‌రిస్తూ, స‌ర్కార్ కు వంత పాడుతూ తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తూ వ‌స్తున్న రాజ‌న్న సిరిసిల్ల జిల్లా క‌లెక్ట‌ర్ సందీప్ కుమార్ ఝాకు కోలుకోలేని షాక్ త‌గిలింది. ఆయ‌న నిర్ల‌క్ష్యం, బాధ్య‌తా రాహిత్యం, అధికార దుర్వినియోగంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది తెలంగాణ హైకోర్టు. ఒక బాధ్య‌త క‌లిగిన ప‌ద‌విలో ఉన్న క‌లెక్ట‌ర్ ఇలాగేనా వ్య‌వ‌హ‌రించేది అంటూ మండిప‌డింది. ఈ…

    Continue Reading

  • మోదీ బ‌యో పిక్ లో ఉన్నీ ముకుంద‌న్

    మోదీ బ‌యో పిక్ లో ఉన్నీ ముకుంద‌న్

    ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న క్రాంతికుమార్ ఢిల్లీ : భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ 75వ పుట్టిన రోజు ఇవాళ‌. ఈ సంద‌ర్బంగా ఆయ‌న బ‌యో పిక్ తీస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మోదీ పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు ఉన్నీ ముకుంద‌న్ న‌టించ‌నున్నారు. ఈ విష‌యాన్ని మూవీ మేక‌ర్స్ వెల్ల‌డించారు. ఈ చిత్రంలో ఆయన బాల్యం నుండి ప్రధానమంత్రి వరకు ప్రయాణాన్ని వివరిస్తుంది. తల్లి హీరాబెన్‌తో ఆయనకున్న బంధాన్ని హైలైట్ చేస్తుంది. మార్కోతో ప్రశంసలు పొందారు మలయాళ సినీ రంగానికి…

    Continue Reading

  • చంద్ర‌బాబు, రేవంత్ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు

    చంద్ర‌బాబు, రేవంత్ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు

    బాధితుడు జెరూసేలం ముత్త‌య్య కామెంట్స్ హైద‌రాబాద్ : ఓటుకు నోటు కేసులో కీల‌క వ్య‌క్తి జెరూసేలం ముత్త‌య్య నోరు విప్పాడు. వాస్త‌వాలు ఏమిటో తాను చెప్పేందుకు సిద్దంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించాడు. బుధ‌వారం మీడియా ముందుకు వ‌చ్చాడు. ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్ర‌బాబు నాయుడు, రేవంత్ రెడ్డి త‌న‌కు అపాయింట్మెంట్ ఇవ్వ‌డం లేద‌ని ఆరోపించాడు. ఓటుకు నోటు నిజాలు ఏమిటో సుప్రీంకోర్టుకు వెళ్ల‌డిస్తాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు.త‌న‌ను స్టీఫెన్స్ వద్దకు పంపింది ఎవరో చెబుతాన‌ని న్నారు. తాను దోషిని…

    Continue Reading

  • 22 నుండి శ్రీ కామాక్షి అమ్మవారి ఉత్స‌వాలు

    22 నుండి శ్రీ కామాక్షి అమ్మవారి ఉత్స‌వాలు

    అక్టోబ‌ర్ 2వ తేదీ వ‌ర‌కు న‌వ‌రాత్రి ఉత్స‌వాలు తిరుప‌తి : తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కామాక్షి అమ్మ వారి నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబ‌రు 22 నుండి అక్టోబరు 2వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కామాక్షి అమ్మ వారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇందు కోసం ఆలయంలో విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబరు 18న ఉద‌యం 11.30 నుండి మ‌ధ్యాహ్నం 2.30…

    Continue Reading

  • డ్రైవ‌ర్, శ్రామిక్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్

    డ్రైవ‌ర్, శ్రామిక్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్

    అక్టోబ‌ర్ 28 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ హైద‌రాబాద్ : తెలంగాణ‌లో నిరుద్యోగుల‌కు ఖుష్ క‌బర్ చెప్పింది స‌ర్కార్. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)లో 1,743 పోస్టుల ప్రత్యక్ష నియామకానికి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు బుధ‌వారం నోటిఫికేష‌న్ భ‌ర్తీకి సంబంధించి జారీ చేసింది. వివిధ ట్రేడ్‌లలో 1,000 డ్రైవర్లు, 743 శ్రామిక్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వ‌చ్చే నెల అక్టోబర్ 8 నుండి అక్టోబర్ 28వ…

    Continue Reading

  • తెలంగాణ విద్యా విధానం దేశానికి దిక్సూచి కావాలి

    తెలంగాణ విద్యా విధానం దేశానికి దిక్సూచి కావాలి

    స్ప‌ష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : రాష్ట్రంలో విద్యా విధానంలో కీల‌క‌మైన మార్పులు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. బుధ‌వారం స‌చివాల‌యంలో తెలంగాణ విద్యా విధానం రూపకల్పనపై స‌మీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా కీల‌క సూచ‌న‌లు చేశారు. దేశానికి దిక్సూచిలా తెలంగాణ విద్యా విధానం ఉండాల‌న్నారు. భాష, జ్ఞానం, నైపుణ్యాలు, క్రీడల మేళవింపుతో నూతన విద్యా విధానం ఉండేలా ప్లాన్ చేయాల‌ని ఆదేశించారు. ఇందుకు సంబంధించి డిసెంబర్ 9న…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports