Author: VijayaBhaskar
-

దమ్ముంటే జగన్ చర్చకు రావాలి : సవిత
నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలి అమరావతి : మీరంతా ఫుల్లు నాలెడ్జ్ కలిగిన వాళ్లే కదా… సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫొటోలు పోస్టు చేయడం, అబద్ధపు ప్రచారాలు చేయడమెందుకు…? అసెంబ్లీకి రండి… యూరియా, ఉల్లి, మెడికల్ కాలేజీలు ఏ అంశంపైనైనా చర్చిద్దాం అని జగన్ సహా వైసీపీ నాయకులకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత ఎద్దేవా చేస్తూ సవాల్ విసిరారు. తన ఫొటోను మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంపై ఆమె తీవ్ర…
-

అప్పలాయగుంటలో శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ట
శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుపతి : అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలలో భాగంగా బుధవారం శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్టను నిర్వహించారు. ఉదయం యాగశాలలో అకల్మష ప్రాయశ్చిత్తం, పంచగవ్య ప్రాసన చేపట్టారు. అనంతరం యాగశాలలో వైదిక కార్యక్రమాల అనంతరం స్నపన తిరుమంజనం చేపట్టారు. సాయంత్రం శ్రీవారిని తిరుచ్చి పైకి వేంచేపు చేసి సమర్పణ చేపట్టారు. అనంతరం తిరువీధి ఉత్సవం నిర్వహించారు. రాత్రి యాగశాలలో పలు వైదిక కార్యక్రమాల అనంతరం పవిత్ర…
-

తిన్మార్ మల్లన్న కొత్త పార్టీ టీఆర్పీ
హైదరాబాద్ వేదికగా ప్రకటించిన ఎమ్మెల్సీ హైదరాబాద్ : చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న సంచలనంగా మారారు. ఆయన ముందుగా చెప్పినట్టుగానే హైదరాబాద్ వేదికగా కీలక ప్రకటన చేశారు. బుధవారం తాజ్ హోటల్ లో జరిగిన కీలక కార్యక్రమంలో బహుజనుల కోసం ప్రత్యేకంగా పార్టీ ఉండాలని తాము కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా తీన్మార్ మల్లన్న ప్రసంగించారు. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా కొన్ని…
-

ఎంపీల ఓట్లు అమ్ముకున్నారు : కౌశిక్ రెడ్డి
సీఎంపై సంచలన ఆరోపణలు హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికి పోయారంటూ పేర్కొన్నారు. తెలంగాణ ఎంపీల ఓట్లను అమ్ముకున్నారని, దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీల ఓట్లు బీజేపీ అభ్యర్థికి వేసేలా చేశారన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ సుదర్శన్ రెడ్డికి 315 ఓట్లు పడ్డాయని ట్వీట్ చేశారని, కానీ ఆయనకు కేవలం 300 ఓట్లు…
-

రాష్ట్రంలో రాచరిక పాలన : శ్రవణ్
రేవంత్ రెడ్డి సర్కార్ బక్వాస్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్. గ్రూప్ -1 పరీక్షల విషయంలో హైకోర్టు చెంపపెట్టు తీర్పు చెప్పినా దానిపై సుప్రీంకోర్టుకు వెళతామని చెప్పడం దారుణమన్నారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. అప్పీల్‌కు వెళ్లి పెద్ద, పెద్ద లాయర్లను పెడతామని ప్రభుత్వం అంటే విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు. హైదరాబాద్ లోని…
-

మెట్రో రైలు ఎండీగా హెచ్ఎండీఏ కమిషనర్
అదనపు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం హైదరాబాద్ : పలువురు ఉన్నతాధికారులకు కీలక బాధ్యతలు అప్పగించింది తెలంగాణ సర్కార్. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా హెచ్ఎండీఏ మెట్రో పాలిటన్ కమిషనర్ గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్ కు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు, గతంలో ఈ బాధ్యతను ఎన్.వి.ఎస్. రెడ్డి నిర్వహించారు.ప్రభుత్వం అనేక మంది ఐఏఎస్ అధికారులను కీలక విభాగాలు,…
-

మోసం చేయడం కాంగ్రెస్ నైజం : కేటీఆర్
అబద్దాల పునాదుల మీద ప్రభుత్వం హైదరాబాద్ : మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ నైజం అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. అబద్ధాల పునాదుల మీదనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అన్నారు. రేవంత్ రెడ్డి చేతిలో ప్రజలు మోసపోవడంలో వారి తప్పు లేదన్నారు. మంగళవారం తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ హామీల అమలులో పూర్తిగా విఫలమైందని అన్నారు. పాతకాలపు కాంగ్రెస్ రోజులను తిరిగి తీసుకు…
-

హైదరాబాద్ లో హెచ్ సీ ఎల్ సైక్లోథాన్
రూ. 33.6 లక్షల బిగ్ ప్రైజ్ మనీ హైదరాబాద్ : ప్రతిష్టాత్మకమైన సైక్లో థాన్ ఈవెంట్ కు హైదరాబాద్ వేదిక కానుంది. భారీ ప్రైజ్ ఇవ్వనున్నారు గెలుపొందిన వారికి. ఏకంగా రూ. 33.6 లక్షల ప్రైజ్ మనీ డిక్లేర్ చేశారు. సైక్లోథాన్ సందర్బంగా ఇవాళ ఓ కార్యక్రమంలో జెండాను ఆవిష్కరించారు. బహుళ రేసు ఫార్మాట్లలో నిపుణులు, అమెచ్యూర్ లు , ఫిట్ నెస్ రైడర్ లను కలిగి ఉన్న రెండవ ఎడిషన్ HCL సైక్లోథాన్ భారతదేశంలోనే అతిపెద్ద…
-

దిగ్గజ నటుడు రాబర్ట్ రెడ్ ఫోర్ట్ ఇక లేరు
89 ఏళ్ల వయసులో అనారోగ్యంతో కన్నుమూత అమెరికా : హాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. దిగ్గజ నటుటు సన్దాన్ వ్యవస్థాపకుడు రాటర్ట్ రెడ్ ఫోర్డ్ కన్ను మూశారు. ఆయన వయసు 89 ఏళ్లు. ఐకానిక్ పాత్రలతో ప్రసిద్ది చెందారు. నటుడిగా, దర్శకుడిగా, సన్దాన్ ఫిల్మ్ ఫెస్టివల్ స్థాపకుడిగా పేరు పొందారు. ప్రపంచ సినిమాలో ఒక గొప్ప వారసత్వాన్ని మిగిల్చారు. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న నటుడు కూడా తను. రెడ్‌ఫోర్డ్ కుటుంబం ఉతా ప్రాంతంలో మరణించినట్లు ధృవీకరించింది,…
-

స్వచ్చ ఆంధ్రపై ప్రచారం చేపట్టాలి : సీఎం
స్పష్టం చేసిన నారా చంద్ర బాబు నాయుడు అమరావతి : స్వచ్ఛ ఆంధ్ర ప్రచారాన్ని కొనసాగించాలని స్పష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. జిల్లా కలెక్టర్లతో జరిగిన కీలక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వివిధ శాఖలపై సమీక్ష చేపట్టారు. ప్రధానంగా క్లీన్ అండ్ గ్రీన్ అనేది ముఖ్యమన్నారు. ఎక్కడా చెత్త చెదారం కనిపించ కూడదని స్పష్టం చేశారు. దీనిపై ఎక్కువగా ఆయా జిల్లాల కలెక్టర్లు దృష్టి సారించాలని స్పష్టం చేశారు. జనవరి నుండి ఎటువంటి…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











