Author: VijayaBhaskar

  • ఉద్యోగుల పాలిట దేవుడు జ్యోతి బ‌న్సాల్

    ఉద్యోగుల పాలిట దేవుడు జ్యోతి బ‌న్సాల్

    కోట్లున్నా కొంద‌రు ప‌క్క వారికి అన్నం పెట్ట‌రు. త‌మ కోసం ప‌ని చేస్తున్న ఉద్యోగుల బాగోగులు ప‌ట్టించుకోరు. ఎప్పుడెప్పుడు కాస్ట్ క‌టింగ్ పేరుతో వ‌దిలించు కోవాల‌ని దిగ్గ‌జ కంపెనీలు ఆలోచ‌న చేస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో త‌ను మాత్రం ఏకంగా త‌న కోసం ప‌ని చేస్తున్న వారిని మిలియ‌నీర్లుగా మార్చేశాడు. అత‌డు ఎవ‌రో కాదు ప్ర‌వాస భార‌తీయుడు. రాజ‌స్థాన్ కు చెందిన జ్యోతి బ‌న్సాల్. వ‌య‌సు 47 ఏళ్లు. మ‌రి త‌ను ఏం చేశాడు. ఎలా ప్ర‌పంచ వ్యాప్తంగా…

    Continue Reading

  • దీదీ ఆస్తులు లక్ష‌ల్లో బాబు ఆస్తులు కోట్ల‌ల్లో

    దీదీ ఆస్తులు లక్ష‌ల్లో బాబు ఆస్తులు కోట్ల‌ల్లో

    భార‌త దేశ రాజ‌కీయాల‌లో చ‌క్రం తిప్పే నాయ‌కుడిగా గుర్తింపు పొందారు టీడీపీ బాస్, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. త‌ను ఎక్క‌డ ఉంటే అక్క‌డ కార్పొరేట్ కంపెనీలు వాలి పోతాయి. ఆయ‌న‌పై ప‌లు ఆరోప‌ణ‌లు ఉన్నా. వాటిని ఎక్క‌డా బ‌య‌ట‌కు పొక్క‌కుండా చూసుకుంటార‌ని, చ‌క్క‌గా, ఎవ‌రికీ అనుమానం రాకుండా చ‌క్క బెట్టేస్తాడ‌ని, ఒక ర‌కంగా మేనేజ్ చేయ‌డంలో త‌న‌కు తానే సాటి అన్న పేరుంది. ప్ర‌స్తుతం మ‌రోసారి చంద్ర‌బాబు నాయుడు చ‌ర్చ‌నీయాంశంగా మారారు. ఆయ‌న ఆస్తులు…

    Continue Reading

  • ఈ ఎంపీని చూసైనా నేర్చుకోక పోతే ఎలా..?

    ఈ ఎంపీని చూసైనా నేర్చుకోక పోతే ఎలా..?

    ఈ దేశంలో ఒక్క‌సారి స‌ర్పంచ్ అయితే చాలు భారీగా సంపాదిస్తారు. కానీ ఓ ఎంపీ అయితే మాట‌లా. లెక్కనేన్ని ఆస్తుల‌ను, కోట్ల‌ను కూడ‌బెడ‌తారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డ‌గోలుగా సంపాదిస్తారు. మ‌రి ఖ‌రీదైన గిఫ్టులు ఇస్తే ఎవ‌రైనా ఊరుకుంటారా..చేయి చాపుతారు. నిస్సిగ్గుగా తీసేసుకుంటారు. కానీ ఓ ఎంపీ మాత్రం తాను వీటికి భిన్నమ‌ని చెప్ప‌క‌నే చెప్పారు. తోటి ఎంపీలు త‌ల‌దించుకునేలా చేశారు. ఇంత‌కీ ఎవ‌రీ ఎంపీ అనుకుంటున్నారా, ఆయ‌న క‌థ ఏమిటో తెలుసు కోవాల‌ని ఉందా. అయితే…

    Continue Reading

  • ఓట‌ర్లు కీల‌కం ప్ర‌జాస్వామ్యానికి మూల స్తంభం

    ఓట‌ర్లు కీల‌కం ప్ర‌జాస్వామ్యానికి మూల స్తంభం

    ఎన్నిక‌లలో ప్ర‌తి ఓటూ కీల‌క‌మే. ప్ర‌భుత్వాల‌ను త‌ల‌కిందులు చేస్తుంది. ప్ర‌జాస్వామ్యాన్ని రక్షిస్తుంది. దీనిని విస్మ‌రించాల‌ని అనుకోవ‌డం అంటే రాజ్యాంగానికి తూట్లు పొడ‌వ‌డ‌మే. ఇది దేశ భ‌విష్య‌త్తుకు మంచిది కాదు. ఒక‌రకంగా ఇలా ఆలోచించినా లేదా మ‌ద్ద‌తు ప‌లికినా బాధ్య‌తా రాహిత్య‌మే అవుతుంది. ఓటు అని తీసి పారేయ‌డానికి ఓ వ‌స్తువు కాదు. మ‌డిచి పెట్టు కోవ‌డానికి చిత్తు కాగితం కానే కాదు. అది అత్యంత విలువైన‌ది. ప‌దిలంగా కాపాడు కోవాల్సింది. ఒక ర‌కంగా చెప్పాలంటే మ‌నిషి ఆత్మ…

    Continue Reading

  • సీఎంల‌ నిర్వాకం క్రిమిన‌ల్ కేసుల ప‌ర్వం

    సీఎంల‌ నిర్వాకం క్రిమిన‌ల్ కేసుల ప‌ర్వం

    నేరం, రాజ‌కీయం క‌లగిలిసిన ప్ర‌స్తుత త‌రుణంలో నిజాయితీ క‌లిగిన వ్య‌క్తులు పాల‌కులుగా ఉంటార‌ని అనుకోవ‌డం భ్ర‌మే. పొలిటిక‌ల్ లీడ‌ర్ల గురించి ఎంత చెప్పినా త‌క్కువే. దేశంలోని రాష్ట్రాల‌కు సంబంధించి కొలువు తీరిన ముఖ్య‌మంత్రులలో స్టెత స్కోప్ పెట్టినా క్లీన్ ఇమేజ్ క‌లిగిన వాళ్లు దొర‌కక పోవ‌డం దారుణం. దేశ దౌర్భ్యాగ్యం కాక మ‌రేమిటి. పాల‌నా ప‌రంగా దిశా నిర్దేశం చేయాల్సిన వాళ్లు, నాయ‌క‌త్వ నైపుణ్యంతో అభివృద్ది దిశ‌గా తీసుకు పోవాల్సిన వాళ్లు క్రిమిన‌ల్ కేసులను క‌లిగి ఉండ‌డం…

    Continue Reading

  • క్రికెట్ పై క‌న్నేసిన ‘పెద్ద‌న్న‌’

    క్రికెట్ పై క‌న్నేసిన ‘పెద్ద‌న్న‌’

    ప్ర‌పంచాన్ని ఒంటి చేత్తో శాసిస్తున్న పెద్ద‌న్న అమెరికా ఇప్పుడు ఆయుధాల‌నే కాదు వ‌ర‌ల్డ్ మార్కెట్ ను శాసిస్తున్న క్రికెట్ పై కూడా ఫోక‌స్ పెట్టింది. త‌న‌కు ఆదాయం క‌లిగించే ఏ దానిని యుఎస్ ఊరికే వ‌దిలి పెట్ట‌దు. ఎందుకంటే డాల‌ర్లు, ట్రిలియ‌న్లు, బిలియ‌నీర్ల ప‌దాలు ఎక్కువ‌గా వినిపించేది ఆ దేశంలోనే కాబ‌ట్టి. క్రికెట్ అనేది ఒక‌ప్పుడు డ‌బ్బున్నోళ్లు ఆడే ఆట‌. దానికి ఇంకో పేరు కూడా ఉంది జెంటిల్మెన్ గేమ్ అని. కానీ ఇప్పుడు సీన్ మారింది.…

    Continue Reading

  • ద‌ళ‌ప‌తి’ రాణిస్తాడా ‘ప‌వ‌ర్’ లోకి వ‌స్తాడా

    ద‌ళ‌ప‌తి’ రాణిస్తాడా ‘ప‌వ‌ర్’ లోకి వ‌స్తాడా

    మ‌ధురై జ‌నసంద్రంగా మార‌డం వింతేమీ కాదు. ఎందుకంటే చిటికె వేస్తే చాలు వేలాది మంది త‌న కోసం ఏం చేయ‌మ‌న్నా చేసేందుకు సిద్ధం. ప్రాణాలు ఇచ్చేందుకు సైతం వెనుకాడ‌ని అత్య‌ధిక అభిమానులు ఉన్న అతి కొద్ది మంది కోలీవుడ్ న‌టుల‌లో జోసెఫ్ విజ‌య్ అలియాస్ ద‌ళ‌ప‌తి విజ‌య్ ఒక‌రు. ఈ దేశంలో భాషాభిమానం క‌లిగిన ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే అది త‌మిళ‌నాడు ఒక్క‌టే. ఆ ప్రాంతానికి ప్ర‌త్యేక‌త ఉంది. అక్క‌డ నాస్తిక‌త్వం ఉంది..అదే స‌మ‌యంలో భిన్న…

    Continue Reading

  • భారీ బ‌డ్జెట్ ఉన్నా సౌక‌ర్యాలు సున్నా

    భారీ బ‌డ్జెట్ ఉన్నా సౌక‌ర్యాలు సున్నా

    భార‌త దేశంలో అత్య‌ధిక బ‌డ్జెట్ కేటాయింపుల్లో టాప్ లో కొన‌సాగుతోంది రైల్వే శాఖ‌. దీని బడ్జెట్ మొత్తం రూ. 2,55,445 కోట్లుగా కేటాయించారు. స్వంత ఆదాయం రూ. 3,02,100 కోట్లు. 2025-26 సంవ‌త్స‌రానికి 8.3 శాతం పెరుగుద‌ల ఉంది. అత్య‌ధిక మూల‌ధ‌న ఖ‌ర్చు రూ. 2.65 ల‌క్ష‌లు. ఇందులో రూ. 1,16,514 కోట్లు ట్రాక్ రీన్యువల్, సిగ్నలింగ్, టెలికాం, కొత్త రైల్ కట్టింగ్, రోబ్స్/రవ్స్ నిర్మాణం వంటి ముఖ్య ప్రాజెక్టుల కోసం కేటాయించారు.కొత్త రైళ్ల నిర్మాణం కోసం…

    Continue Reading

  • ఉత్కంఠ భ‌రితం స్పీక‌ర్ కిం క‌ర్త‌వ్యం..!

    ఉత్కంఠ భ‌రితం స్పీక‌ర్ కిం క‌ర్త‌వ్యం..!

    తెలంగాణ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ఏం నిర్ణ‌యం తీసుకుంటార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. ప్ర‌త్యేకించి గ‌త కొంత కాలంగా సాగదీస్తూ వచ్చారు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి , కాలె యాదయ్య‌, సంజ‌య్ కుమార్, కృష్ణ మోహ‌న్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ప్ర‌కాశ్ గౌడ్ , గాంధీ, దానం నాగేంద‌ర్ , క‌డియం శ్రీ‌హ‌రి, తెల్లం వెంక‌ట్ రావు ల‌పై చ‌ర్య‌లు తీసుకునేందుకు. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి మార‌డం లేదా…

    Continue Reading

  • ఆన్ లైన్ బెట్టింగ్ బిల్లు స‌రే..ఆత్మ‌హ‌త్య‌ల మాటేంటి..?

    ఆన్ లైన్ బెట్టింగ్ బిల్లు స‌రే..ఆత్మ‌హ‌త్య‌ల మాటేంటి..?

    ఆన్ లైన్ బెట్టింగ్, గేమ్స్ బిల్లు ఎట్ట‌కేల‌కు పార్ల‌మెంట్ లో ప్ర‌వేశ పెట్ట‌డం అభినంద‌నీయ‌మే. కానీ చాప‌కింద నీరులా పాతుకు పోయిన ఈ అస్త‌వ్య‌స్త‌మైన వ్య‌వ‌స్థ‌ను నిర్మూలించ‌డం క‌త్తి మీద సాము లాంటిది. ఎన్ని చ‌ట్టాలు చేసినా , ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్నా, ఎన్ని కేసులు న‌మోదు చేసినా అక్ర‌మ వ్యాపారం కొన‌సాగుతూనే ఉంటుంది. ఇది చాప కింద నీరులా ప్ర‌వ‌హిస్తోంది. ముఖ్యంగా యూత్ ను ఇది ఎక్కువ‌గా ఆక‌ర్షిస్తోంది. వారి జీవితాల‌ను మొగ్గ‌లోనే తుంచేస్తోంది. ఆన్…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports