Author: VijayaBhaskar

  • ఛీ ఛీ..ఈసీ..దేశం సిగ్గు ప‌డుతోంది..!

    ఛీ ఛీ..ఈసీ..దేశం సిగ్గు ప‌డుతోంది..!

    స‌మున్న‌త భార‌త దేశం సిగ్గు ప‌డుతోంది కేంద్ర ఎన్నిక‌ల సంఘం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ప‌ట్ల‌. ఈ దేశానికి స్వేచ్ఛ ల‌భించి 79 ఏళ్ల‌వుతోంది. ఈ వేళ కూడా మ‌రోసారి త‌ల దించుకునేలా ప్ర‌జాస్వామ్యానికి రక్ష‌ణ‌గా ఉండాల్సిన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్ నిస్సిగ్గుగా , జాతికి త‌ల‌వంపులు తెచ్చేలా మాట్లాడ‌టం దారుణం. ఇది పూర్తిగా అప్రజాస్వామికం. త‌న జీవిత కాలంలో ఇలాంటి చెత్త ఈసీని తాను చూడ‌లేద‌న్నాడు ప్ర‌ముఖ సామాజిక వేత్త యోగేంద్ర యాద‌వ్. ప్ర‌జ‌ల త‌రపున‌,…

    Continue Reading

  • ‘క‌ళాబంధు’ దివాలా..ఎలా..?

    ‘క‌ళాబంధు’ దివాలా..ఎలా..?

    “ఎవ‌రీ క‌ళాబంధు, ఏమిటా క‌థ అనుకుంటున్నారా. ఇలాంటి క‌థ‌లకు సంబంధించిన వాళ్లు ఎంద‌రో ఉన్నారు. వారంద‌రి గురించి చెబితే క‌నీసం ప‌దేళ్ల‌కు పైగా అవుతుంది. ఆడంబ‌రాలు, జ‌ల్సాల‌కు అల‌వాటు ప‌డ‌డం, అధికారాల‌ను అనుభ‌వించ‌డం, ప‌ద‌వుల‌ను పొంద‌డం, అడ్డ‌గోలుగా సంపాదించ‌డం, కోట్లు వెన‌కేసు కోవ‌డం, ఆస్తుల‌ను కొల్ల‌గొట్ట‌డం, వాటిని త‌మ బినామీల పేర్ల మీద బ‌ద‌లాయించ‌డం మామూలే. అప్పులు చేయ‌డం, బ్యాంకుల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డం, చివ‌ర‌కు వాయిదాలు చెల్లించ‌క పోవ‌డం, ఆ త‌ర్వాత ఐపీ పెట్ట‌డం, దానికి కోర్టు…

    Continue Reading

  • టెండ‌ర్ల‌కు ఆహ్వానం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు సిద్దం

    టెండ‌ర్ల‌కు ఆహ్వానం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు సిద్దం

    ఈ దేశంలో మౌలిక వ‌స‌తుల‌న్నీ బ‌డా బాబుల‌కు బ‌హిరంగంగానే అప్ప‌జెప్పే ప్ర‌క్రియ‌కు శ్రీ‌కారం చుట్టిన ఘ‌న‌త మోదీ, బీజేపీ స‌ర్కార్ కు ద‌క్కుతుంది. ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల రుణాల‌ను మాఫీ చేసిన అత్యంత దారుణ‌మైన‌, హేయ్య‌మైన‌, బ‌హిరంగ దోపిడీకి ఊతం ఇచ్చిన చ‌రిత్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ది. గ‌త కొంత కాలంగా ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు స‌రిగా న‌డవ‌డం లేద‌న్న సాకుతో ఉన్న‌ప‌ళంగా ప్రైవేటీక‌ర‌ణ చేయ‌డం ప్రారంభించింది. ఒక ర‌కంగా చెప్పాలంటే ప్ర‌జ‌ల‌కు చెందిన…

    Continue Reading

  • డిజిట‌ల్ అక్ష‌రాస్య‌త ‘పుల్లంప‌ర’ క‌థ

    డిజిట‌ల్ అక్ష‌రాస్య‌త ‘పుల్లంప‌ర’ క‌థ

    మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా , మేరా భార‌త్ మ‌హాన్ అంటూ ఊద‌ర గొడుతున్న మోదీ బీజేపీ ప్ర‌భుత్వానికి చెంప పెట్టు కేర‌ళ సాధించిన విజ‌యం. ప్ర‌పంచం మారుతోంది. ప్ర‌ధానంగా టెక్నాల‌జీ ప‌రంగా కీల‌క‌మైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ అంత‌టా యూపీఐ వినియోగం పెరిగి పోయింది. గ‌తంలో లావాదేవీలు జ‌ర‌పాలంటే త‌ప్ప‌నిస‌రిగా బ్యాంకులు లేదా వివిధ ఆర్థిక‌, వ్యాపార సంస్థ‌ల వ‌ద్ద‌కు వెళ్లే వాళ్లు. లేదంటే చేబ‌దులు తీసుకునే వాళ్లు. పెద్ద ఎత్తున…

    Continue Reading

  • రాహుల్ గాంధీ ప‌ప్పు కాదు నిప్పు

    రాహుల్ గాంధీ ప‌ప్పు కాదు నిప్పు

    రాజ‌కీయాల‌లో ఎవ‌రు ఎప్పుడు వెలుగు లోకి వ‌స్తారో ఎవ‌రూ చెప్ప‌లేరు. త‌న‌ను అంద‌రూ ప‌ప్పు అని గేలి చేశారు. పాలిటిక్స్ కు ప‌నికి రాడ‌న్నారు. గేలి చేశారు. అవ‌మానాల‌కు గురి చేశారు. స‌వాల‌క్ష ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఈ స‌మ‌యంలో త‌ను కొంత వెన‌క్కి జ‌రిగాడు. రాజ‌కీయ ర‌ణ రంగంలో నెట్టుకు రావాలంటే వ్యూహాలు కూడా అవ‌స‌ర‌మ‌ని, ఒక్కోసారి త‌గ్గిన‌ట్టు క‌నిపించాల‌ని గ‌మ‌నించాడు. చివ‌ర‌కు త‌న‌ను తాను నిజ‌మైన రాజ‌కీయ నాయ‌కుడిగా ప్రూవ్ చేసుకునే ప‌నిలో ప‌డ్డాడు 100…

    Continue Reading

  • సీఎం ప‌ద‌వీ వ్యామోహం రేవంత్ రెడ్డి నిర్వేదం

    సీఎం ప‌ద‌వీ వ్యామోహం రేవంత్ రెడ్డి నిర్వేదం

    నిన్న‌టి దాకా మాట‌ల తూటాలు పేల్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్న‌ట్టుండి ఏమైందో ఏమో కానీ మాట మార్చారు. ప్ర‌తీసారి క‌ల్వ‌కుంట్ల కుటుంబాన్ని, కేసీఆర్ , కేటీఆర్ , హ‌రీశ్ ల‌ను ఏకి పారేస్తూ వ‌చ్చిన సీఎం ఉన్న‌ట్టుండి నిరాశ పూర్వ‌క‌మైన కామెంట్స్ చేయ‌డం రాజ‌కీయ వ‌ర్గాల‌లో చ‌ర్చ‌కు దారితీసేలా చేసింది. రాజ‌కీయాలు చేయ‌డం వేరు రాణించ‌డం వేరు అన్న‌ది ఆయ‌న‌కు స్వానుభ‌వంగా తెలుసు. దీనిని ఎవ‌రూ కాద‌న‌లేని స‌త్యం. తెలంగాణ‌లో ఒక బ‌ల‌మైన నాయ‌కుడిగా…

    Continue Reading

  • పురుగు మందుల‌ మాఫియా రైత‌న్న‌ల ఫోబియా

    పురుగు మందుల‌ మాఫియా రైత‌న్న‌ల ఫోబియా

    మ‌నం తినే ఆహారం విష పూరితంగా మారుతోంది. ఆరుగాలం ధాన్యాన్ని పండించే రైతుల పాలిట పురుగు మందులు, ఎరువులు శాపంగా మారాయి. రోజు రోజుకు వీటి వినియోగం పెరుగుతోంది. బ‌హిరంగంగానే వీటిని విక్ర‌యిస్తున్నారు. వీటి వెనుక బ‌డా కంపెనీల హ‌స్తం దాగి ఉంది. ప్ర‌జ‌లు రోగాల బారిన ప‌డుతున్నారు. ఆస్ప‌త్రుల‌కు క్యూ క‌డుతున్నారు. మందుల బిల్లులు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్ర‌ధాన ఆదాయ , జీవ‌న వ‌న‌రుగా మారిన వ్య‌వ‌సాయ రంగం ఇప్పుడు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇక ఆహార…

    Continue Reading

  • ఈసీ అయ్యా ఎస్ అంటే ఎలా..?

    ఈసీ అయ్యా ఎస్ అంటే ఎలా..?

    భార‌త దేశానికి స్వేచ్ఛ ల‌భించి 79 సంవ‌త్స‌రాలు అవుతోంది. దేశ‌మంత‌టా జెండా పండుగ‌ను ఘ‌నంగా నిర్వ‌హించుకున్న త‌రుణంలో రాజ్యాంగ బ‌ద్ద‌మైన వ్య‌వ‌స్థ, ప్రజాస్వామ్యానికి మూల స్తంభ‌మైన కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప‌నితీరు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. గ‌తంలో ఎంద‌రో చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్లు ప‌ని చేశారు. కానీ ఒకే ఒక్క‌డు టీఎన్ శేష‌న్ మాత్రం సెన్సేష‌న్ గా మారారు. ఈసీకి ఎంత ప‌వ‌ర్ ఉందో తెలియ చెప్పిన ఏకైక వ్య‌క్తి. ఇది ప‌క్క‌న పెడితే ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ రోజు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports