Category: DEVOTIONAL

DEVOTIONAL

  • మ‌ద్యం సేవించి వాహ‌నాలు న‌డిప‌తే చ‌ర్య‌లు

    మ‌ద్యం సేవించి వాహ‌నాలు న‌డిప‌తే చ‌ర్య‌లు

    హెచ్చ‌రించిన తిరుప‌తి ఎస్పీ సుబ్బారాయుడు తిరుప‌తి : మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండద‌ని స్ప‌ష్టం చేశారు తిరుప‌తి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు. తిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌నా భ‌వ‌నంలో పోలీసుల‌కు టీటీడీ త‌ర‌పున బ్రీత్ అన‌లైజ‌ర్ల‌ను పంపిణీ చేశారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. సంస్థ భ‌క్తుల భ‌ద్ర‌త‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ప‌రిక‌రాల‌ను అంద‌జేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ మ‌ద్యం సేవించిన వారిపై ఫోక‌స్ పెడ్తామ‌న్నారు.…

    Continue Reading

  • తిరుమ‌ల‌లో ఘ‌నంగా అధ్యయనోత్సవాలు

    తిరుమ‌ల‌లో ఘ‌నంగా అధ్యయనోత్సవాలు

    25 రోజుల పాటు జ‌ర‌గ‌నున్న ఉత్స‌వాలు తిరుమల : తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 25 రోజుల పాటు జ‌రుగ‌నున్న అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఇందులో భాగంగా రాత్రి 7.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు రంగ నాయ‌కుల మండ‌పంలో అధ్య‌య‌నోత్స‌వ కార్య‌క్ర‌మాలు నిర్వహించారు.ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందు నుండి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఈ సందర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్య ప్రబంధ…

    Continue Reading

  • జ‌స్టిస్ గ‌వాయ్ నియామ‌కాన్ని స్వాగ‌తిస్తున్నాం

    జ‌స్టిస్ గ‌వాయ్ నియామ‌కాన్ని స్వాగ‌తిస్తున్నాం

    చిలుకూరు బాలాజీ ప్ర‌ధాన పూజారి రంగ‌రాజ‌న్ హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని ప్ర‌ముఖ న్యాయ విశ్వ విద్యాల‌యం భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానం సుప్రీంకోర్టు మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్ కి కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఈ సంద‌ర్బంగా ఆయ‌న నియామ‌కాన్ని స్వాగతిస్తున్నామ‌ని పేర్కొన్నారు చిలుకూరు బాలాజీ ప్ర‌ధాన అర్చ‌కుడు సీఎస్ రంగ‌రాజ‌న్. కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ఈ సంద‌ర్బంగా. వ్యక్తిగత హక్కులు మతపరమైన సనాతన ధర్మం, రాజకీయ ప్రయోజనం లేదా మూక సెంటిమెంట్‌కు…

    Continue Reading

  • డిసెంబర్ 21న తిరుమలలో పల్స్ పోలియో

    డిసెంబర్ 21న తిరుమలలో పల్స్ పోలియో

    వెల్ల‌డించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం తిరుమల : దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా తిరుమలలో డిసెంబర్ 21వ తేదీ పల్స్ పోలియో కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది. ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం డిసెంబర్ 21న ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని స్ప‌స్టం చేసింది టీటీడీ. భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపింది. అశ్విని ఆసుపత్రి, ఆర్టీసీ బస్టాండ్, జీఎన్సీ టోల్ గేట్,…

    Continue Reading

  • శ్రీవారి వైభవ రూపకర్త సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి

    శ్రీవారి వైభవ రూపకర్త సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి

    తిరుప‌తిలో ఘ‌నంగా 137వ జ‌యంతి తిరుపతి : తిరుమలలోని శాసనాలను అనువదించి శ్రీ వేంకటేశ్వర స్వామివారి వైభవం విశ్వ వ్యాప్తం కావడానికి కృషి చేసిన మహనీయుడు శ్రీమాన్‌ సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి అని అద్దెంకి ప్ర‌భుత్వ క‌ళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ | డా.గాలి గుణ‌శేఖ‌ర్ చెప్పారు. శ్రీమాన్‌ సాధు సుబ్రమణ్యశాస్త్రి 137వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద‌యం 9 గంట‌ల‌కు తిరుపతిలోని శ్వేత భవనం ఎదురుగా గల సుబ్రమణ్యశాస్త్రి కాంస్య విగ్రహానికి పుష్పాంజలి సమర్పించారు. అనంత‌రం…

    Continue Reading

  • టీటీడీకి రూ.1.20 కోట్లు విలువైన బ్లేడ్లు విరాళం

    టీటీడీకి రూ.1.20 కోట్లు విలువైన బ్లేడ్లు విరాళం

    ప్ర‌శంస‌లు కురిపించిన టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు తిరుమల : హైదరాబాద్ కు చెందిన వర్టీస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ శ్రీధర్ బోడుపల్లి టీటీడీకి ఏడాదికి సరిపడా రూ.1.20 కోట్లు విలువైన సిల్వర్ మాక్స్ హాఫ్ బ్లేడ్లలను విరాళంగా అందించారు.ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు బ్లేడ్లను అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ భక్తులు తలనీలాలు సమర్పించేందుకు బ్లేడ్ల కోసం టీటీడీ ఏడాదికి రూ.1.16 కోట్లు…

    Continue Reading

  • అత్యాధునిక వ‌స‌తుల‌తో స్విమ్స్ అభివృద్ది

    అత్యాధునిక వ‌స‌తుల‌తో స్విమ్స్ అభివృద్ది

    స్ప‌ష్టం చేసిన టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు తిరుమ‌ల : దేశంలో ఎక్క‌డా లేని విధంగా అత్యాధునిక వ‌స‌తి సౌక‌ర్యాల‌తో స్విమ్స్ ను అభివృద్ది చేస్తామ‌ని ప్ర‌క‌టించారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు. స్విమ్స్ మెయిన్ బిల్డింగ్లో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని, అనంతరం అన్ని ల్యాబ్లను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి సెంట్రల్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.శ్రీ పద్మావతి ఆసుపత్రి ఎదుట గల మెడికల్ షాపును స్విమ్స్ ఆధ్వర్యంలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు టిటిడి ఆధ్వర్యంలోని…

    Continue Reading

  • 18న మార్చి నెల దర్శన కోటా విడుద‌ల

    18న మార్చి నెల దర్శన కోటా విడుద‌ల

    ప్ర‌క‌టించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం తిరుమల : 2026 మార్చి నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేసే వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి.తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల ( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన మార్చి నెల కోటాను డిసెంబ‌ర్ 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం డిసెంబ‌ర్ 20వ తేదీ…

    Continue Reading

  • తిరుమ‌ల‌లోని ర‌హ‌దారుల‌కు శ్రీ‌వారి నామాలతో పేర్లు

    తిరుమ‌ల‌లోని ర‌హ‌దారుల‌కు శ్రీ‌వారి నామాలతో పేర్లు

    టీటీడీ ఛైర్మ‌న్ బిఆర్ నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న తిరుమ‌ల : తిరుమ‌ల‌లోని ర‌హ‌దారుల‌కు శ్రీ‌వారి నామాలతో పేర్లు పెట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు. టిటిడి ఇంజనీరింగ్‌ విభాగంలో నాలుగు కేటగిరిలలో ఖాళీగా ఉన్న 60 పోస్టులకు ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్‌ ఆధారంగా త్వరలో భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నామ‌న్నారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తిరుపతిలో టీటీడీ నిర్వహిస్తున్న రోడ్ల నిర్వహణ, మరమ్మతులు, వీధి దీపాల నిర్వహణ కొనసాగిస్తామ‌న్నారు. శ్రీవారి పోటులో నిబంధనల మేరకు…

    Continue Reading

  • శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు

    శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు

    డిసెంబ‌ర్ 16 నుంచి జ‌న‌వ‌రి 15 వ‌ర‌కు చిత్తూరు జిల్లా : శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం లో మంగ‌ళ‌వారం నుంచి వ‌చ్చే జ‌న‌వ‌రి 15 వ‌ర‌కు విశిష్ట పూజ‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆల‌య క‌మిటీ పేర్కొంది. మంగళవారం నుండి 15న గురువారం వరకు ధనుర్మాసము, జ‌న‌వ‌రి 3న ఆరుద్ర అభిషేకము, నటరాజస్వామి పుర వీధుల ఉత్సవం, రాత్రి ఆరికట్ల ఉత్సవాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపింది. ప్ర‌తి రోజూ ఉదయం 3.00 గంటలకు పురవీధులలో జేగంట పంపుట .4.00 గంటలకు ఆలయ…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports