Category: DEVOTIONAL

DEVOTIONAL

  • జూన్ 5న దివ్య పుష్ప యాగ మ‌హోత్స‌వం

    జూన్ 5న దివ్య పుష్ప యాగ మ‌హోత్స‌వం

    శ్రీ వేద నారాయణ స్వామి వారి ఆల‌యంలో తిరుపతి : నాగలాపురంలోని శ్రీ వేద నారాయణ స్వామి వారి ఆలయంలో జూన్ 5వ తేదీన పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయం పుష్ప సుగంధాలతో, భక్తిరస వాతావరణంతో ఆధ్యాత్మిక కాంతిని సంతరించు కోనుంది. ఇందుకోసం జూన్ 4వ తేదీ సాయంత్రం 6.15 గంటల నుండి రాత్రి 7.45 గంటల వరకు పుణ్యాహ వచనం, రక్షా బంధనం, మృత్సంగ్రాహణం, సేనాధిపతి ఉత్సవం, పుష్పయాగ అంకురార్పణ…

    Continue Reading

  • మ‌హిమాన్విత క్షేత్రం ఉత్స‌వాల వైభ‌వం

    మ‌హిమాన్విత క్షేత్రం ఉత్స‌వాల వైభ‌వం

    మే 23 నుంచి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు తిరుప‌తి : శ్రీ గోవింద రాజ స్వామి వారి వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు మే 23 నుండి ప్రారంభం కానున్నాయి. ఇప్ప‌టికే టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇక క్షేత్రనికి ఘ‌న‌మైన చ‌రిత్ర ఉంది. ఈ మహాక్షేత్రంలో శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి స్థానక రూపంలో, శ్రీ పార్థసారథి స్వామి వారు ఆసీన రూపంలో, శ్రీ గోవిందరాజ స్వామి వారు శయన రూపంలో దర్శనమిస్తారు. ఒకే ప్రాంగణంలో నిల్చున్న, కూర్చున్న, శయనించిన…

    Continue Reading

  • యాద‌గిరిగుట్ట‌లో వేద పాఠ‌శాల‌కు శంకుస్థాప‌న

    యాద‌గిరిగుట్ట‌లో వేద పాఠ‌శాల‌కు శంకుస్థాప‌న

    ప్రారంభించ‌నున్న సీఎం అనుముల రేవంత్ రెడ్డి యాదాద్రి, భువ‌న‌గిరి జిల్లా : యాదాద్రి-భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ కొండపైకి వెళ్లే మెట్లపై కప్పు ఏర్పాటు చేసే పనులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అలాగే, అక్కడ ఏర్పాటు చేయతలపెట్టిన వేద పాఠశాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఆలయ పట్టణంలో 100 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయాలని ప్రతిపాదించిన ఈ వేద పాఠశాలకు శంకుస్థాపన చేయడానికి ముందు, ముఖ్యమంత్రి మొదట ఆలయంలో…

    Continue Reading

  • ఆర్ట్ ఆఫ్ లివింగ్ సేవ‌లు ప్ర‌శంస‌నీయం

    ఆర్ట్ ఆఫ్ లివింగ్ సేవ‌లు ప్ర‌శంస‌నీయం

    శ్రీ ర‌విశంక‌ర్ గురూజీ పై సీఎం చంద్ర‌బాబు బెంగ‌ళూరు : శ్రీ‌శ్రీ ర‌విశంక‌ర్ గురూజీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ అందిస్తున్న సేవ‌లు ప్ర‌శంస‌నీయ‌మ‌ని అన్నారు సీఎం చంద్ర‌బాబు నాయుడు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీలు రోజువారీ జీవితంలో చాలా ప్రభావాన్ని చూపిస్తున్నాయని అన్నారు. భౌగోళిక రాజకీయ పరిస్థితులు ప్రపంచ దేశాలను ప్రభావితం చేస్తున్నాయి. సామాన్య ప్రజల జీవితాలు కూడా తీవ్ర ఒడిదుడుకులకు లోను అవుతోందన్నారు. గ్యాస్, ఇంధనం లాంటి వనరుల మార్కెట్ లభ్యత…

    Continue Reading

  • జూన్ 9న శ్రీ వేణుగోపాల స్వామి క‌ళ్యాణోత్స‌వం

    జూన్ 9న శ్రీ వేణుగోపాల స్వామి క‌ళ్యాణోత్స‌వం

    జూన్ 6వ తేదీ నుండి 14 వ‌ర‌కు బ్ర‌హ్మోత్స‌వాలు తిరుప‌తి జిల్లా : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ( టీటీడీ ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తిరుప‌తి జిల్లాలోని పుణ్య క్షేత్రం కార్వేటి నగరంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 6 నుండి 14వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్న‌ట్లు తెలిపింది జూన్ 5వ తేదీ సాయంత్రం అంకురార్పణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని…

    Continue Reading

  • తిరుమ‌ల స‌న్నిధిలో హోం శాఖ మంత్రి

    తిరుమ‌ల స‌న్నిధిలో హోం శాఖ మంత్రి

    రాష్ట్రం బాగుండాల‌ని కోరుకున్నాన్న అనిత‌ తిరుమ‌ల : వేస‌వి కాలం కావ‌డంతో భ‌క్త బాంధ‌వుల తాకిడి తిరుమల పుణ్య క్షేత్రాన్ని తాకింది. మ‌రో వైపు వివీఐపీలు సైతం తిరుమ‌ల బాట ప‌ట్టారు. తాజాగా సోమ‌వారం రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత తిరుమ‌ల‌కు విచ్చేశారు. ఆమెకు టీటీడీ, ఆల‌య అర్చ‌కులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. త‌న కుటుంబ‌తో క‌లిసి అనిత వంగ‌ల‌పూడి శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారిని ద‌ర్శించుకున్నారు. ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. TTD అధికారులు…

    Continue Reading

  • ఆలయ పూజ కైంకర్యాలలో అటవీ శాఖ పాత్ర

    ఆలయ పూజ కైంకర్యాలలో అటవీ శాఖ పాత్ర

    టీటీడీ ఔషధ వనాల పెంపకానికి ప్రాధాన్య‌త తిరుమ‌ల : భ‌క్తుల‌కు విశిష్ట సేవ‌లు అందిస్తున్న తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) ప‌చ్చద‌నం, ప‌ర్యావ‌ర‌ణం కోసం పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా అట‌వీ శాఖ ఆధ్వ‌ర్యంలో మొక్క‌ల పెంప‌కాన్ని చేప‌ట్టింది. అలాగే తిరుమల, టీటీడీ ఆలయ అవసరాల కోసం శ్రీ‌గంధం చెక్కలు, వంట చెరుకు, దర్భ గడ్డి, ఇతర పూజా సామగ్రిని టీటీడీ ఫారెస్ట్ విభాగం సమకూరుస్తోంది. తిరుమల, తిరుపతిలోని రహదారి డివైడర్లు,…

    Continue Reading

  • మే 18న‌ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

    మే 18న‌ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

    శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో తిరుపతి : కలియుగ వైకుంఠంగా వెలుగొందుతున్న తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో మే 23 నుండి 31వ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందుగా మే 18న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం వైభవంగా నిర్వహించనున్నారు. ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక శోభను మరింత పెంపొందించే ఈ విశిష్ట కార్యక్రమం వైష్ణవ సంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. ఉదయం…

    Continue Reading

  • జూలై 31లోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలి

    జూలై 31లోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలి

    ఆదేశించిన టిటిడి జేఈవో డా. ఎ. శరత్ తిరుపతి : తిరుపతిలో నిర్మాణంలో ఉన్న శ్రీపద్మావతీ చిన్నపిల్లల ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులను జూలై 31వ తేదీ లోపు పూర్తి చేయాలని టిటిడి జేఈవో (వైద్యం – విద్య) డా. ఎ. శరత్ అధికారులను ఆదేశించారు. చిన్నారులకు అత్యాధునిక వైద్య సేవలు అందించే లక్ష్యంతో నిర్మిస్తున్న ఈ నూతన ఆసుపత్రి భవనాన్ని ప్రణాళికా బద్ధంగా, నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని సూచించారు. ప్రతి అంతస్తులో ఏర్పాటు…

    Continue Reading

  • మే 18న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

    మే 18న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

    ప్ర‌క‌టించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం తిరుప‌తి : శ్రీ గోవింద రాజ స్వామి వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు ఈనెల 23 నుండి ప్రారంభం కానున్నాయి.బ్రహ్మోత్సవాల సందర్భంగా మే 18వ తేదీన ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 7 నుండి 9 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమమైన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు,…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports