Category: News

  • సూదిని జైపాల్ రెడ్డిని స్పూర్తిగా తీసుకోవాలి

    సూదిని జైపాల్ రెడ్డిని స్పూర్తిగా తీసుకోవాలి

    దివ్యాంగుల‌కు పిలుపునిచ్చిన రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మాజీ కేంద్ర మంత్రి, దివంగ‌త పాల‌మూరు జిల్లాకు చెందిన సూదిని జైపాల్ రెడ్డి గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఈ సంద‌ర్బంగా దివ్యాంగుల‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు. స‌మాజ అభివృద్దిలో మీరు కూడా కీల‌క‌మైన భాగ‌స్వాములేన‌ని అన్నారు రేవంత్ రెడ్డి. ఈ సంద‌ర్బంగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు ముఖ్య‌మంత్రి. ట్రాన్స్ జెండ‌ర్స్ కు ఖుష్ క‌బ‌ర్ చెప్పారు.…

    Continue Reading

  • గురువు బాబు రుణం తీర్చుకున్న రేవంత్ రెడ్డి

    గురువు బాబు రుణం తీర్చుకున్న రేవంత్ రెడ్డి

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన జ‌గ‌దీశ్ రెడ్డి హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి జ‌గదీశ్ రెడ్డి. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. గురువు చంద్ర‌బాబు నాయుడుకు మేలు చేకూర్చేలా తెలంగాణ ప్రాంత ప్ర‌యోజ‌నాల‌ను తాక‌ట్టు పెడుతున్నాడ‌ని ఆరోపించారు. చంద్ర బాబు నాయుడుకు సమయం ఇచ్చేందుకు తప్పుడు పిటిషన్ సుప్రీంకోర్టులో వేశారని ఫైర్ అయ్యారు. హంగు ఆర్భాటంగా సుప్రింకోర్టుకు వెళ్లిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, బయటకు వచ్చే ముందు మొహం చూయించకుండా వెళ్ళిపోయాడని ఎద్దేవా…

    Continue Reading

  • అవ‌స‌ర‌మైతే సీఎం, డిప్యూటీ సీఎంల‌ను పిలుస్తాం

    అవ‌స‌ర‌మైతే సీఎం, డిప్యూటీ సీఎంల‌ను పిలుస్తాం

    సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ఏఐసీసీ చీఫ్ ఖ‌ర్గే న్యూఢిల్లీ : క‌ర్ణాట‌క లో రాజ‌కీయం మ‌రింత వేడిని రాజేసింది. నువ్వా నేనా అంటూ సీఎం ప‌ద‌వి కోసం పంచాయ‌తీ కొన‌సాగుతోంది సీఎం సిద్ద‌రామ‌య్య‌, డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ . ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి సీఎం ప‌ద‌వి మార్పు ఖాయ‌మ‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం కొన‌సాగుతోంది. దీనిపై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే. అవసరమైతే సిద్ధరామయ్య, శివకుమార్‌లను చర్చలకు పిలుస్తాం అని…

    Continue Reading

  • ఇండియా కంటే ముఖ్య‌మైన దేశం మ‌రొక‌టి లేదు

    ఇండియా కంటే ముఖ్య‌మైన దేశం మ‌రొక‌టి లేదు

    సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన అమెరికా రాయ‌బారి న్యూఢిల్లీ : ఇండియా, అమెరికా దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న సుంకం విధింపుల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌ల న‌డుమ అమెరికా రాయ‌బారి సెర్గియా గోర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న భార‌త దేశం గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇండియా కంటే ముఖ్య‌మైన దేశం మ‌రోటి లేనే లేద‌ని స్ప‌ష్టం చేశారు.నిజమైన స్నేహితులు విభేదించవచ్చు, కానీ చివరికి…

    Continue Reading

  • ఏపీలో కొన‌సాగుతున్న ప్ర‌జా పాల‌న : సీఎం

    ఏపీలో కొన‌సాగుతున్న ప్ర‌జా పాల‌న : సీఎం

    ప్ర‌జ‌ల విశ్వాసం పున‌రుద్ద‌రించామ‌న్న బాబు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ప్ర‌జా పాల‌న సాగుతోంద‌ని చెప్పారు. ఎన్డీఏ పాలనలో ప్రజల విశ్వాసం పునరుద్ధరించ‌డం జ‌రిగింద‌న్నారు. అన్నదాత సుఖీభవ కింద 46 లక్షల మంది రైతులకు రూ. 6,310 కోట్లు జమ చేశామ‌న్నారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. దీపం 2.0 కింద ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రూ. 2,684 కోట్లు ఖర్చు చేసి 2 కోట్ల సిలిండర్లు పంపిణీ…

    Continue Reading

  • తెలంగాణ స‌ర్కార్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

    తెలంగాణ స‌ర్కార్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

    పిటిష‌న్ కు విచార‌ణ అర్హ‌త లేద‌న్న ధ‌ర్మాస‌నం న్యూఢిల్లీ : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. సోమ‌వారం విచార‌ణ చేప‌ట్టింది తెలంగాణ దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై. పోలవరం నల్లమల్ల సాగర్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువ‌రించింది ధ‌ర్మాస‌నం. ఈ సంద‌ర్బంగా బిగ్ షాక్ ఇచ్చింది. తెలంగాణ ప్ర‌భుత్వం దాఖలు చేసిన పిటిషన్ కు విచారణ అర్హత లేదంటూ సీరియ‌స్ గా వ్యాఖ్యానించింది. అయితే పిటిష‌న్ దాఖ‌లు చేసే…

    Continue Reading

  • యుద్ద ప్రాతిప‌దిక‌న పాసు పుస్త‌కాల పంపిణీ

    యుద్ద ప్రాతిప‌దిక‌న పాసు పుస్త‌కాల పంపిణీ

    స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు అమరావతి : రాష్ట్రంలో యుద్ద ప్రాతిప‌దిక‌న పాసు పుస్త‌కాల‌ను పంపిణీ చేస్తున్నామ‌ని చెప్పారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. సోమ‌వారం సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వ‌హించారు. జీఎస్డీపీ, ఆర్టీజీఎస్, పట్టాదారు పాస్ పుస్తకాలు త్వ‌రిత‌గతిన పంపిణీ చేయాల‌ని ఆదేశించారు. ఈ అంశాలపై మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లను ఉద్దేశించి సీఎం కీల‌క సూచ‌న‌లు చేశారు. విధ్వంసమైన వ్యవస్థల నుంచి సుపరిపాలనను గాడిలో పెట్టామ‌న్నారు. 2025…

    Continue Reading

  • ఏపీలో నేత‌న్న‌ల‌కు స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

    ఏపీలో నేత‌న్న‌ల‌కు స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

    రూ. 5 కోట్ల బ‌కాయిలు విడుద‌ల ఖాతాల్లో జ‌మ‌ అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ సంక్రాంతి శుభ వేళ తీపి క‌బురు చెప్పింది. ఈ మేర‌కు చేనేత‌న్న‌ల‌కు రావాల్సిన బ‌కాయిల‌ను విడుద‌ల చేసింది. ఈ మేర‌కు అధికారికంగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. ఇందులో భాగంగా రూ. 5 కోట్లు విడుద‌ల చేశామ‌న్నారు. సోమ‌వారం నేత‌న్న‌ల ఖాతాల్లో నేరుగా జ‌మ చేశామ‌ని తెలిపారు. త‌మ స‌ర్కార్ నేత‌న్న‌ల సంక్షేమం…

    Continue Reading

  • ఇండియ‌న్ ఐడ‌ల్ విజేత త‌మాంగ్ ఇక లేడు

    ఇండియ‌న్ ఐడ‌ల్ విజేత త‌మాంగ్ ఇక లేడు

    వినోద రంగంలో అలుముకున్న విషాదం న్యూఢిల్లీ : వినోద రంగంలో విషాదం అలుముకుంది. ఇండియన్ ఐడల్ 3 విజేత అయిన‌ ప్రశాంత్ తమాంగ్ 43 ఏళ్ల వయసులో మృతి చెందాడు. డార్జిలింగ్‌కు చెందిన నేపాలీ మూలాలున్న తమాంగ్, సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ప్రముఖ సింగింగ్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ లో త‌ళుక్కున మెరిశాడు. త‌ను పాడిన పాటలు మ‌రింత పాపుల‌ర్ అయ్యాయి. ప్రశాంత్ తమాంగ్ గాయకుడు, నటుడు ప్రశాంత్ తమాంగ్ గుండెపోటుతో 43…

    Continue Reading

  • ఆంగ్లేయుల‌ను ఎదిరించిన యోధుడు వ‌డ్డే ఓబ‌న్న‌

    ఆంగ్లేయుల‌ను ఎదిరించిన యోధుడు వ‌డ్డే ఓబ‌న్న‌

    ఘనంగా నివాళులు అర్పించిన పోలీసులు చిత్తూరు జిల్లా : వడ్డే ఓబన్న జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు చిత్తూరు జిల్లా పోలీసులు. రేనాటి సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి మిత్రుడు వడ్డే ఓబన్న జయంతి సందర్బంగా జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు ఏ.ఆర్. అడిషనల్ ఎస్పీ దేవదాస్ జిల్లా సాయుధ దళం కార్యాలయములో ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ వడ్డే ఓబన్న బ్రిటిష్‌…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports