Category: News

  • కేసీఆర్ దంప‌తుల‌ ఆతిథ్యం అద్భుతం

    కేసీఆర్ దంప‌తుల‌ ఆతిథ్యం అద్భుతం

    మంత్రులు కొండా సురేఖ‌, సీత‌క్క ప్ర‌శంస‌ హైద‌రాబాద్ : మేడారం జాత‌ర సంద‌ర్బంగా మాజీ సీఎం కేసీఆర్ ను త‌న నివాసంలో క‌ల‌వ‌డం జ‌రిగింద‌ని చెప్పారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ‌, పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి సీత‌క్క‌. ఈ సంద‌ర్బంగా స్వ‌యంగా ఆహ్వాన ప‌త్రిక‌ను కేసీఆర్ నివాసంలో అంద‌జేసిన‌ట్లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా త‌మ స్వంత సోద‌రీమ‌ణులుగా సాద‌ర స్వాగ‌తం ప‌లికార‌ని చెప్పారు. వారు ఆప్యాయంగా మాట్లాడార‌ని, చీర‌లు, బొట్టు కూడా ఇచ్చార‌ని చెప్పారు.…

    Continue Reading

  • అడిగిన వెంట‌నే డిప్యూటీ సీఎం నిధులు మంజూరు

    అడిగిన వెంట‌నే డిప్యూటీ సీఎం నిధులు మంజూరు

    ధ‌న్య‌వాదాలు తెలిపిన సామినేని ఉద‌య భాను అమ‌రావ‌తి : ఏపీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ దూకుడు పెంచారు. పాల‌నా ప‌రంగా ఆయ‌న ప‌ట్టు సాధించారు. ప్ర‌తి నిత్యం స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తూ హోరెత్తిస్తున్నారు. పంచాయ‌తీరాజ్ శాఖా ప‌రంగా కీల‌క మార్పులు తీసుకు వ‌చ్చారు. ఇదే స‌మ‌యంలో రాష్ట్ర వ్యాప్థంగా ర‌హ‌దారుల నిర్మాణంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ప్ర‌ధానంగా రోడ్లు లేని గ్రామాల‌పై ఫోక‌స్ పెట్టారు. ఇందుకు గాను ఎవ‌రు త‌న వ‌ద్ద‌కు వ‌చ్చినా వారికి భ‌రోసా ఇస్తున్నారు…

    Continue Reading

  • Untitled post 4161

    న‌కిలీ ఐడీల‌తో 21 వేల సిమ్ కార్డులుభారీ రాకెట్ ను ఛేదించిన సీబీఐ న్యూఢిల్లీ : సైబర్ నేరాల భారీ రాకెట్‌లో టెలికాం ఇన్‌సైడర్‌ను సీబీఐ ఛేదించింది, నకిలీ ఐడీలతో జారీ చేసిన‌ 21,000 సిమ్ కార్డులు జారీ చేసిన‌ట్లు గుర్తించింది. ఆపరేషన్ చక్ర-Vలో భాగంగా వ్యవస్థీకృత సైబర్ నేరాలకు దోహద పడ్డారనే ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) ఒక టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ఏరియా సేల్స్ మేనేజర్‌ను అరెస్టు చేసింది. CBI ప్రకారం నకిలీ…

    Continue Reading

  • కోల్డ్ స్టోరేజ్‌లో ఉన్న మిర్చికి రుణాలు

    కోల్డ్ స్టోరేజ్‌లో ఉన్న మిర్చికి రుణాలు

    ప్ర‌క‌టించిన మంత్రి అచ్చెన్నాయుడు గుంటూరు జిల్లా : రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న రైతుల‌కు తీపి క‌బురు చెప్పారు. ఈ ఏడాది కోల్డ్ స్టోరేజ్‌లలో నిల్వ ఉంచిన మిర్చికి రుణాలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ఆదేశించారని మంత్రి తెలిపారు. రైతులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా మిర్చి మార్కెట్ యార్డులకు వస్తోందని, స్థానిక రైతులకు ఎలాంటి నష్టం…

    Continue Reading

  • యుద్ద ప్రాతిప‌దిక‌న ఇందిర‌మ్మ ఇళ్లు

    యుద్ద ప్రాతిప‌దిక‌న ఇందిర‌మ్మ ఇళ్లు

    మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి ప్ర‌క‌ట‌న సూర్యాపేట జిల్లా : అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు చేస్తామ‌న్నారు మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. ఆయ‌న సూర్యాపేట‌లో జ‌రుగుతున్న ఇళ్ల నిర్మాణాల‌ను ప‌రిశీలించారు. హుజూర్ నగర్ కాలనీ పూర్తికి ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాల‌న్నారు. ఎప్పటికప్పుడు పురోగతిని పరిశీలించి నిర్దేశించిన సమయం లోగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేలా చూడాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. మిగిలి పోయిన పనుల పూర్తికి అవసరమైన అంచనాలను రూపొందించి…

    Continue Reading

  • కాంగ్రెస్ స‌ర్కార్ తీరుపై విద్యార్థుల క‌న్నెర్ర‌

    కాంగ్రెస్ స‌ర్కార్ తీరుపై విద్యార్థుల క‌న్నెర్ర‌

    ఉర్దూ యూనివ‌ర్శిటీ లైబ్ర‌రీ వ‌ద్ద ఆందోళ‌న హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఉర్దూ యూనివ‌ర్శిటీకి చెందిన ప్ర‌భుత్వ భూముల‌పై స‌ర్కార్ క‌న్నేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. ఇప్ప‌టికే సీఎం రేవంత్ రెడ్డి సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీ భూముల‌ను కొట్టేయాల‌ని చూశాడు. దీనిపై పెద్ద రాద్దాంతం చోటు చేసుకుంది. చివ‌ర‌కు సుప్రీంకోర్టు సీరియ‌స్ అయ్యింది. అప్ప‌టి చీఫ్ సెక్ర‌ట‌రీని జైలులో ఉంచాల‌ని పేర్కొంది. దెబ్బ‌కు మ‌నోడు దిగి వ‌చ్చాడు. అయినా సీఎం తీరు మార‌లేదు. ఏదో…

    Continue Reading

  • అవ‌గాహ‌న ఉంటేనే ఆదుకోగ‌లం : హైడ్రా

    అవ‌గాహ‌న ఉంటేనే ఆదుకోగ‌లం : హైడ్రా

    నిరంత‌ర శిక్ష‌ణ వ‌ల్ల ఎంతో మేలు క‌లుగుతుందిహైద‌రాబాద్ : యువ ఆప‌ద మిత్రలు సేవలు అందించేందుకు ముందుకు రావ‌డం ఆనందంగా ఉంద‌న్నారు హైడ్రా అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ వ‌ర్ల పాప‌య్య‌. పరిసరాలపై అవగాహన ఉన్నప్పుడే ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడగలమని చెప్పారు. ఈ వారం పాటు శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలను మరింత మందికి చేర వేయాలని యువకులను కోరారు. ఈ సందర్భంగా హైడ్రా కార్యకలాపాలపై విద్యార్థులు అడిగిన సందేహాలను అదనపు డైరెక్టర్ నివృత్తి చేశారు. అంతే కాకుండా వారి…

    Continue Reading

  • పొంగులేటిని ఏకి పారేసిన కేటీఆర్

    పొంగులేటిని ఏకి పారేసిన కేటీఆర్

    ఆయ‌న‌కు అంత సీన్ లేద‌ని ఫైర్ ఖ‌మ్మం జిల్లా : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ స‌ర్కార్ ను ఏకి పారేశారు. ప్ర‌ధానంగా ఆయ‌న ఖ‌మ్మం జిల్లాకు చెందిన మంత్రుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌లు గుప్పించారు. క‌మీష‌న్ల‌పైన ఉన్నంత శ్ర‌ద్ద ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల పై లేకుండా పోయింద‌న్నారు కేటీఆర్. ఆయ‌న ఖ‌మ్మం జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన స‌మావేశంలో ప్ర‌సంగించారు. ఇచ్చిన హామీల సంగ‌తి ఏమిటో చెప్పాల‌న్నారు. మంత్రి పొంగులేటి దీపావళికి…

    Continue Reading

  • కేటీఆర్ పై నిప్పులు చెరిగిన రాజేంద‌ర్ రెడ్డి

    కేటీఆర్ పై నిప్పులు చెరిగిన రాజేంద‌ర్ రెడ్డి

    ఈసారి వ‌రంగ‌ల్ కు ఎట్లా వ‌స్తావో చూస్తా వ‌రంగ‌ల్ జిల్లా : మాజీ మంత్రి కేటీఆర్ పై నోరు పారేసుకున్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. పూర్తిగా వ్య‌క్తిగ‌తంగా ఒక ఎమ్మెల్యే స్థాయికి దిగ‌జారి నిప్పులు చెరిగారు. కేటీఆర్ ను టార్గెట్ చేశారు. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బిడ్డా మళ్లీ నువ్వు వరంగల్ కి వస్తే ఈసారి చెప్పులతో కొట్టిస్తాన‌ని బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు. నేను రాజకీయాల్లో ఉన్నా లేకున్నా…

    Continue Reading

  • సంక్రాంతి వేళ తెలంగాణ ఆర్టీసీ ఛార్జీల మోత

    సంక్రాంతి వేళ తెలంగాణ ఆర్టీసీ ఛార్జీల మోత

    ప్ర‌క‌టించిన ఆర్టీసీ సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ నాగిరెడ్డి హైద‌రాబాద్ : ఓ వైపు ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతి పండుగ కోసం భారీ ఎత్తున బ‌స్సుల‌ను న‌డిపిస్తామ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. అంతే కాకుండా హైద‌రాబాద్ నుంచి అత్య‌ధికంగా ఏపీకి వెళ‌తారు. దీంతో ఈసారి వారిపై ఎలాంటి భారం వేయ‌బోమంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు ఎండీ ద్వార‌కా తిరుమ‌ల రావు. ఇదిలా ఉండ‌గా బుధ‌వారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు సంస్థ…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports