Category: News

  • క‌విత.. కాంగ్రెస్ లో చేరినా ఆశ్చర్య పోనక్కర్లేదు

    క‌విత.. కాంగ్రెస్ లో చేరినా ఆశ్చర్య పోనక్కర్లేదు

    ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హాట్ కామెంట్స్ హైద‌రాబాద్ : కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, సీఎం రేవంత్ రెడ్డికి అనుచ‌రుడిగా పేరు పొందిన మ‌ల్ రెడ్డి రంగారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. గ‌త కొంత కాలంగా త‌ను బీఆర్ఎస్ పార్టీకి వ్య‌తిరేకంగా హ‌రీష్ రావు, కేటీఆర్, చివ‌ర‌కు తండ్రి అని చూడ‌కుండా కేసీఆర్ ను సైతం విమ‌ర్శ‌ల‌తో విరుచుకు…

    Continue Reading

  • న‌న్ను చిత్ర‌హింస‌ల‌కు గురి చేశారు : క‌విత

    న‌న్ను చిత్ర‌హింస‌ల‌కు గురి చేశారు : క‌విత

    అందుకే అన్ని బంధ‌నాల‌ను తెంచుకున్నా హైద‌రాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె ప్ర‌ధానంగా త‌న తండ్రి ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. తెలంగాణ కోసం పోరాటం చేసిన లక్షలాది మంది ఉద్యమకారులకు టీఆర్ఎస్ లో ఇసుమంత కూడా గౌరవం దక్కలేదని వాపోయారు. వేలాదిగా పోస్టులు ఉన్నా సరే వారికి పదవులు ఇవ్వాలని గుర్తుకు రాకపోవటం విచారకరం అన్నారు క‌విత‌. ఉద్యమంలో…

    Continue Reading

  • తెలంగాణ ప్ర‌భుత్వం ‘హైడ్రా’ సాహ‌సోపేత నిర్ణ‌యం

    తెలంగాణ ప్ర‌భుత్వం ‘హైడ్రా’ సాహ‌సోపేత నిర్ణ‌యం

    సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ముస్సోరి : హైడ్రా లాంటి వ్య‌వ‌స్థ‌ను తీసుకు రావ‌డం, అధికారాలు క‌ట్ట పెట్ట‌డం తెలంగాణ ప్ర‌భుత్వ సాహ‌సోపేత నిర్ణ‌యంగా హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ అభివ‌ర్ణించారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆలోచ‌న‌ల నుంచి ఆవిష్కృత‌మైంది ఈ సంస్థ అని పేర్కొన్నారు. ప్ర‌కృతి వైప‌రీత్యాల నిర్వ‌హ‌ణ‌లో కొత్త‌కోణాన్ని ఆవిష్క‌రించింద‌న్నారు. కాలుష్యం కార‌ణంగా క్లౌడ్ బ‌ర‌స్ట్‌లు స‌ర్వ సాధార‌ణంగా మారిపోయిన వేళ‌.. వ‌ర‌ద‌లకు ఆస్కారం ఉండే అంశాల‌పై హైడ్రా దృష్టి పెట్టిందని…

    Continue Reading

  • సీఎం నోటి దూల‌పై భ‌గ్గుమ‌న్న కేటీఆర్

    సీఎం నోటి దూల‌పై భ‌గ్గుమ‌న్న కేటీఆర్

    రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి నిర్వాకంపై , వ్య‌క్తిగ‌తంగా త‌న తండ్రి కేసీఆర్ గురించి నోరు పారేసు కోవ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చిల్ల‌ర రాజ‌కీయాలు ఇక్క‌డ చెల్ల‌వ‌న్నారు. నిజ‌మైన మొగోడు కాబ‌ట్టే రాద‌నుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకు వ‌చ్చాడ‌ని అన్నారు. ఆనాడు ఉద్య‌మ స‌మ‌యంలో ఏపీకి వంత పాడిన నీకు త‌మ గురించి,…

    Continue Reading

  • ప్ర‌యాణీకుల‌కు ఏపీఎస్ఆర్టీసీ ఖుష్ క‌బ‌ర్

    ప్ర‌యాణీకుల‌కు ఏపీఎస్ఆర్టీసీ ఖుష్ క‌బ‌ర్

    ఎలాంటి అద‌న‌పు ఛార్జీలంటూ ఉండ‌వు విజ‌య‌వాడ : సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా ఖుష్ క‌బ‌ర్ చెప్పారు ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్ట‌ర్ ద్వార‌కా తిరుమ‌ల రావు . విజ‌య‌వాడ‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఎనిమిద వేల‌కు పైగా ప్ర‌త్యేక బ‌స్సులు న‌డిపించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు. ఇందులో భాగంగా ప్ర‌యాణీల‌కు ఈసారి ఎలాంటి అద‌న‌పు ఛార్జీలు వ‌సూలు చేయ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ప్రణాళికలో గ్రామీణ ప్రాంతాల అనుసంధానానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జ‌రిగింద‌న్నారు. ఏపీఎస్‌ఆర్టీసీ స్త్రీ శక్తి పథకం…

    Continue Reading

  • అన్న‌దాత‌ల‌కు కూట‌మి స‌ర్కార్ ఆస‌రా

    అన్న‌దాత‌ల‌కు కూట‌మి స‌ర్కార్ ఆస‌రా

    మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డికి మ‌తి భ్ర‌మించింది క‌డ‌ప జిల్లా : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. వ్య‌వ‌సాయ రంగాన్ని ప‌ట్టించు కోలేద‌న్నారు. కానీ తాము వ‌చ్చాక అన్న‌దాత‌ల‌కు అండ‌గా నిల‌బ‌డ్డామ‌ని అన్నారు. రైతుల‌కు చెక్కుల‌ను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడారు. చిన్న రైతు,పెద్ద రైతు అన్న తేడా లేకుండా అందరికీ న్యాయం చేశామన్నారు. కోకో…

    Continue Reading

  • చంద్ర‌బాబూ..జాబ్ క్యాలెండ‌ర్ ఏదీ..?

    చంద్ర‌బాబూ..జాబ్ క్యాలెండ‌ర్ ఏదీ..?

    నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్ షర్మిల విజ‌య‌వాడ : ఏపీ స‌ర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. విజ‌య‌వాడ‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్ర‌తి ఏటా ఇస్తామ‌న్న జాబ్ క్యాలెండ‌ర్ ఏమైంద‌ని, ఎక్క‌డుందో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. గత YCP ప్రభుత్వం 5 ఏళ్లు జాబ్ క్యాలెండర్ పేరుతో యువత చెవుల్లో పూలు పెడితే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏకంగా క్యాలీఫ్లవర్లు పెడుతోందంటూ మండిప‌డ్డారు.2025 జనవరి 1 నుంచి…

    Continue Reading

  • సుస్థిర వ్యవసాయం దిశగా ఆంధ్రప్రదేశ్

    సుస్థిర వ్యవసాయం దిశగా ఆంధ్రప్రదేశ్

    వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విజ‌య‌వాడ : ఏపీ రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొని ప్ర‌సంగించారు. వ్య‌వ‌సాయ రంగాన్ని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. గ‌తంలో ఏలిన జ‌గ‌న్ రెడ్డి స‌ర్కార్ రైతుల‌ను విస్మ‌రించింద‌ని ఆరోపించారు. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసిన ఘ‌న‌త వైసీపీ బాస్ కే ద‌క్కింద‌న్నారు. ఇదిలా ఉండ‌గా చిన్న, సన్నకారు మరియు SC/ST రైతులకు 55%,…

    Continue Reading

  • చైనా మాంజా విక్ర‌యిస్తే జైలుకే : స‌జ్జ‌నార్

    చైనా మాంజా విక్ర‌యిస్తే జైలుకే : స‌జ్జ‌నార్

    ఇప్ప‌టికే నిషేధం విధించామ‌ని ప్ర‌క‌ట‌న హైద‌రాబాద్ : న‌గ‌ర పోలీస్ క‌మిష‌నర్ వీసీ స‌జ్జ‌నార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చైనా మాంజాపై నిషేధం విధించ‌డం జ‌రిగింద‌న్నారు. ఎవ‌రైనా ఉప‌యోగించినా లేదా ర‌వాణా చేసినా వాళ్లు జైలుకు వెళ్ల‌క త‌ప్ప‌ద‌ని వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ అంతటా ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లు , ఆశ్చర్యకరమైన తనిఖీలు నిర్వహించ బడతాయని కమిషనర్ స్పష్టం చేశారు. చైనీస్ మాంజా అమ్మకందారులు, స్టాకిస్టులు, రవాణాదారులు, వినియోగదారులపై సంబంధిత చట్ట విభాగాల కింద కేసు నమోదు…

    Continue Reading

  • మెడిక‌ల్ కాలేజీల టెండ‌ర్ల‌లో గోల్ మాల్

    మెడిక‌ల్ కాలేజీల టెండ‌ర్ల‌లో గోల్ మాల్

    నిప్పులు చెరిగిన మాజీ మంత్రి పేర్ని నాని అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ నిర్వాకంపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి పేర్ని నాని. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. పీపీపీ మోడ‌ల్ అంటూ మ‌రోసారి మోసం చేసేందుకు ప్లాన్ చేశారంటూ ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. త‌మ హ‌యాంలో పేద‌ల‌కు మెరుగైన వైద్యం, పిల్ల‌లు చ‌దువుకునేందుకు మెడిక‌ల్ కాలేజీల‌ను తీసుకు వ‌చ్చామ‌న్నారు. కానీ సీఎం చంద్రబాబు నాయుడు త‌మ వారికి క‌ట్ట‌బెట్టేందుకు ప్లాన్…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports